Breaking News

KKR

వరుణ్‌ దెబ్బకు ఢిల్లీ కుదేల్​

వరుణ్‌ దెబ్బకు ఢిల్లీ కుదేల్​

అబుదాబి: అబుదాబి వేదికగా ఐపీఎల్​13 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌(డీఐ)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్) 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. కలకత్తా 195 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి దెబ్బకు ఢిల్లీ కుప్పకూలింది. ఐదు వికెట్లు తీసి కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. ఢిల్లీ ఓపెనర్లు అజింక్యా రహానే(0), శిఖర్‌ ధావన్‌(6) నిరాశపరిచారు. శ్రేయస్‌ అయ్యర్‌(47;38 బంతుల్లో 4×4), […]

Read More
పోరాడి ఓడిన ‘కోల్​కతా’

పోరాడి ఓడిన ‘కోల్​కతా’

షార్జా: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ)తో జరిగిన మ్యాచ్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్) చివరి దాకా పోరాటం చేసి ఓడిపోయింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో సిక్సర్ల మోత మోగింది. 18 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన కేకేఆర్​ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ) 229 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. పృథ్వీషా(66, 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(88 […]

Read More
కొల్​కత్తా నైట్​రైడర్స్దే గెలుపు

కొల్​కత్తా నైట్ ​రైడర్స్ గెలుపు

దుబాయ్: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా దుబాయ్ ​వేదికగా జరిగిన మ్యాచ్​లో కొల్​కత్తా నైట్​రైడర్స్.. రాజస్థాన్ రాయల్స్​పై 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ​గెలిచిన రాజస్థాన్​ ఎంచుకుంది. అయితే నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్​ ఆరు వికెట్ల నష్టానికి ​175 పరుగుల టార్గెట్ ​విధించింది. ఓపెనర్ ​శుభ్​మన్ ​గిల్​47( 34 బంతుల్లో, ఒక సిక్స్, నాలుగు ఫోర్లు), నితీష్​రానా 22( 17 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్​), అండ్రు రస్సెస్​ 24(14 బంతుల్లో […]

Read More
రాజస్థాన్​టార్గెట్​175

‘రాజస్థాన్’ ​టార్గెట్ ​175

దుబాయ్: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా దుబాయ్ ​వేదికగా జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్​కు కొల్​కత్తా నైట్ ​రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ​175 పరుగుల టార్గెట్​ను విధించింది. టాస్ ​గెలిచిన రాజస్థాన్ ​రాయల్స్ ​ఫీల్డింగ్​ను ఎంచుకుంది. ఓపెనర్ ​శుభ్​మన్ ​గిల్​47( 34 బంతుల్లో, ఒక సిక్స్, నాలుగు ఫోర్లు), నితీష్​రానా 22( 17 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్​), అండ్రు రస్సెస్​24(14 బంతుల్లో మూడు సిక్స్​లు), ఇయాన్ ​మోర్గాన్​30(20 బంతుల్లో, ఒక […]

Read More
సన్‌రైజర్స్‌.. రెండో‘సారీ’!

సన్‌రైజర్స్‌.. రెండో‘సారీ’!

అబుదాబి: ఐపీఎల్‌-13లో భాగంగా అబుదాబి వేదికగా శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్)తో జరిగిన మ్యాచ్​లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్​ఆర్​హెచ్​) ఓటమి పాలైంది. కాగా ఇది సన్‌రైజర్స్‌కు వరుసగా రెండో పరాజయం. గత మ్యాచ్ లో ఆర్సీబీతో ఓడిపోయింది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 143 పరుగుల టార్గెట్‌ను కేకేఆర్‌ 18 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఛేదించింది. కేకేఆర్‌ జట్టులో శుబ్‌మన్‌ గిల్‌ 70 (నాటౌట్‌*), నితీష్‌ రాణా 26, ఇయాన్‌ మోర్గాన్‌ 42 రాణించడంతో మూడు వికెట్ల నష్టానికి 18 ఓవర్లలో […]

Read More
‘ముంబై’ మెరిసింది

‘ముంబై’ మెరిసింది

రోహిత్ శర్మ వీరోచిత బ్యాటింగ్​ కలకత్తా నైట్​ రైడర్స్ ఓటమి అబుదాబి: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా కలకత్తా నైట్​రైడర్స్(కేకేఆర్​)​పై 49 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ​జట్టు ఘనవిజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేయాల్సి ఉండగా, 146 పరుగుల వద్దే కేకేఆర్​ చేతులేత్తేసింది. తొలుత టాస్​ గెలిచిన కలకత్తా నైట్​రైడర్స్ ఫీల్డింగ్ ​ఎంచుకుంది. ముంబై కెప్టెన్ ​రోహిత్ శర్మ ​వీరోచిత బ్యాటింగ్ 80(54 బాల్స్​లో 6 సిక్స్​లు, మూడు ఫోర్ల) చేశాడు. సూర్యకుమార్​యాదవ్​28 […]

Read More
రో‘హిట్’ మెరుపులు.. ముంబై 210

రో‘హిట్’ మెరుపులు.. ముంబై 195/5

అబుదాబి: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా కలకత్తా నైట్​రైడర్స్, ముంబై ఇండియన్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో ముంబై కెప్టెన్ ​రోహిత్ శర్మ​వీరోచిత బ్యాటింగ్ 80 (54 బాల్స్​లో 6 సిక్స్​లు, మూడు ఫోర్ల)తో విరుచుకుపడ్డాడు. స్టార్​ ఓపెనర్ ​డికాక్ ​మూడు బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. సూర్య కుమార్​ యాదవ్​28 బంతుల్లో 47 పరుగుల చేశాడు. సౌరవ్​తివారి 13 బంతుల్లో 21 రన్స్​ చేశాడు. హర్దిక్​ పాండ్యా 13 బంతుల్లో 18 పరుగులు, పొలార్డ్​ […]

Read More