దుబాయ్: టీ20 మ్యాచ్‌ల్లో అభిమానులకు ఇదీ సిసలైన మ్యాచ్.. మొదటి మ్యాచ్ టై కాగా, సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా టై అయింది. మరో సూపర్ ఓవర్ మ్యాచ్ గెలుపును తేల్చింది. ఈ ఉత్కంఠభరిత పోరు ఐపీఎల్ 13 సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆవిష్కృతమైంది. నరాలు తెగే టెన్షన్ మధ్య పంజాబ్ విజయం సాధించింది. అంతకు ముందు ముంబై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని […]
దుబాయ్: ఐపీఎల్ 13 సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్బ్ అనిపించింది. పంజాబ్‌పై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. 16.5 ఓవర్లలోనే 132 పరుగులకే అలౌట్చేసి ఔరా అనిపించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 202 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. డేవిడ్ వార్నర్ 52(40 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్), బెయిర్ స్టో 97(55 బంతుల్లో 7 ఫోర్లు, […]
అబుదాబి: ఐపీఎల్ 13 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత 192 పరుగుల టార్గెట్ విసిరిన ముంబై.. ఆపై కింగ్స్ పంజాబ్‌ను కట్టడి చేసింది. మాయంక్ అగర్వాల్(25), కేఎల్ రాహుల్(17) మాత్రమే చేసేలా ముంబై బౌలర్లు కట్టడి చేశారు. కరుణ్ నాయర్(0), మ్యాక్స్‌వెల్(11), పూరన్(44), గౌతమ్(22) పరుగులు చేశారు. చివరికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు […]