Breaking News

KHAMMAM

రైతులకు పంటరుణాల చెక్కులు

రైతులకు పంటరుణాల చెక్కులు

సారథి న్యూస్, వైరా: ఖమ్మం జిల్లా వైరా విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సుమారు 270 మంది రైతులకు రూ.90లక్షల విలువైన పంట రుణాల చెక్కులను ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ శనివారం క్యాంపు ఆఫీసులో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్​ మాట్లాడుతూ.. రైతులు స్వల్పకాలిక రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టి సాధించాలని కోరారు. గొల్లపూడి, […]

Read More
ధైర్యంగా ఉండండి.. ఆందోళన వద్దు

ధైర్యంగా ఉండండి.. ఆందోళన వద్దు

మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ భరోసా మున్నేరు ముంపు పునరావాస కేంద్రాల పరిశీలన సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ప్రవహిస్తున్న మున్నేరు కాల్వ ఒడ్డు ముంపు ప్రాంతవాసులకు నయాబజార్ స్కూలు​, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం సందర్శించారు. నిర్వాసితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. […]

Read More
ప్రతి ఎకరాకు నీరందాలి

ప్రతి ఎకరాకు నీరందాలి

సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో టీటీడీ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటుచేసిన జిల్లా నీటిపారుదల శాఖ సలహా మండలి సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. సాగర్​ఆయకట్టు కింద సాగవుతున్న పంటలు, నీటి పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆర్.వీ కర్ణన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్యేలు […]

Read More
మధిరలో అడుగడుగునా శానిటైజేషన్​

మధిరలో అడుగడుగునా శానిటైజేషన్​

సారథి న్యూస్, మధిర: కరోనాతో కకావిలమవుతున్న మధిర పట్టణంలో అంగుళం జాగా కూడా వదలకుండా శానిటైజేషన్​ చేయిస్తున్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. మధిర పట్టణంలో శుక్రవారం ఉదయం స్థానిక ప్రభుత్వాసుపత్రి నుంచి మొదలుపెట్టి అన్ని మెయిన్​రోడ్లు, ఇరుకైన గల్లీల్లోనూ శానిటైజేషన్​చేశారు. కరోనా వైరస్​వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క చొరవను చూసి పలువురు అభినందిస్తున్నారు. ఆయన వెంట మధిర మార్కెట్ కమిటీ మాజీ […]

Read More
కనీస వసతులపై దృష్టిపెట్టండి

కనీస వసతులపై దృష్టిపెట్టండి

సారథి న్యూస్, హైదరాబాద్: పట్టణాల్లో తాగునీరు, పారిశుధ్యం తదితర కనీస అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కె.తారక రామారావు అధికారులకు సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన సమీక్షించారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ​ఆలోచనలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్​రావు, జిల్లా కలెక్టర్లు ఆర్​వీ కర్ణన్, ఎన్ వీ రెడ్డి, మేయర్ పాపాలాల్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, […]

Read More
ఉల్లాసంగా.. ఉత్సాహంగా

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

సారథి న్యూస్, ఖమ్మం: క్రీడల్లో రాణించేలా ప్రతిరోజు సాధన చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సూచించారు. హైదరాబాద్ సిటీ, నిజామాబాద్​కు చెందిన 217 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు ఖమ్మం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏడునెలలుగా ట్రైనింగ్​ తీసుకుంటున్నారు. వారి మధ్య స్ఫూర్తిని పెంపొందించేలా రెండురోజుల పాటు ఖమ్మం సిటీపోలీస్ శిక్షణ కేంద్రంలో క్రీడాపోటీలు నిర్వహించారు. శనివారం నిర్వహించిన పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన సీపీ తఫ్సీర్ ఇక్బాల్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. […]

Read More
దంచికొడుతున్న వానలు

దంచికొడుతున్న వానలు

సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 13.6 అడుగులకు నీటిమట్టం చేరింది. గోదావరి నదిలోకి 74,723 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇలా ఉండగా, పాల్వంచ మండలంలో కురుస్తున్న భారీవర్షాలకు లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా […]

Read More
రుణపరిమితి పెంచండి

రుణపరిమితి పెంచండి

సారథి న్యూస్, ఖమ్మం: డీసీసీబీ సహకార రుణాలను పెంచి.. సొసైటీలకు ఇవ్వాలని డీసీసీబీ చైర్మన్​కూరాకుల నాగభూషయ్యను డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు కోరారు. బుధవారం ఖమ్మం డీసీసీబీ ఆఫీసులో చైర్మన్​ను కలిసి రుణాల విషయమై చర్చించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 99 సొసైటీలకు రూ.50కోట్లు మంజూరు చేశారని, రుణాలు పొందని రైతులు ఎక్కువగా ఉండడంతో ఆ మొత్తం సరిపోవడం లేదని, సొసైటీలకు రుణాలు మంజూరు పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. కొన్ని మండలాల్లో 4 నుంచి 5 […]

Read More