Breaking News

SANITATION

ఊరంతా క్లీన్ గా ఉండాలని శానిటైజేషన్

ఊరంతా క్లీన్ గా ఉండాలని శానిటైజేషన్

సారథి, జగిత్యాల రూరల్: జగిత్యాల రూరల్ మండలంలోని తక్కళ్లపెల్లిలో సర్పంచ్ గడ్డం జైపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ నల్లాల విక్రమ్ గురువారం పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి శానిటైజేషన్ చేయించారు. కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వారు వెల్లడించారు. ప్రతిఒక్కరూ మాస్క్ లు ధరించాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని, ఎవరికైనా కరోనా అని అనుమానంగా ఉంటే వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్లి టెస్ట్ చేయించుకోవాలని సర్పంచ్ గడ్డం జైపాల్ రెడ్డి, ఉప […]

Read More

అతి జాగ్రత్తే కొంపముంచింది

సారథిన్యూస్​, కరీంనగర్​: అతి జాగ్రత్త కొంపముంచింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో శానిటైజర్​ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఏకంగా వండుకున్న చికెన్​ను శానిటైజర్​తో శుభ్రపరిచాడు. ఈ చికెన్​ తిన్న వ్యక్తి ప్రస్తుతం తీవ్ర అస్వస్థతో బాధపడుతున్నాడు. కరీంనగర్​ జిల్లా జిమ్మికంట మండలం పాపక్కపల్లికి చెందిన యాకుబ్​ దినసరి కూలీ.. భార్య ముగ్గురు పిల్లలతో కలిసి గ్రామంలోనే నివసిస్తున్నాడు. క్రమం తప్పకుండా శానిటైజర్​ వాడుతున్నాడు. అయితే ఇటీవల అతడికి తెలిసనవాళ్లేవరో చికెన్​పై కూడా […]

Read More
కరోనాలో స్కిన్​కేర్​

కరోనాలో స్కిన్​ కేర్​

కరోనా వైరస్​బారినపడకుండా ఉండేందుకు అందరికీ ఫేస్​మాస్క్​లు పెట్టుకోవడం అలవాటైంది. అయితే ఫేస్ మాస్క్‌లో పేరుకుపోయే దుమ్ము, ధూళి, చెమట కారణంగా చాలామంది మొటిమలు వస్తున్నాయి. అలాగే చేతులు కడగడం వల్ల పొడిబారడం వంటి సమస్యలూ వస్తున్నాయి. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.తరచూ చేతులు కడుక్కోవడం లేదా హ్యాండ్ శానిటైజర్ రాసుకోవడం, రోజూ ఫేస్​మాస్క్​పెట్టుకోవడం అందరికీ ఇటీవల అలవాటైన పనులు. ఇవి వైరస్ నుంచి కాపాడుతున్నాయి కరెక్టే. కానీ చాలామందికి వీటివల్ల స్కిన్​ఇన్​ఫెక్షన్లు […]

Read More
మధిరలో అడుగడుగునా శానిటైజేషన్​

మధిరలో అడుగడుగునా శానిటైజేషన్​

సారథి న్యూస్, మధిర: కరోనాతో కకావిలమవుతున్న మధిర పట్టణంలో అంగుళం జాగా కూడా వదలకుండా శానిటైజేషన్​ చేయిస్తున్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. మధిర పట్టణంలో శుక్రవారం ఉదయం స్థానిక ప్రభుత్వాసుపత్రి నుంచి మొదలుపెట్టి అన్ని మెయిన్​రోడ్లు, ఇరుకైన గల్లీల్లోనూ శానిటైజేషన్​చేశారు. కరోనా వైరస్​వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క చొరవను చూసి పలువురు అభినందిస్తున్నారు. ఆయన వెంట మధిర మార్కెట్ కమిటీ మాజీ […]

Read More

పారిశుద్ధ్యం అందరి బాధ్యత

సారథి న్యూస్, మెదక్: పారిశుద్ధ్యం అందరి బాధ్యత అని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని సోమవారం మెదక్ మున్సిపాలిటీలో ప్రారంభించారు. మొదటిరోజు 1, 2, 3, 4 వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పట్టణ పరిధిలోని ఔరంగాబాద్, అవుసులపల్లి, హౌసింగ్ బోర్డు కాలనీల్లో పనులను పరిశీలించారు. బహిరంగంగా చెత్త వేస్తే ఊరుకునే లేదని, ఫైన్​ విధించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమం ప్రతిరోజూ నాలుగు వార్డుల […]

Read More