కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ వల్లే ఓటర్లకు ఫోన్లు, టూర్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సామాజిక సారథి, సంగారెడ్డి: టీఆర్ఎస్ పార్టీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోయాయని, ఉమ్మడి మెదక్ జిల్లాలోని 1027మంది ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తూర్పు నిర్మలారెడ్డిని గెలిపించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. సంగారెడ్డి పట్టణంలోని ఒక హోటల్ లో మంగళవారం సాయంత్రం డీసీసీ అధ్యక్షురాలు, స్థానిక సంస్థల అభ్యర్థి తూర్పు […]
లేదంటే పార్టీ పదవీ నుంచి తప్పుకుంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సామాజికసారథి, సంగారెడ్డి: పూర్వ మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల కాంగ్రెస్ అభ్యర్థికి 230 ఓట్లు వస్తాయని, రాకపోయినా, ఎన్నికల్లో గెలవకపోయినా పార్టీ పదవీ నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టడం వల్లే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు విలువ పెరిగిందన్నారు. వరి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రగడ చేస్తున్నాయన్నారు. కొనుగోలు ఆలస్యంతో ధాన్యం మొలకెత్తి రైతులు […]
ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ సామాజిక సారథి, సంగారెడ్డి: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఉమ్మడి మెదక్‌లో ఒక్కో నియోజకవర్గానికి రూ.రెండువేలకోట్ల చొప్పున 10 నియోజకవర్గాలకు రూ.20వేల కోట్లను స్థానిక సంస్థలకు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా విడుదల చేస్తే తన సతీమణిని ఎమ్మెల్సీ ఎన్నికల పోటీనుంచి విత్ డ్రా చేయిస్తానని హరీశ్‌రావుకు ఛాలెంజ్ విసిరారు. నిర్మలా జగ్గారెడ్డిని గెలిపిస్తే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు రూ.20వేల కోట్లు […]
దోపిడే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది ఉత్సవ విగ్రహంలా వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజం సారథి న్యూస్, మెదక్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి దోపిడే ధ్యేయంగా పనిచేస్తోందని సీఎల్పీ లీడర్మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం ఆయన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి మెదక్ప్రభుత్వాసుపత్రిని సందర్శించి కరోనా రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విపత్తు సమయంలో సర్వ […]