Breaking News

INSTAGRAM

ఫేక్​ అకౌంట్స్​తో గాలమేస్తారు.. జాగ్రత్త!

సారథి న్యూస్, రామడుగు: అందమైన అమ్మాయిల ఫొటోలు, ఆకర్షణీయమైన ప్రొఫైల్​ పిక్స్​తో కొందరు ఫేస్​బక్​లో ఫ్రెండ్ రిక్వెస్ట్​ పంపిస్తుంటారు. మరికొందరేమో పోలీస్​ అధికారులు, సెలబ్రిటీల పేరుతో ఫేక్​ ఐడీలు క్రియేట్​ చేసుకుంటారు. అటువంటి వారికి మనం ఫ్రెండ్​ రిక్వెస్ట్​లు పంపినా.. మనకు వచ్చిన రిక్వెస్టులను యాక్సెప్ట్​ చేసినా చిక్కుల పడడం ఖాయమని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ విషయంపై శనివారం కరీంనగర్​ జిల్లా రామడుగు ఎస్సై అనూష మాట్లాడుతూ.. పోలీస్​ అధికారి పేరుతో ఫేస్​బుక్​లో చాలా తప్పడు ఐడీలు […]

Read More

నేను సన్యాసిలా ఆలోచించగలనా?

ఎప్పటికప్పుడు కొత్త స్టైల్ తో ఫ్యాన్స్ ఆకట్టుకోవడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటే. అయితే ఈ లేటెస్ట్ స్టైల్ మాత్రం అదరగొట్టేసింది. నున్నని గుండు.. ఆపై బ్లాక్ గాగుల్స్.. స్టైలిష్ టీ షర్ట్ చిరు లుక్ నే మార్చేసింది. అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. గుండుతో ఉన్న ఫోటోని చిరు తన ఇన్స్టా గ్రామ్ పోస్ట్ చేస్తూ ‘కెన్ ఐ థింక్ లైక్ ఏ మాంక్..?’ (నేను సన్యాసిలా ఆలోచించగలనా..?) అనే క్యాప్షన్ తో పాటు‘ ఏ అర్బన్ మాంక్’ […]

Read More
ఇన్​స్టా దుమ్మురేపుతున్న సమంత

ఇన్​స్టాలో దుమ్మురేపుతున్న సమంత

అందాల భామ సమంత అక్కినేని సోషల్​ మీడియాలో దుమ్మురేపుతోంది. ఒకప్పుడు తెలుగులో టాప్​ హీరోయిన్​గా వెలిగిన సమంత .. చైతూతో పెళ్లి తర్వాత డీలా పడింది. అయినప్పటికీ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓ బేబీ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. తాజాగా ఈ భామ ఇన్​స్టాగ్రామ్​లో 11 మిలియన్ల ఫాలోవర్స్​ హృదయాలను గెలుచుకుంది. నిత్యం తన సినిమాలు, ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలు పంచుకుంటూ నెట్టింట్లో హల్​చల్ చేస్తోంది. ఈ […]

Read More

దూసుకుపోతున్న పూజ

అందాల నటి పూజాహెగ్డే సోషల్​ మీడియాలో విపరీతమైన క్రేజ్​ను సొంతం చేసుకుంటున్నది. ఇప్పటికే వరుసహిట్లతో టాలీవుడ్​లో దూసుకుపోతున్న పూజ.. ఇన్​స్టాగ్రామ్​లోనూ ఓ అరుదైన ఘనత సాధించింది. తాజాగా ఆమె 11 లక్షల ఇన్​స్టాగ్రామ్​ ఫాలోవర్స్​ను సంపాదించుకున్నది. ఈ సందర్భంగా పూజ ఓ పోస్ట్​ చేశారు. ‘నేను ఏమిచ్చినా అభిమానుల రుణం తీర్చుకోలేను. ఏమీ ఆశించకుండా మీరు నన్ను ఆదరిస్తున్నారు. నేను ఇకనుంచి కూడా పిచ్చి పోస్టులు పెడుతూ మిమ్మల్ని అలరిస్తాను. నన్ను తప్పక ఆదరిస్తారు కదూ’ అంటూ […]

Read More

నెటిజన్​పై గోవా బ్యూటీ ఫైర్​

సోషల్​మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై కామెంట్లు పెట్టడం.. లైవ్​లో ఇష్టమొచ్చినట్టు మాట్లాడి వారిని ఇబ్బందులకు గురిచేయడమే కామనే. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత జీవితం గురించి ఇబ్బందికరంగా ప్రశ్నించిన ఓ నెటి​జన్​పై గోవా బ్యూటీ ఇలియానా ఫైర్​ అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గురించిన అన్ని విషయాలనూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకునే ఇలియానా.. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని చెప్పింది. దీంతో పలువురు నెటిజన్లు ఆమెతో […]

Read More