Breaking News

FESTIVAL

చిరు ఇంట్లో భోగి సందడి

చిరు ఇంట్లో భోగి సందడి

సామాజిక సారథి, హైదరాబాద్‌: టాలీవుడ్‌లో సినిమాలతో పాటు కుటుంబాలు, బాంధవ్యాలకు బాగా విలువిచ్చేవారిలో మెగా ఫ్యామిలీ ఒకటి. ఏ పండగొచ్చినా ఇంటిల్లిపాది కలిసి జరుపుకొంటారు. తెలుగు రాష్టాల్లో అతి పెద్ద పండగైన సంక్రాంతి కోసం మెగా బ్రదర్స్‌ కుటుంబాలు ఒకే చోట చేరాయి. చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు. కాగా తమ భోగి పండగ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు వరుణ్‌ తేజ్‌. దీంతో ఇవి […]

Read More
సొంతూరుకు చలో!

సొంతూరుకు చలో!

సంక్రాంతికి ఆర్టీసీ అదనపు బస్సులు ఎక్స్​ట్రా ఛార్జీలు లేకుండానే ఏర్పాటు తెలంగాణ, ఏపీలోని అన్ని ప్రాంతాలకు.. 18 మంది ఉంటే నేరుగా వారి వద్దకే బస్సు సామాజికసారథి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్​మహానగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ 4,318 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు […]

Read More

పండుగవేళ.. భద్రంగా ఉండండి

సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలకేంద్రంలో నాలుగు చోట్ల మాత్రమే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని మండల పరిషత్​ అధ్యక్షుడు జంగం శ్రీనివాస్​ సూచించారు. ఈ మేరకు తీర్మానం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆయాగ్రామాల్లో ప్రజలంతా కలిసి ఓకేచోట వినాయకుడిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మంగళవారం పెద్దశంకరంపేటలోని పోలీస్​స్టేషన్లో వినాయకమంటపాల ఏర్పాటుపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పెద్దశంకరంపేటలోని శ్రీరామ్​ మందిర్​, ప్రభుమందిర్​, విట్టలేశ్వరమందిర్​, మార్కండేయ మందిర్​లో వినాయక విగ్రహాలను ఏర్పాటు […]

Read More

రాఖీ కట్టేందుకు వెళ్తూ..

సారథిన్యూస్​, పెద్దపల్లి: ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా రాఖీ కడుదామనుకున్న ఓ సోదరి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు ఆ మహిళను బలితీసుకున్నది. సోదరుడి చేతుల్లోనే ఆ యువతి ప్రాణాలు విడిచింది. ఈ విషాధ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని రాజీవ్​ రహదారిపై శనివారం చోటుచేసుకున్నది. పెద్దపల్లి జిల్లాకు చెందని ఓ మహిళ రాఖీ పౌర్ణమి పండుగకోసం తన సోదరుడితో కలిసి గోదావరిఖనికి బైక్​పై వస్తుండగా.. రాజీవ్​ […]

Read More