Breaking News

COMMENTS

డ్రగ్స్​కేసుపై దివ్యవాణి షాకింగ్​ కామెంట్స్​

తెలుగుదేశం పార్టీ మహిళా నేత దివ్య వాణి తెలంగాణ ప్రభుత్వం, డ్రగ్స్​ కేసుపై షాకింగ్ కామెంట్స్​ చేశారు. ‘గతంలో ఓ సారీ టాలీవుడ్​లో డ్రగ్స్​కేసు అంటూ హడావుడి చేశారు. ఈ కేసు ఎందుకు మరుగున పడింది. విచారణ ఎందుకు ఆగిపోయింది. అందులో ఎవరెవరు ఉన్నారు.’ అంటూ వ్యాఖ్యానించారు. సోమవారం టీడీపీ-టీఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్​లో ‘తెలంగాణ మహిళా కమిషన్‌ ఆవశ్యకత-ఏర్పాటు’ అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దివ్యవాణి మాట్లాడారు. ఇంకా ఆమె […]

Read More

కంగనాకు డ్రగ్​మాఫియాతో ప్రాణహాని!

బాలీవుడ్​ డ్రగ్​మాఫియాపై సంచలన ఆరోపణలు చేసిన కంగనా రనౌత్​కు ప్రాణహాని ఉందని ఆమెకు వెంటనే భద్రత కల్పించాలని బీజేపీ డిమాండ్​ చేసింది. బాలీవుడ్​కు డ్రగ్​ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని.. ఆ విషయం తాను నిరూపిస్తానని కంగనా ఇటీవల ట్వీట్​ చేసింది. ఈ ట్వీట్​ అనంతరం ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీంతో బీజేపీ స్పందించింది. కంగన రనౌత్​కు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్​ థాక్రే వెంటనే భద్రత కల్పించాలని.. బాలీవుడ్​కు డ్రగ్​ మాఫియా ఉన్న సంబంధాలపై విచారణ చేపట్టాలని బీజేపీ […]

Read More
అధ్యక్ష పదవికి ఇవాంకే అర్హురాలు

అధ్యక్ష పదవికి ఇవాంకే అర్హురాలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు మహిళా అధ్యక్షురాలు ఉండాలని తాను కోరుకుంటున్నాను. అయితే ఈ పదవికి కేవలం తన కూతురు ఇవాంక ట్రంప్​ మాత్రమే అర్హురాలని ఆయన పేర్కొన్నారు. రిపబ్లికన్​ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి ట్రంప్​ ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్​ తొలిసారిగా న్యూహాంప్​షైర్​లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్​ మాట్లాడుతూ.. ‘అమెరికా అధ్యక్షురాలిగా మహిళను చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. […]

Read More
టాలీవుడ్​లోనూ నెపోటిజం

టాలీవుడ్​లోనూ నెపోటిజం

టాలీవుడ్​లోనూ నెపోటిజం

Read More

అలియాభట్​ కు సిగ్గులేదు

బాలీవుడ్​లోని బంధుప్రీతిపై కొంతకాలంగా కంగనారనౌత్​ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా బాలీవుడ్​ స్టార్​హీరోయిన్లు, దర్శక నిర్మాతలపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే అవార్డుల గురించి మండిపడింది. అవార్డుల ఎంపికలోనూ బాలీవుడ్​ ప్రముఖులు విధిగా బంధుప్రీతితోనే ఫాలో అవుతున్నారంటూ ఆగ్రహం వెలిబుచ్చింది. ‘దీపికా పదుకొనేకు గతంలో హ్యాపీన్యూ ఇయర్​ అనే సినిమాకు అవార్డు వచ్చింది. కానీ ఆ అవార్డును దీపిక తీసుకోలేదు. నాకంటే క్వీన్​లో కంగనా బాగా చేసిందని స్టేజీ మీదే చెప్పింది. అలియాభట్​ మాత్రం ‘గల్లీభాయ్​’ […]

Read More