Breaking News

BANK

ఎస్ బీఐలో తక్కువ ప్రీమియంతో అధిక బీమా

ఎస్బీఐలో తక్కువ ప్రీమియంతో అధిక బీమా

– బీమాను అందజేసిన బ్యాంక్ మేనేజర్ సునీత సామాజిక సారథి, యాచారం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్ష బీమా యోజన పథకాన్ని ఖాతాదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని నందివనపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) మేనేజర్ సునీత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని నందివనపర్తి ఎస్ బీఐ బ్యాంకులో అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన కందికంటి చంద్రమ్మకు బ్యాంక్ ఖాత ఉందన్నారు. సదరు మహిళ 17 […]

Read More
బ్యాంక్ సిబ్బంది సమ్మెను విజయవంతం చేయాలి

బ్యాంక్ సిబ్బంది సమ్మెను విజయవంతం చేయాలి

సామాజిక సారథి, దేవరకొండ:  యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ 9 ట్రేడ్ యూనియన్స్ తో చేపట్టిన రెండు రోజుల సమ్మె ను విజయవంతం చేయాలని  కామ్రేడ్స్ అన్నారు. మంగళవారం  స్థానిక దేవరకొండ ఎస్బీఐ ముందు డివిజన్ పరిధిలో ఉన్న అన్ని బ్యాంకుల సిబ్బంది, విద్యార్థి సంఘం నాయకులు కలసి రెండు రోజుల సమ్మె ను విజయవంతం చేయాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ మాలోతు రమేష్,  సిబ్బంది బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ […]

Read More

కరోనాపై అవగాహన

రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో బుధవారం ఏపీజీవీబీ (ఆంధ్రప్రదేశ్​ గ్రామీణ వికాస్​ బ్యాంక్​) ఆధ్వర్యంలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని, అత్యవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని, విధిగా మాస్కులు ధరించాలని అధికారులు ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీటీసీ నంద్యాల బాల్ రెడ్డి , ఉప సర్పంచ్ తుమ్మల రమేశ్​, వార్డు మెంబర్లు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

Read More
దయచేసి పక్క బ్రాంచ్‌కు వెళ్లండి

దయచేసి పక్క బ్రాంచ్‌కు వెళ్లండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: ‘మా బ్యాంకులో ఉద్యోగి కోవిడ్‌ బారిన పడినందున బ్యాంక్‌ను మూసివేశాం. దయచేసి మరో బ్రాంచ్‌కు వెళ్లండి’. ‘మా కార్యాలయంలో ఇద్దరికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. దయచేసి సహకరించండి’ ఇవీ హైదరాబాద్‌ నగరంలో కనిపిస్తున్న బోర్డులు. నగరంలో ఇటీవల కాలంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇందులో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కూడా భారీగానే ఉండడంతో నగరంలోని అనేక బ్యాంకులు, కార్యాలయాలు శానిటైజేషన్‌ పేరుతో రోజుల కొద్ది మూసివేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో వందల్లో […]

Read More