Breaking News

BJP

కుష్డూపై సొంతపార్టీ నేతలు ఫైర్​

ఖుష్భూపై సొంతపార్టీ నేతలు ఫైర్​

చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం బాగున్నదని సినీ నటి, కాంగ్రెస్​ నాయకురాలు ఖుష్భూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఓ ట్వీట్​ చేశారు. అయితే కుష్బూపై సొంతపార్టీ నేతలే ఫైర్​ అవుతున్నారు. కేంద్ర నూతన విద్యావిధానంపై కాంగ్రెస్​ యువ నేత రాహుల్​ సహా ఆ పార్టీ నేతలంతా విమర్శించారు. ఈ నేపథ్యంలో కుష్బూ చేసిన ట్వీట్​ సంచలనంగా మారింది. కుష్బూ పార్టీ లైన్​ను దాటి మాట్లాడిందని నేతలు ఆరోపించారు. అది కేవలం […]

Read More
సోము వీర్రాజుకు విషెస్​

సోము వీర్రాజుకు విషెస్​

సారథి న్యూస్, కర్నూలు: బీజేపీలో విధేయుడిగా ఉంటూ కార్యకర్తలు, నాయకులను సమన్వయపరచడంలో విజయం సాధించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుగా నియమించడం అభినందనీయమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ​పార్థసారధి అన్నారు. ఈ మేరకు ఆయనకు విషెస్​ చెప్పారు. 30 ఏళ్లకుపైగా రాజకీయ అనుభవం ఉన్న సోము వీర్రాజు నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా స్పందిస్తూ కౌంటర్‌ ఇవ్వడంలో సోము వీర్రాజు సాటిలేరని కొనియాడారు. రానున్న […]

Read More
బీజేపీ తీరుపై ఉత్తమ్‌ విమర్శలు

బీజేపీ దుర్మార్గమైన రాజకీయ క్రీడ

సారథి న్యూస్​, హైదరాబాద్​ : రాజస్థాన్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టింది. రాజస్థాన్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సైతం సామాజిక మాధ్యమాల్లో తమ ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకప్‌ ఫర్‌ డెమోక్రసీ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, రాజ్యాంగాన్ని […]

Read More
ప్రగ్యా టాకూర్​ వివాదాస్పద వ్యాఖ్యలు

హనుమాన్​చాలిసా పఠిస్తే కరోనా రాదట

భోపాల్‌: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్​ చాలిసా పఠిస్తే కరోనా దరిచేరదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు శ‌నివారం ట్వీట్​ చేశారు. ‘క‌రోనాతో పోరాడేందుకు అంద‌రూ జూలై 25 నుంచి ఆగ‌స్టు 5 వ‌ర‌కు త‌ప్ప‌నిస‌రిగా రోజుకు ఐదు సార్లు హ‌నుమాన్ చాలీసా ప‌ఠించండి. ఆఖ‌రి రోజు ఇంట్లో దీపాల‌ను వెలిగించి రాముడికి హార‌తి ప‌ట్టండి. దేశ‌వ్యాప్తంగా ఉన్న హిందువులు హ‌నుమాన్ చాలీసాను ఒకే స్వ‌రంలో ప‌ఠిస్తే దానికి క‌చ్చితంగా […]

Read More

వలస గిరిజనులను ఆదుకోండి

సారథిన్యూస్​, ఖమ్మం: వలస గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ ఓబీసీ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మద్దిశెట్టి సామేలు డిమాండ్​ చేశారు. సత్తుపల్లి మండలం రేగల్లపాడు గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పలుప్రాంతాల్లోని గిరిజనులు పొట్టకూటి కోసం పలు నగరాలకు వెళ్లారు. లాక్​డౌన్ సమయంలో ప్రభుత్వాలు వారిని స్వస్థలాలకు పంపించాయి. కానీ వారి బాగోగులు పట్టించుకోలేదు. కానీ కనీసం రాష్ట్ర ప్రభుత్వమైనా వారిని ఆదుకోవాలి. తక్షణసాయం కింద వారికి కొంత ఆర్థికసాయం ఇవ్వడంతోపాటు వారికి ఉపాధి […]

Read More

ఉద్యమకారులను అవమానించొద్దు

సారథిన్యూస్​, కొత్తగూడెం: తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలను అవమానించొద్దని భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్నీ) పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగూడెంలో ఉద్యమకారుల స్థూపాన్ని శ్మశానవాటిక అయిన ప్రగతి మైదానంలో నిర్మించడమేమిటని ప్రశ్నించారు. పాత అమరవీరుల స్థూపం ఉన్నచోట కొత్త స్థూపాన్ని నిర్మించాలని డిమాండ్​ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Read More
‘గజేంద్ర సింగ్‌ షెకావత్‌ దిగిపో’

‘గజేంద్ర సింగ్‌ షెకావత్‌ దిగిపో’

జైపూర్‌‌: రాజస్థాన్‌ రాజకీయ సంక్షోభంపై బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఆడియోలో ఉన్న గొంతు అతనిదే అని కాంగ్రెస్‌ నేత అజయ్‌ మాకెన్‌ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి ఐదు ప్రశ్నలు సందించారు. ‘గజేంద్ర సింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌‌ నమోదైంది. తన గురించి తెలిసిన వాళ్లే అది ఆయన వాయిస్‌ అని గుర్తుపట్టారు. అలాంటిది ఆయన ఆ పదవిలో ఎలా కొనసాగుతున్నారు? […]

Read More

కాంగ్రెస్​ ఎమ్మెల్యేల అంత్యాక్షరి

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయాలు రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. సీఎం అశోక్​ గెహ్లాట్​ మాజీ డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సచిన్​ పైలట్​కు అనుకూలంగా ఉన్న 19 మంది ఎమ్మెల్యేలపై ఇప్పటికే కాంగ్రెస్​ అధిష్ఠానం వేటు వేసింది. మరోవైపు అశోక్​గెహ్లాట్​కు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్​ జైపూర్​లోని ఫెయిర్​మౌంట్​లో ఉంచింది. ఈ క్రమంలో ఆదివారం సరదాగా కొందరు ఎమ్మెల్యేలు అంత్యాక్షరి ఆడుతూ కనిపించారు. మరికొందరు తంబోలా ఆడుతూ, టీవీ చూస్తూ […]

Read More