Breaking News

సైబరాబాద్

ఊరెళ్తున్నారా.. జరభద్రం!

ఊరెళ్తున్నారా.. జరభద్రం!

కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర సామాజికసారథి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులు ఉండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇదే అనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు  జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని రకాల […]

Read More
స్త్రీశక్తి సన్నద్ధం కావాలి

స్త్రీశక్తి సన్నద్ధం కావాలి

హైదరాబాద్‌: ట్రాఫిక్‌, సైబర్‌ క్రైం సహా అన్ని విభాగాల్లో సైబరాబాద్‌లో 12 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని సైబరాబాద్‌‌ సీపీ సజ్జనార్‌ వివరించారు. పిల్లలు, మహిళల భద్రతపై ప్రత్యేకశ్రద్ధ వహించామని చెప్పారు. ఈ ఏడాది సైబరాబాద్‌కు 750 మంది మహిళా కానిస్టేబుళ్లు పోస్టింగ్‌పై వచ్చారని వెల్లడించారు. షీ టీమ్​తో సమాజంలో మార్పు వస్తుందన్నారు. సమాజం, దేశం కోసం స్త్రీ శక్తి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. బుధవారం ఫిల్మ్ నగర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో ‘షి పాహి’ కార్యక్రమం […]

Read More
మరికొద్ది గంటల్లో జీహెచ్ఎంసీ పోలింగ్​

మరికొద్ది గంటల్లో జీహెచ్ఎంసీ పోలింగ్​

సారథి న్యూస్​, హైదరాబాద్‌: గ్రేటర్​ ఎన్నికల్లో మరో కీలకమైన ఘట్టం మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. షెడ్యూల్​లో భాగంగా డిసెంబర్​1న పోలింగ్ ​జరగనుంది. 4న ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే నేతల వాగ్దానాలు, హామీలు, వాడీవేడి విమర్శల మధ్య ప్రచారం పర్వం ఆదివారం సాయంత్రం నాటికే ముగిసింది. సిటీలోని మొత్తం 15‌‌0 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ 84, సైబరాబాద్ 38, రాచకొండ పరిధిలో 28, హైదరాబాద్ సిటీలో 4,979 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉదయం […]

Read More
వివాహితపై గ్యాంగ్​రేప్​

వివాహితపై గ్యాంగ్​ రేప్​

హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వివాహితపై ముగ్గురు దుండగులు గ్యాంగ్​రేప్​కు పాల్పడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సమీపంలోని కొల్లూరు తండాకు చెందిన మహిళ(30)ను ఓ వ్యక్తి నమ్మించి వెంట తీసుకెళ్లాడు. అక్కడే వైన్ షాపులో మద్యం కొనుగోలు చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లగా, మరో ఇద్దరు వ్యక్తులు అతనికి తోడయ్యారు. మద్యం మైకంలో ముగ్గురూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను కిరాతకంగా […]

Read More