Breaking News

ఫైర్

ఢిల్లీలోనే కాదు గళ్లీలోనూ దోస్తులే

ఢిల్లీలోనే కాదు గళ్లీలోనూ దోస్తులే

టీఆర్‌ఎస్‌, బీజేపీలకు నిబంధనలు వర్తించవా కాంగ్రెస్‌ నేత మాణిక్కం ఠాగూర్‌ ఫైర్ సామాజికసారథి, హైదరాబాద్‌: టీఆర్ఎస్, బీజేపీ నేతల దోస్తానం ఢిల్లీలోనే కాదు, గల్ళీలో కూడా నడుస్తోందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జి మాణిక్కం ఠాగూర్‌ సీరియస్‌ అయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ శిబిరాలకు పర్మిషన్‌ ఇచ్చిన కేసీఆర్‌ సర్కారు.. తమ పార్టీకి మాత్రం అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. ‘ఈ నెల 9 నుంచి 11 వరకు హైదరాబాద్‌ లో 120 మందితో కాంగ్రెస్‌ పార్టీ ట్రైనింగ్‌ […]

Read More
దమ్ముంటే విచారణ చేయండి

దమ్ముంటే విచారణ చేయండి

ఉత్తమాటలు కట్టిపెట్టాలి: వీహెచ్‌ సామాజిసారథి, హైదరాబాద్‌: తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న అవినీతి దేశంలో ఎక్కడా లేదని బీజేపీ నాయకుడు జేపీ నడ్డా చెబుతున్నారని, దమ్ముంటే విచారణ చేపట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు విరుచుకుపడ్డారు. ఆయన ఢిల్లీనుంచి తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఇదే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌ను జైల్లో పెడతానని చెప్పిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌నే జైల్లో పెట్టారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను జైల్లో పెడతానని బీజేపీ చెప్పడమేనా, […]

Read More
బండి సంజయ్కు బాధ్యత లేదా?

బండి సంజయ్​కు బాధ్యత లేదా?

మంత్రి గంగుల కమలాకర్‌ సామాజికసారథి, కరీంనగర్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన జాగరణ దీక్ష, పోలీసులు భగ్నం చేయడంపై ఆదివారం రాత్రి మంత్రి గంగుల కమలాకర్‌ స్పందించారు. గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఒక ఎంపీ చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా? అని నిలదీశారు. ఢిల్లీలో ఎవరైనా దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకే జీవోనం.317 ఇచ్చామని తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటించే బాధ్యత […]

Read More
మంత్రులను కనీసం మనుషులుగైనా చూడు

మంత్రులను మనుషులుగానైనా చూడు

– సీఎం కేసీఆర్ పై మాజీమంత్రి ఈటల ఫైర్ సారథి, హైదరాబాద్: ‘చావునైనా బరిస్తా కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోనని మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. దమ్ముంటే తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ కక్షసాధింపు చర్యలు ఎలా ఉంటాయో తనను తెలుసన్నారు. సోమవారం శామీర్ పేటలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. కేసీఆర్ చట్టాన్ని, సిస్టంను దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. నాటి సీఎం […]

Read More