‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం ఆగిపోయింది. పాట హృదయం చెదిరిపోయింది’..అంటూ టాలీవుడ్ హీరో నాగార్జున ట్వీట్ చేశారు. ప్రముఖ సాహిత్య రచయిత ’సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన చిత్రపరిశ్రమకు తీరని విషాదాన్ని కలిగించింది. ఎంతోమంది గుండెలు బద్ధలయ్యేలా చేసింది. సీతారామశాస్త్రి మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులంతా కన్నీటి నివాళులర్పించారు. ఈ క్రమంలో నాగార్జున కూడా ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం ఆగిపోయింది. పాట హృదయం చెదిరిపోయింది’..అని ట్వీట్ చేశారు. ఇదే […]
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బిగ్‌బాస్ హౌస్‌లో జరిగేదంతా డ్రామా. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో బయటకు చెప్పరు. అక్కడి పరిస్థితులు చూస్తుంటే మహబూబ్‌ను కావాలనే సేవ్ చేస్తున్నారని క్లియర్‌గా తెలుస్తుంది. నేను, టీవీ9 దేవి, జోర్దార్ సుజాత స్కిన్ షో చేయం. అఫైర్లు పెట్టుకోం. వీకెండ్ టైంలో అన్ని విప్పి కూర్చోం. అందుకే మమ్మల్ని ఎలిమినేట్ చేశారు. మోనాల్ గజ్జర్, హారిక, అరియానా బాగా ఎక్స్‌ఫోజ్ చేస్తారు. లవ్ […]
బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ కంటెస్టెంట్‌గా దూసుకుపోయిన గంగవ్వ శనివారం అనూహ్యంగా బయటకు వచ్చేసింది. నిజానికి గంగవ్వ ఈ వారం నామినేషన్లో కూడా లేదు. కానీ ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. దీంతోపాటు కుటుంబసభ్యులు, ఊరి వాతావరణానికి దూరమై ఆందోళన చెందుతున్నది. ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. తనను ఇంటికి పంపించాలని ఇప్పటికే పలుమార్లు వేడుకున్నది. హల్త్రిపోర్ట్స్ చూసిన నాగర్జున అవ్వను బయటకు పంపేందుకు ఒప్పుకున్నాడు. స్టేజి మీదికి రాగానే గంగవ్వ డ్యాన్స్ చేసిందంటే ఆమె హౌస్‌లో ఎంత […]
తన అందాలతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించిన మిల్కీబ్యూటీ తమన్నా ఓ వెబ్ సీరిస్‌లో బోల్డ్ పాత్రలో కనువిందు చేయనుందట. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు థ్రిల్లర్ కథతో ఓ వెబ్‌సీరిస్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో తమన్నా పాత్ర చాలా రొమాంటిక్ గా ఉంటుందని టాక్. ప్రస్తుతం సినిమాలు, సీరియళ్లకు ధీటుగా వెబ్‌సీరీస్‌లు తెరకెక్కుతున్నాయి. వెబ్‌సీరిస్‌లకు సెన్సార్ సర్టిఫికెట్లు, ఇతరత్రా ఇబ్బందులు ఉండవు దీంతో డైరెక్టర్ తమ క్రియేటివిటికి పదును పెడుతున్నారు. ఇప్పటివరకు ఉన్న హద్దులన్నింటిని చెరిపివేస్తూ తమ […]
ఇటీవల కాలంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు ఏదో ఒక బిజినెస్ లో ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సమంత కూడా ఓ కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయబోతున్నాన్నంటూ ప్రకటించింది. ఓ వైపు హీరోయిన్ గా రాణిస్తూనే మరో వైపు స్వచ్ఛంద సంస్థను కూడా నిర్విహిస్తోంది. ఆల్రెడీ సమంత తన రంగంలో మొదటి మెట్టుపై ఉంది. అలాగే మోడలింగ్ లో పలు బ్రాండ్ యాడ్స్ లో కూడా నటించింది. ఇప్పుడు సొంతంగా ఓ ఫ్యాషన్ వరల్డ్ ను […]
అక్కినేని అందగాడు నాగార్జున నేటితో 61వ వసంతంలో అడుగుపెడుతున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నాగ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వైల్డ్ డాగ్’కు సంబంధించి ఎన్ఐఏ అధికారిగా కింగ్ శత్రువులను వేటాడుతున్న సీరియస్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. మెషీన్ గన్ చేతపట్టిన నాగ్ నేరస్తుల ఆటకట్టించే వైల్డ్ డాగ్ ఆపరేషన్ ఎంత సీరియస్ గా ఉంటుందో ఈ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. పోస్టర్లో చూపిన విధంగా టోటల్ 12 మిషన్లను సక్సెస్ చేసేందుకు ఎన్ఐఏ ఆఫీసర్ […]
తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో మళ్లీ ప్రారంభం అయ్యేందుకు ముస్తాబవుతోంది. కంటెస్టెంట్లు ఎవరన్నది గాలింపు మొదలైంది. బుల్లి తెర.. వెండి తెర సెలబ్రిటీలను కొంతమందిని ఓకే చేశారు అని కూడా అంటున్నారు. వారిలో హీరో నందు, సింగర్ సునీత, యాంకర్ ఝాన్సీ, తాగుబోతు రవి, బిత్తరి సత్తి అంటున్నారు. అయితే అసలు హోస్ట్ ఎవరన్నది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. బిగ్ బాస్ మూడో సీజన్ కు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. […]
తన గెటప్స్‌తో క్యారెక్టర్‌కు ప్రాణం పోయడం కింగ్ నాగార్జున స్పెషాలిటీ. మేకోవర్ అవడంలో ఆయనకు ఆయనే సాటి. ఎప్పటికప్పుడు కొత్త సబ్జెక్టులను ఎంపిక చేసుకునే కింగ్ ఈ సారి రైతుపాత్రను ఎంచుకున్నాడట. ఆల్రెడీ ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాల్లో పంచె కట్టు కట్టి రైతుగా కనిపించినా ఈసారి మాత్రం పక్కా రైతుగా దర్శనమివ్వనున్నాడట అక్కినేని అందగాడు. ప్రస్తుతం అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ చిత్రంలో నాగార్జున పవర్ ఫుల్ ఎన్ఐఏ అధికారిగా కనిపించనున్నాడు. అయితే […]