Breaking News

గోవా

మోగిన నగారా

మోగిన నగారా

ఐదురాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు 7 దశల్లో పోలింగ్‌.. జనవరి 14న నోటిఫికేషన్‌ ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం వర్చువల్‌ ప్రచారానికి ప్రాధాన్యం కొవిడ్ ఎఫెక్ట్.. ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు ఎన్నికల సిబ్బందికి బూస్టర్​డోస్​వ్యాక్సిన్​ – అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్​: జనవరి 14 పోలింగ్: ఫిబ్రవరి 10 – మార్చి 7  ఫలితాలు: మార్చి 10రాష్ట్రం       : స్థానాలు ఉత్తరప్రదేశ్ : 403 పంజాబ్‌    : 117 ఉత్తరాఖండ్‌ : 70 […]

Read More
గోవా టూర్తోనే ముప్పు

గోవా టూర్​ తోనే ముప్పు

న్యూఇయర్‌ వేడుకలకు వెళ్లొచ్చిన వారికి కరోనా మ్యూజిక్‌ ఫెస్టివల్‌ కు వెళ్లిన 32 మందికి పాజిటివ్‌ తలలు పట్టుకుంటున్న అధికారులు జీహెచ్​ఎంసీ పరిధిలో కొవిడ్​పాజిటివిటీ సామాజిక సారథి, హైదరాబాద్‌: న్యూ ఇయర్‌ వేడుకల ఎఫెక్ట్‌.. కారణంగా మరోసారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. డిసెంబర్​31న న్యూ ఇయర్‌ ఈవెంట్లకు వివిధ ప్రాంతాలకు వెళ్లిన హైదరాబాద్​నగర వాసులు.. తిరిగి రావడంతో కొవిడ్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన పలువురు కొత్త ఏడాదికి సంబరాల కోసం గోవాకు వెళ్లారు. […]

Read More

ప్రియుడితోకలిసి గోవాకు నయన్..​

టాలీవుడ్, కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నయనతార. ఆమె కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నష్ శివన్ తో ప్రేమలో ఉన్నట్టు అందరికీ తెలిసిన విషయమే. ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అది నిజమో కాదో తెలీదు కానీ..అవేమీ పట్టించుకోకుండా ఈ జంట ఓనమ్ కి సొంత ఊరు కొచ్చి కి వెళ్లారు. అక్కడ పండుగ జరుపుకొని కుటుంబంతో గోవా వెళ్లారు. అక్కడ అందరూ కలిసి నయన్ మదర్ బర్త్ డే […]

Read More

గోవా ముఖ్యమంత్రికి కరోనా

పనాజీ: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. ‘ నాకు లక్షణాలు ఏమీలేవు. కానీ కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హోమ్​ ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. నేను ఇంట్లో నుంచి నా విధులను నిర్వర్తిస్తాను. దయచేసి నన్ను ఇటీవల కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండండి. లక్షణాలు ఉన్నా లేకపోయినా వెంటనే పరీక్షలు చేయించుకోండి. పాజిటివ్​గా నిర్ధారణ అయితే ఆందోళన చెందకుండా చికిత్స తీసుకొండి. కరోనా […]

Read More

నేషనల్​ గేమ్స్​ ఇప్పట్లో లేనట్లే

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో 36వ జాతీయ క్రీడలు మరోసారి వాయిదా పడ్డాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో అథ్లెట్ల ఆరోగ్యాన్ని రిస్క్​లో పెట్టొద్దనే ఉద్దేశంతో క్రీడలను వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 4వ తేదీ వరకు గోవాలో ఈ క్రీడలు జరగాల్సి ఉన్నాయి. గతంలో క్రీడల నిర్వహణపై భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐవోఏ).. గోవా ప్రభుత్వంతో చర్చలు […]

Read More