Breaking News

అరెస్టు

ఆరుగురు సభ్యుల ముఠా అరెస్టు

ఆరుగురు సభ్యుల ముఠా అరెస్టు

భూమిని విక్రయించడంలో అడ్డు పడుతున్నాడని వ్యక్తి హత్యకు పథకం ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన హసన్ పర్తి పోలీసులు. సామాజికసారథి, వరంగల్ ప్రతినిధి: భూమిని  విక్రయించడంలో అడ్డుపడుతున్నాడన్న కారణంగా  ఒక వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన ఆరుగురు సబ్యుల ముఠా శుక్రవారం హసన్ పర్తి పోలీసులు ఆట కట్టించారు. ఎంతో చాకచక్యంగా ఎం.డి. అక్బర్ బండ జీవన్ తౌటం వంశీ కృష్ణ ,ఎం.డి.ఆజ్ఞర్  ఎస్.కె సైలానీ, బుర్ర అనిల్, అనే ఆరుగురుని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.వీరి […]

Read More
బీజేపీ నిరసన

బీజేపీ నిరసన

పాల్గొన్న పార్టీ చీఫ్ ​జేపీ నడ్డా సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్‌ వరకు ర్యాలీ బండి సంజయ్ ​అరెస్ట్​ ను ఖండించిన నేతలు సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ కు నిరసనగా సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్‌ వరకు బీజేపీ నాయకులు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నడ్డాతో పాటు కేంద్రమంత్రి కిషన్‌ […]

Read More
భారీ యంత్రాన్ని దొంగిలించిన వ్యక్తి అరెస్టు

భారీ యంత్రాన్ని దొంగిలించిన వ్యక్తి అరెస్టు

సామాజిక సారథి, హన్మకొండ ప్రతినిధి: హన్మకొండ జిల్లా సుబేదారీ పోలీస్ స్టేషన్ పరిధిలో జేసీబీని చోరీ చేసిన వ్యక్తిని సోమవారం సుబేదారీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి చోరీ చేసిన జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ రాష్ట్రం ఆల్వార్ జిల్లా రాంఘడ్ ప్రాంతానికి చెందిన జఫ్రూ డీన్ తన స్వగ్రామంలోనే గ్యాస్ గోడౌన్ లో డెలవరీ బాయ్ గా పనిచేసస్తున్నాడన్నారు. నిందితుడు […]

Read More
ఆన్ లైన్ బెట్టింగ్..ఇద్దరి అరెస్టు

ఆన్ లైన్ బెట్టింగ్..ఇద్దరి అరెస్టు

 సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: ఆన్ లైన్ లో క్రికెట్, పేకాట బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు హన్మకొండ పోలీసులు తెలిపారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ హన్మకొండ విజయ నగర్ కాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్ (40)మహారాష్ట్ర అభయ్ విలాస్ యవాత్మల్ జిల్లా కు చెందిన అభయ్ విలాస్ రావు పెట్కర్ సోమవారం హన్మకొండ కేయూసీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.2.5 కోట్ల నగదు, బ్యాంకు ఖాతాలు ఏటీఎం […]

Read More
రూ.3కోట్ల విలువైన గంజాయి పట్టివేత

రూ.3కోట్ల విలువైన గంజాయి పట్టివేత

సామాజిక సారథి, హైదరాబాద్‌: రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. కమిషనరేట్‌ పరిధిలో 1,820 కిలోల గంజాయి పట్టుకున్నట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. దీని విలువ రూ.3 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్ ​రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. గంజాయి రవాణాకు వినియోగించిన పది టైర్ల లారీ, కారును సీజ్‌ చేశారు. ఆంధప్రదేశ్‌ లోని విశాఖపట్నం సమీపంలో ఉన్న సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని […]

Read More
వ్యాపారి అరెస్టు

వ్యాపారి అరెస్టు

సామాజిక సారథి, రాయపర్తి/వరంగల్:  వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో వానాకాలం సీజన్ లో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసి డబ్బు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యాపారి  గొలుసుల కుమార్ ను బుధవారం రాయపర్తి పోలీసులు అరెస్ట్ చేశారు.  కాట్రపల్లి గ్రామంలో  రైతుల  పంటను  కొనుగోలు చేసి  కొంతమంది రైతులకు డబ్బు ఇవ్వకుండా రైతులను మోసం  చేసినట్లు రైతుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు […]

Read More
ఫోటో రైటప్: నిందితుడిని చూపుతున్న ఏసీపీ సతీష్

వినూత్నంగా చోరీకి పాల్పడ్డ వ్యక్తి అరెస్టు

– హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీశ్ సామాజిక సారథి, హుస్నాబాద్: ఓ కిరాణా షాపులో భారీగా నగదు చోరీకి పాల్పడిన దొంగను అరెస్టు చేసినట్లు ఏసీపీ వాసాల సతీశ్ తెలిపారు. శనివారం హుస్నాబాద్ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమాశంలో నిందితుడిని ప్రవేశపెట్టి మాట్లాడారు. వివరాల్లోకి వెళితె సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామంలోని లక్ష్మిప్రసన్న కిరాణంలో అక్టోబర్ 8న ఓ గుర్తు తెలియని వ్యక్తి మోటార్ వెహికిల్ పై […]

Read More