సామాజిక సారథి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలోని మూడవ అంతస్తులో టాక్స్ సెక్షన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్యాలయమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. భారీగా మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. మంటల్లో కార్యాలయంలోని పలు ఫైల్స్దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో లిప్ట్ నిలిచి పోవడంతో అందులో ఉన్నవారు ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది […]
తృటిలో తప్పిన భారీనష్టం సారథి, చొప్పదండి: చొప్పదండి మండలంలోని ఆర్నకొండ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగి పలు వస్తువులు కాలిబూడిదయ్యాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో చొప్పదండి ఎస్సై వంశీకృష్ణ ఫైర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే బ్యాంక్ లోని మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్, క్యాషియర్ రూమ్ లు పూర్తిగా కాలిపోయాయి. పక్కనే ఉన్న లాకర్ రూమ్ కు మంటలు […]
సారథి న్యూస్, వెల్దండ: రెక్కల కష్టం బుగ్గిపాలైంది.. పైసాపైసా పోగేసి దాచుకున్న సొత్తు అగ్గిపాలైంది.. తాము నమ్ముకున్న కిరాణాషాపునకు మంటలు అంటుకోవడంతో బతుకంతా రోడ్డున పడినట్లయింది. నాగర్‌కర్నూల్‌జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన కొప్పు మల్లేష్, రజిత దంపతులకు ఇద్దరు పిల్లలు. ఊరిలోనే డబ్బాలో చిన్నపాటి కిరాణ దుకాణం ఏర్పాటు చేసుకుని.. అందులో చికెన్, గుడ్లు, కూల్‌డ్రింక్స్, ఇతర నిత్యవసర సరుకులు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ప్రమాదవశాత్తు బుధవారం అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగి షాపు […]
సారథి న్యూస్, రామాయంపేట: ఇక నుంచి క్రైం జరిగితే 100కు, రోడ్డు ప్రమాదానికి 108, అగ్నిప్రమాదం సంభవిస్తే 102కు కాల్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని సేవలకు 112 నంబర్‌కు ఫోన్‌చేస్తే సరిపోతుంది. పోలీసు, రెవెన్యూ, వైద్యం మొదలైన అన్నిశాఖలను సమన్వయం చేస్తూ కేంద్రప్రభుత్వం 112 అనే అత్యవసర సహాయనంబర్ను అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ నెంబర్ పనిచేయనున్నది. ఇకనుంచి దేశంలో ఎక్కడున్నా ఒకే నంబర్‌కు ఫోన్‌చేయవచ్చు. అన్ని రాష్ట్రాల కు చెందిన అన్ని […]
సారథి న్యూస్, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలోని బాసర త్రిబుల్ ఐటీలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. అకాడమిక్ బ్లాక్ క్లాస్ రూమ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో క్లాస్ రూమ్ లోని ఫర్నిచర్, ప్రొజెక్టర్, సుమారు 60 నుంచి70 చైర్లు, 21 టేబుళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. క్యాంపస్ మొత్తం పొగలతో కమ్ముకుంది. అలర్ట్ అయిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించింది. తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.ఘటనపై […]
1500 గడిసెలు దగ్ధం న్యూఢిల్లీ: సౌత్ఈస్ట్ ఢిల్లీలోని తుగ్లక్బాద్ ఏరియాలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 1,500 గుడిసెలు దగ్ధమయ్యాయి. దీంతో వేలాది మంది ఇళ్లు కోల్పోయి రోడ్లపై పడ్డారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ‘అర్ధరాత్రి ఒంటిగంటకు సమాచారం వచ్చింది. వెంటనే స్పందించి మంటలను అదుపుచేశాం. జనమంతా నిద్రలో ఉన్నారు. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో 28 ఫైర్ ఇంజన్లను వాడి తెల్లవారుజామున నాలుగు […]
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో గురువారం ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని మామిడితోటతో పాటు పశుగ్రాసం దగ్ధమైంది. బోయిని రాములుకు చెందిన మొక్కజొన్న పంట రెండు ఎకరాల్లో దగ్ధమైంది. మాజీ ఉపసర్పంచ్ కడారి వీరయ్యకు చెందిన గడ్డివాముతో పాటు పైపులు, వైర్లు కాలిపోయాయి. రాగం భూలక్ష్మికి చెందిన మామిడి తోటలో సుమారు 50 చెట్లు కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.ఆరులక్షల నష్టం వాటిల్లందని […]