Breaking News

మెదక్

కలెక్టర్ విరాళం

కలెక్టర్ విరాళం

సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: సాయుధ దళాల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని  జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా కోరారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఆయన తన వంతు విరాళం అందజేసి సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు […]

Read More
అసైన్మెంట్ భూకబ్జా నిజమే

అసైన్మెంట్ భూకబ్జా నిజమే

సామాజిక సారథి, మెదక్ ప్రతినిధి:  మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీమ్ పేట లో 56 మంది అసైనీలకు చెందిన 70.33 ఎకరాల అసైన్ మెంట్ ల్యాండ్ ను కబ్జా చేసినట్టు సర్వేలో తేలిందని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. జమునా హెచరీ యాజమాన్యం జమున, నితిన్ రెడ్డి అక్రమంగా కబ్జా చేశారని, నిబంధనలకు విరుద్ధంగా నాలా కన్వర్షన్ లేకుండా అసైన్ మెంట్ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారన్నారు. అచ్చంపేట, హకీమ్ పేటలో అసైన్మెంట్ […]

Read More
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలన

పోలింగ్ కేంద్రం పరిశీలన

సామాజిక సారథి, మెదక్ ప్రతినిధి: మెదక్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలానికి  ఈనెల 10న జరగనున్న పోలింగ్ సందర్భంగా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను, పోలింగ్ కేంద్రాన్ని  ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య సోమవారం జిల్లా ఎన్నికల అధికారి హరీష్, సహాయ ఎన్నికల అధికారి రమేష్ తో కలిసి పరిశీలించారు.  స్ట్రాంగ్ రూమ్ కు ఉన్న కిటికీలను ప్లయి ఉడ్ తో పూర్తిగా మూసివేయాలని, కళాశాలో ఉన్న […]

Read More
బ

సమస్యలు పరిష్కరించాలి

సామాజిక సారథి ,మెదక్ ప్రతినిధి:  ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ చందన దీప్తి అన్నారు. సోమవారం జిల్లా  పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ దినం సందర్భంగా జిల్లా నలుమూలల  నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి 17 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వారితో జిల్లా ఎస్పీ చందన దీప్తి నేరుగా మాట్లాడి వారి సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా  సర్కిల్ ఇన్స్పెక్టర్ లకు, ఎస్ఐలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మండలం మాడాపూర్ […]

Read More
రైతు ఖాతాలలో డబ్బు జమ

రైతు ఖాతాలలో డబ్బు జమ

80శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి:  జిల్లాలో ధాన్యం కొనుగోలు  సజావుగా కొనసాగుతుందని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. సోమవారం అందోల్ మండలం సంగుపేట, చౌటకూర్ మండలం ఉప్పరిగూడ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయిందన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో 72 గంటల్లో డబ్బులు పడుతున్నాయని పేర్కొన్నారు. […]

Read More
సమాజిక సారథి, మెదక్ ప్రతినిధి:

ఇద్దరు విద్యార్థులకు కరోనా

సమాజిక సారథి, మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లా హావేలి ఘనపూర్  లోని జ్యోతిబాపులే బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో బాలికలకు వైద్యాధికారులు  పరీక్షలు చేయగా ఇద్దరు  విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్దారణ వైద్యాధికారులు తెలిపారు. అదే విధంగా బాలుర పాఠశాలలో విద్యార్థులకు కరోనా పరీక్షలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలన్నారు. స్కూల్ లో విద్యార్థుల అందరికీ   టెస్ట్  చేస్తామని సర్ధన పీ హెచ్ సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్ర శేఖర్ తెలిపారు.

Read More
గోనెసంచులు లేక నిలిచిపోయిన తూకం

గోనెసంచులు లేక నిలిచిపోయిన తూకం

సామాజిక సారథి ,కౌడిపల్లి: కౌడిపల్లి మండలం వెంకట్రావు పేట లోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు చినిగిపోయి ఉండడంతో వరి ధాన్యం తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన గోనె సంచులలో రైతులు వెతుకుతూ సంచులను దొరికిన కాడికి తూకం వేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐకెపీ సిబ్బంది కొనుగోలు కేంద్రం వైపు కన్నెత్తి చూడకపోవడంతో రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు […]

Read More
బావిలోకి దూసుకెళ్లిన కారు

బావిలోకి దూసుకెళ్లిన కారు

తల్లీకొడుకు మృత్యువాత సహాయక చర్యల్లో గజ ఈతగాడు మృతి సామాజిక సారథి, దుబ్బాక: కారు వేగం అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో తల్లీకొడుకుతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న గజ ఈతగాడు బుధవారం మృతిచెంచాడు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు లక్ష్మి(50), ప్రశాంత్ (26) కారులో |హుస్నాబాద్ మండలం నందరం గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగే ఫంక్షన్ వెళ్తున్నారు. మార్గమధ్యంలో […]

Read More