Breaking News

జాతీయం

కరోనా.. ఆక్స్​ఫర్డ్​ గుడ్​న్యూస్​

కరోనా.. ఆక్స్‌ఫర్డ్‌ గుడ్‌న్యూస్‌

లండన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. వేలాది కేసులు నమోదవుతూ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ గుడ్‌న్యూస్‌ అందిచనుందని తెలుస్తోంది. ఫేస్‌ – 1 ట్రయల్స్‌ ఫలితాలు పాజిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. ఇది వాడటం వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు లేవని, ఇది సురక్షితమైన వ్యాక్సిన్‌గా పరీక్షల్లో తేలిందని సమాచారం. దీనికి సంబంధించి వివరాలను ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ త్వరలోనే తెలిపే […]

Read More
వారికి మాస్క్‌ పాఠం

వారికి మాస్క్‌ పాఠం

ఇండియాలో ఇటీవల కాలంలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 9.50లక్షల మంది కరోనా బారినపడ్డారు. 25వేల మంది దాకా మృత్యువు పాలయ్యారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రజలకు అనేక రకాల సూచనలు చేస్తున్నాయి. కానీ, చాలామంది వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో కోవిడ్‌ వైరస్‌ చాలా ఉధృతంగా విస్తరిస్తోంది. కరోనా కట్టడికి ప్రధానంగా అందరూ మాస్కులు కట్టుకోవాలని ప్రభుత్వాలు నిర్దేశించాయి. మాస్కు లేకుండా బయటకు వెళ్తే జరిమానాలు […]

Read More
నేటి నుంచి అమెరికాకు ఫ్లైట్స్​

నేటి నుంచి అమెరికాకు ఫ్లైట్స్​

విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడి న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా నిలిచిన పోయిన అంతర్జాతీయ విమానయాన సర్వీసులు శుక్రవారం నుంచి పున:ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ జూలై 17 నుంచి 31 మధ్య 18 ఫ్లైట్స్​ను నడపనుందని ఆయన వెల్లడించారు. ఎయిర్ ఫ్రాన్స్ సైతం జులై 18 నుంచి ఆగస్టు 1 మధ్య 28 విమాన […]

Read More

ఐసోలేషన్​ వార్డులో రేప్​

పాట్నా: కరోనా ఐసోలేషన్​ వార్డులో విధులు నిర్వర్తిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు దారుణానికి ఒడిగట్టాడు. కరోనా రోగి బాగోగులు చుసుకొనేందుకు వచ్చిన ఓ మైనర్​ బాలికపై లైంగికదాడి చేశాడు. ఈ దారుణ ఘటన పాట్నాలోని ఓ ప్రైవేట్​ దవాఖానలో జూలై 8 న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడిని బిహార్​​లోని దనాపూర్​కు చెందిన మహేశ్​ కుమార్​(40) గుర్తించారు. మహేశ్ ఆర్మీలో పనిచేసి పదవీవిరమణ పొందాడు. ప్రసుతం అతడు ఓ ప్రైవేట్​ దవాఖానలో సెక్యూరిటీ గార్డుకు పనిచేస్తున్నాడు. మహేశ్​ […]

Read More
వరవరరావుకు కరోనా పాజిటివ్​

వరవరరావుకు కరోనా పాజిటివ్​

సారథిన్యూస్​, హైదరాబాద్: ​ విప్లవరచయిత, విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని సెయింట్​ జార్జ్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ప్రధాని మోడీ హత్యకు కుట్రపన్నారనే కేసులో వరవరరావును ముంబై పోలీసులు 2018లో అరెస్ట్​ చేశారు. అనంతరం ఈ కేసును ఎన్​ఐఏకు (నేషనల్​ ఇన్విస్టిగేషన్​ ఏజెన్సీ) అప్పగించారు. ముంబైలోని తలోజా జైలులో ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో […]

Read More

ప్లాస్మా ఇస్తే ఐదువేలు ప్రోత్సాహం

బెంగళూరు: ప్లాస్మా దానం చేసే కరోనా రోగులకు రూ.5000 ప్రోత్సాహం అందిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కరోనా రోగులకు ప్లాస్మాథెరపీతో ఆశాజన ఫలితాలు వస్తున్న విషయం తెలిసిందే. ప్లాస్మాథెరపీ వైద్యం చేయాలంటే ఇప్పటికే వ్యాధి సోకి నయమైనవారి రక్తంలో నుంచి ప్లాస్మా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కరోనా బాధితులు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. దీంతో ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5000 ప్రోత్సాహం ఇస్తామంటూ కర్ణాటక రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిబీ శ్రీరాములు ప్రకటించారు.కరోనా నుంచికోలుకున్న వారు […]

Read More

మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం

షిల్లాంగ్​: కరోనాను కట్టడి చేసేందుకు మేఘాలయ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటున్నది. జూలై 24 నుంచి 31 వరకు ఆ రాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసివేయనున్నది. కరోనా కట్టడిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్​రాడ్​ సంగ్మా బుధవారం మీడియాకు తెలిపారు. అత్యవసర సేవలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు మేఘాలయ రాష్ట్రంలో 270 కరోనా కేసులు నమోదయ్యాయి. చిన్నరాష్ట్రమైనప్పటికి అత్యధిక సంఖ్యలో టెస్టులు చేస్తూ.. ఎప్పటికప్పడు కరోనాను కట్టడి చేస్తున్న మేఘాలయను […]

Read More

32 వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తున్నది. కొత్తకేసులు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 32 వేల కొత్తకేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్​లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే టెస్టులు సరిగ్గా చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు భారత్​లో 9,68,876 కేసులు నమోదయ్యాయి. 6,12,814 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటికి 24, 915 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,31,146 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. భారత్​ లాంటి […]

Read More