స్వయం సమృద్ధి భారత్ లక్ష్య సాధనలో కర్షకులే కీలకం ‘మన్ కీ బాత్’లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ న్యూఢిల్లీ: స్వయం సమృద్ధి భారత్ లక్ష్య సాధనలో కర్షకులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కొవిడ్-19 సంక్షోభ కాలంలో మన దేశ వ్యవసాయ రంగ శక్తి ఏమిటో తెలిసిందన్నారు. ప్రతినెలా చివరి ఆదివారం జరిగే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వ్యవసాయ రంగ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు […]
అహ్మదాబాద్: జాబ్ ఇస్తానంటూ ఫ్యాక్టరీకి పిలిపించిన ఓ పారిశ్రామిక వేత వివాహితపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది. అహ్మదాబాద్‌లోని అమ్రాయివాడికి చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం వివాహమైంది. భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల కరోనా ఎఫెక్ట్‌తో అతడి ఉద్యోగం పోయింది. దీంతో ఆ కుటంబం తీవ్ర ఆర్థికసమస్యల్లో కూరుకుపోయింది. దీంతో సదరు యువతి.. తనకు ఏదన్నా ఉద్యోగం ఇప్పించాలని తన ఇంటి పక్కన ఉండే […]
భారత్ లో కరోనా విలయతాండవం.. న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉన్నది. గత 24 గంటల్లో నమోదైన కేసులతో కలుపుకుని.. దేశంలో దీని బారినపడిన వారి సంఖ్య 60 లక్షలకు చేరువైంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 88,600 మంది ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,92,533కు చేరింది. వీరిలో 49 లక్షల మందికిపైగా కోలుకోగా.. 9 లక్షలకు పైగా […]
కూటమి నుంచి వైదొలిగిన శిరోమణి అకాలీదళ్ రైతులు, పంజాబీల ప్రయోజనాలే ముఖ్యమన్న బాదల్ న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ బిల్లులు ప్రధాని మోడీ సర్కార్ కు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడీ) తాజాగా మోడీ సర్కార్ కు మరో షాక్ ఇచ్చింది. ఎన్డీయే నుంచి తాను వైదొలుగుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ మేరకు శనివారం చండీగఢ్ లో సమావేశమైన […]
దేశంలో కరోనా టీకాలకు అయ్యే ఖర్చు కేంద్రాన్ని ప్రశ్నించిన సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో న్యూఢిల్లీ : దేశంలో నానాటికీ విజృంభిస్తున్న కరోనాను అంతమొందించడానికి దేశీయంగా పలు ఫార్మా సంస్థలు వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా..? టీకా వచ్చినా అది ముందుగా ఎవరికి ఇవ్వాలి..? పంపిణీ ఎలా..? దానికోసమయ్యే ఖర్చు..? అనేదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావల ఆసక్తికర వ్యాఖ్యలు […]
మాకు నిర్ణయాధికారం ఇవ్వరా? ఐరాస వీడియోకాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీ న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో నిర్ణయాధికారం నుంచి ఇంకెంతకాలం దూరంగా ఉంచుతారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశ్నించారు. ఐరాస సర్వప్రతినిధి సభ 75వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న మోడీ ఈ సందర్భంగా ఐరాస అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఐరాసలో సంస్కరణలు చేయాలని భారత్ ఎంతోకాలంగా ఎదురుచూస్తోందని అన్నారు. అయితే అవి ఎప్పటికీ కార్యరూపం దాల్చుతాయోననీ, […]
బీజేపీలో డీకే అరుణ, పురందేశ్వరికి కీలక పదవులు పదవులు దక్కని రాంమాధవ్, మురళీధర్ రావు బిహార్ ఎన్నికల వేళ బీజేపీ కొత్త కార్యవర్గం న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఆ పార్టీ మహిళా నేతలు, మాజీమంత్రులు డీకే అరుణ, పురందరేశ్వరికి కీలక పదవులు దక్కాయి. బిహార్ ఎన్నికల వేళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్త టీమ్‌ను ప్రకటించారు. కీలక పదవుల నుంచి కొందరిని తప్పించారు. కొత్తవారికి, యువతకు కీలక పదవులు కట్టబెట్టారు. పార్టీ జాతీయ […]
మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌పై టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య ప్రముఖ హీరోయిన్ అనూష్య శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మ్యాచ్ వైఫల్యాల సమయంలో క్రికెటర్ల భార్యలపై నిందలు మోపడం సరికాదని.. ద్వందార్థాలు వచ్చేలా అసభ్యంగా మాట్లాడం సరికాదని అనూష్క వ్యాఖ్యానించారు. ఇంతకూ గవాస్కర్ తన కామెంట్రీలో ఏమన్నారు.. ‘ఏ క్రికెటర్ అయినా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మెరుగవుతాడు. కానీ కోహ్లీ మాత్రం లాక్డౌన్ సమయంలో ఆయన భార్యతోనే ప్రాక్టీస్ చేసినట్టున్నాడు. […]