Breaking News

ఆమె

For more related details

ఆమెలో చెట్టంత విశ్వాసం

ఆమెలో చెట్టంత విశ్వాసం

ఓ అమ్మాయి చెట్లు, గోడలు ఎక్కుతుందంటే.. చుట్టూ ఉన్న జనం అదో తప్పుగా, వింతగా చూస్తుంటారు. ‘ఆ పిల్ల మగరాయుడిలా చెట్టు ఎక్కుతుంటే.. వాళ్ల అమ్మానాన్నలైనా బుద్ధి చెప్పొందా?’ అంటూ నలుగురూ ఆడిపోసుకుంటారు. ఇలాంటి నలుగురి నోళ్లే కాదు.. వందమంది అంటున్నా పట్టించుకోకుండా కుటుంబపోషణ కోసం కొబ్బరి చెట్లు ఎక్కుతోంది 25 ఏళ్ల శ్రీదేవి గోపాలన్.. తండ్రి సంపాదనతో పోషణశ్రీదేవి కుటుంబం కేరళలోని మలప్పురం గ్రామంలో ఉంటోంది. ఆమె తండ్రి గోపాలన్​కొబ్బరి చెట్లు ఎక్కితే వచ్చే డబ్బుతో […]

Read More
మహిళా సాధికారతను దెబ్బతీసిన కరోనా

మహిళా సాధికారతను దెబ్బతీసిన కరోనా

మహిళామణుల వ్యాపారాలు కుదేలు ఎందరో మగువల ఆశయాలను చిదిమేసిన మహమ్మారి హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం సమాజంతో మనిషి చేసే పోరాటం కంటే గుర్తింపు కోసం అదే మనుషులతో మగువ చేసే పోరాటం చాలా గొప్పది. దానికి మనోధైర్యం మాత్రమే చాలదు. సమాజం సమ్మతించాలి. కుటుంబం సహకరించాలి. అప్పుడు ఆ మగువ అడుగు ముందుకు వేయగలదు. తనను తాను ఓ శక్తిగా నిరూపించుకోగలదు. తీరా ఏ కారణం చేతైనా తాను వేసిన అడుగుల్లో తడబాటో, పొరబాటో, గ్రహపాటో […]

Read More
లేడీ సింగం

లేడీ సింగం

ఆమె ఓ సాధారణ లేడీ కానిస్టేబుల్​. కానీ ఏకంగా మంత్రి కొడుకుకే చుక్కలు చూపించింది. నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి సుపుత్రుడికి నడి రోడ్డుమీదే వార్నింగ్​ ఇచ్చింది. ‘నేను నీకు నీ బాబుకు సర్వేంట్​ను కాను’ అంటూ హెచ్చరించింది. ఇటీవల గుజరాత్​లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మహిళా కానిస్టేబుల్​కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అయింది. ఇక ఆ కానిస్టేబుల్​ తెగువను మెచ్చుకోని వారంటూ లేరు. అయితే యధావిధిగా పోలీస్​శాఖ […]

Read More
మైదాకు ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలి ?

మైదాకు ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలి?

సారథి న్యూస్​, నర్సాపూర్: సంస్కృతంలో గోరింట చెట్టును మేంధికా అంటారు. ఆ పదం నుంచే మెహిందీ అనే పదం వచ్చింది. ప్రాచీన కాలం నుంచి సౌందర్య, ఆరోగ్య సంరక్షణ సాధనాల్లో గోరింటాకుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులు, పూలు, వేర్లు, బెరడు, విత్తనాలు అన్ని ఔషధ గుణాలు కలిగినవే. గ్రీష్మరుతువు పూర్తయి వర్షరుతువు మొదలయ్యే సమయంలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. అంతవరకూ వేడిని […]

Read More
‘సుక్క’ చిన్నబోయింది. ఆకలికి చిక్కి పోయింది

‘సుక్క’ చిన్నబోయింది.. ఆకలికి చిక్కి పోయింది

సారథి న్యూస్, శ్రీకాకుళం: ఆమె..ఒకప్పుడు ఎమ్మెల్యే. ప్రజలకు దీనబంధు. కష్ట జీవుల కళ్లల్లో చిరుదీపం. కారు లేదు. జేజేలు కొట్టే కార్యకర్తలు లేరు. వెన్నంటే తిరిగే పోలీసులు లేరు. కేవలం కూలి పనికి వెళ్లడానికి కాలినడకే దిక్కు. ఆమె ఎవరో కాదు ఏపీలోని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే సుక్క పగడాలమ్మ. ప్రస్తుతం ఈ సుక్క చిన్నబోయింది. ఆకలికి చిక్కిపోయింది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం ముక్తాపురం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సుక్క పగడాలమ్మ ప్రస్తుతం నిరాడంబర […]

Read More

పొలం గట్ల నుంచి ప్రపంచస్థాయికి

రన్నింగ్ ట్రాక్​ లో స్వర్ణాల పంట అవరోధాలను అవకాశంగా మల్చుకున్న హిమదాస్ అద్భుతాలను ఆశించలేదు.. కానీ అవకాశాలను అందుకుంది. ఉవ్వెత్తు కెరటంలా ఎగిసి పడలేదు.. కానీ నిలకడగా విజయాల సెలయేరును ప్రవహింపచేసింది. అవరోధాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. కానీ అలుపెరగని పోరాటంతో అక్కున చేర్చుకుంది. గమ్యం మారే సమయంలో గమనాన్ని నమ్ముకుంది. గోల్ పోస్ట్​పై పెట్టిన గురిని ట్రాక్ మీదకు తీసుకొచ్చింది. బురదలో పరుగెత్తిన కాళ్లతో పరుగు పందానికి స్వర్ణాల బాట వేసుకుంది. తొలి యవ్వనంలో తొలకరి మేఘంలా […]

Read More

గులాబీ రంగు పెదాల కోసం

ఎదుటి వారిని నోటి మాటతో పలకరిస్తే.. పెదాలపై చిందే చిరునవ్వే ఆ మనిషి మనసును ఆకట్టుకుంటుంది. అలాంటి చిరునవ్వుకు అందాన్ని ఇచ్చేవి పెదాలు. మగువల అందానికి కళ్లు ఎంత ముఖ్యమో.. లేలేత గులాబీ రంగు పెదాలూ అంతే అందం. అలాంటి పెదాలు అందంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. ఆ అమ్మాయి అన్ని విషయాల్లో కాన్ఫిడెంట్​ గా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.పెదాలు అందంగా కనిపించాలని చాలామంది రకరకాల లిప్​స్టిక్స్​, లిప్​ గ్లాసులు వాడుతుంటారు. ప్రస్తుతం మార్కెట్ లో కొత్తగా […]

Read More
మహిళా సంఘాలకు ఆదర్శ వ(అ)నిత

మహిళా సంఘాలకు ఆదర్శ వ(అ)నిత

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షురాలిగా.. సారథి న్యూస్, మెదక్: ఆమె పేరు అనిత.. పల్లెటూరులో సాధారణ గృహిణి. పేదరిక నిర్మూలన, మహిళా ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన మహిళా స్వయం సహాయక సంఘంలో సాధారణ సభ్యురాలిగా చేరింది. ‘నేను నాది‘ అని కాకుండా ’మనం మనది‘ అనే సమష్టి భావనతో సంఘంలో సభ్యులైన తోటి మహిళలకు స్త్రీనిధి పథకం ఉద్దేశం, లక్ష్యాలపై అవగాహన కల్పిస్తూ స్వయం సమృద్ధి సాధించే దిశగా ఎదిగేలా చేసింది. గ్రామసంఘం లీడర్‌‌ […]

Read More