Breaking News

హెల్త్

కరోనాకు ‘కళంకమే’ ప్రమాదం

కరోనాకు ‘కళంకమే’ ప్రమాదం

సారథి న్యూస్​, కర్నూలు: ఎక్కడో పుట్టిన మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. వయస్సుకు సంబంధం లేకుండా.. అందరిలోనూ భయం నింపింది. మనసారా ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడేలా చేసింది. కానీ ఇదంతా ‘కళంకం’ వల్లే చోటుచేసుకుందని, దాన్ని జయిస్తే.. కరోనాను అంతం చేయడం సాధ్యమవుతుందని అపోలో హాస్పిటల్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్​ జావెద్‌ సయ్యద్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్​లో ఒక కుటుంబంలో ఒకరు కరోనా పాజిటివ్‌తో మృతి చెందితే.. మిగిలిన వారు డిప్రెషన్‌కు గురై గోదావరి నదిలోకి దూకి […]

Read More
నిద్రపట్టడం లేదా.. ఇలా చేయండి

నిద్రపట్టడం లేదా.. ఇలా చేయండి

సారథి న్యూస్​, హెల్త్​డెస్క్​: ఇటీవల పెద్దలు, మధ్యవయస్సువాళ్లు కూడా నిద్రలేమితో బాధపడుతున్నారు. నిద్రలేమితో ఎన్నో ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయని వైద్యులు సూచిస్తున్నారు. స్మార్ట్​ఫోన్లకు బానిసలుగా మారుతున్న యువత సరైన నిద్రలేకపోవడంతో డిప్రెషన్​, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు 8గంటలపాటు నిద్రించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సులభమైన చిట్కాలు పాటించి నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. రాత్రి పడుకొనేముందు ఒక అరటిపండు తింటే శరీరంలో అన్ని అవయవాలకు క్రమపద్ధతిలో రక్తం సరఫరా అవుతుంది. దీనివల్ల […]

Read More
రాళ్లు చేసే మ్యాజిక్ అదుర్స్

రాళ్లు చేసే మ్యాజిక్ అదుర్స్

బ్యూటీ వరల్డ్ రోజురోజుకూ మారుతోంది. అందుకు కారణం అందరికీ బ్యూటీ కాన్షియస్ పెరగడమే. అందుకే అందానికి మెరుగులు దిద్దడానికి రోజుకో కొత్త ప్రొడక్ట్​మార్కెట్​లోకి వస్తోంది. వారానికో బ్యూటీ టూల్ రిలీజ్​అవుతోంది. అలా ఇటీవల బ్యూటీ వరల్డ్​లో అడుగుపెట్టిన ‘గువా షా’ మసాజ్ టూల్ బాగా పాపులర్​అయింది. ఈస్ట్ ఏషియన్​దేశాల్లో ఎప్పట్నుంచో వాడకంలో ఉన్న ఈ టూల్​కు ప్రస్తుతం మన ఇండియన్​ మార్కెట్​లోనూ డిమాండ్ పెరుగుతోంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్​లేకుండా గ్లోయింగ్ అండ్ హెల్దీ స్కిన్​ఇచ్చే ఈ ‘గువా […]

Read More
గోళ్ల అందానికీ ఓ లెక్కుంది

గోళ్ల అందానికీ ఓ లెక్కుంది

గోళ్లకు రంగేయడం అనుకున్నంత ఈజీ కాదు. ఏ మాత్రం అటూఇటూ అయినా గోళ్లందమంతా పోతుంది. పైగా గోళ్లు పాడవుతాయి కూడా. అలా కాకుండా పర్​ఫెక్ట్​ లుక్​తో గోళ్లు మెరవాలంటే రంగువేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. నెయిల్ పాలిష్​వేసుకునే ముందు గోళ్లను శుభ్రం చేసుకుని షేప్​ చేయాలి. తర్వాత పారదర్శకంగా ఉండే బేస్​కోట్​ను వేయాలి. అది పూర్తిగా ఆరిన తర్వాతే నెయిల్​పాలిష్​అప్లై చేయాలి. షేడ్స్​ ఇవ్వాలనుకంటే వాటిల్లో ఒకటి ముదురు రంగులో ఉండేలా చూసుకోవాలి. అలాగే గోళ్ల రంగును […]

Read More
ఇవి నానబెట్టి తింటేనే ఆరోగ్యం

ఇవి నానబెట్టి తింటే ఆరోగ్యం

కరోనా విజృంభిస్తున్న వేళ ప్రతిఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటిని తీసుకుంటే మరింత శక్తి పెరుగుతుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కొన్ని పదార్థాలను మామూలుగా తినేకంటే.. నానబెట్టి క్రమం తప్పకుండా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయి. బరువు తగ్గడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుని ట్రై చేసి చూడండి.మెంతులురెండు చెంచాల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఆ నీటిని తాగాలి. రోజూ ఇలా చేయడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. వీటిలో పీచు అధికంగా […]

Read More
కరోనాలో స్కిన్​కేర్​

కరోనాలో స్కిన్​ కేర్​

కరోనా వైరస్​బారినపడకుండా ఉండేందుకు అందరికీ ఫేస్​మాస్క్​లు పెట్టుకోవడం అలవాటైంది. అయితే ఫేస్ మాస్క్‌లో పేరుకుపోయే దుమ్ము, ధూళి, చెమట కారణంగా చాలామంది మొటిమలు వస్తున్నాయి. అలాగే చేతులు కడగడం వల్ల పొడిబారడం వంటి సమస్యలూ వస్తున్నాయి. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.తరచూ చేతులు కడుక్కోవడం లేదా హ్యాండ్ శానిటైజర్ రాసుకోవడం, రోజూ ఫేస్​మాస్క్​పెట్టుకోవడం అందరికీ ఇటీవల అలవాటైన పనులు. ఇవి వైరస్ నుంచి కాపాడుతున్నాయి కరెక్టే. కానీ చాలామందికి వీటివల్ల స్కిన్​ఇన్​ఫెక్షన్లు […]

Read More
సపోటాతో లాభాలెన్నో

సపోటాతో లాభాలెన్నో!

సపోటా పండు రుచిలోనే కాదు.. పోషకవిలువలు పెంచడంలోనూ రారాజే అని చెబుతున్నారు పరిశోధకులు. సపోటా గుజ్జులో ఉండే ఫైబర్లు మలబద్దక సమస్యను పొగొడతాయి. జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను సపోటా నివారిస్తుంది. అంతేకాక సపోటా ఎంతో త్వరగా శరీరానికి శక్తినిస్తుంది. నిద్రలేమితో బాధపడే వారు రోజు ఒక సపోటా తీసుకోవడం ఉత్తమం. దగ్గు, జలుబు వంటి సమస్యలను కూడా సపోటా దగ్గరికి రానీయ్యదు. కిడ్నీలో రాళ్లకు, స్థూలకాయ సమస్యలకు సపోటా విరుగుడుగా పనిచేస్తుంది. సపోటాలో ఉండే విటమిన్-ఏ వల్ల […]

Read More

కిడ్నీలో రాళ్లకు చెక్​ చెప్పండిలా

ఇటీవల చాలామంది కిడ్నీసంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, మూత్రం సరిగ్గా రాకపోవడం, తీవ్రమైన నొప్పితో కొందరు ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారు కొన్ని ఆరోగ్యచిట్కాలతో ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. సమస్య తీవ్రత అధికంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి అందుకనుగుణంగా చికిత్స తీసుకోవాలి. మన రోజువారి డైట్​లో కొన్ని ఆహారపదార్థాలను చేర్చుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలకు తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. అవిఏమిటో ఇప్పుడు చూద్దాం.. కిడ్నీలో రాళ్లు ఎందుకొస్తాయిమూత్రపిండాలు మన […]

Read More