Breaking News

స్టడీ

flash.. flash.. గురుకుల సీఓఈ ఫలితాలు వెల్లడి

flash.. flash.. గురుకుల సీఓఈ ఫలితాలు వెల్లడి

సామాజికసారథి, హైదరాబాద్: గత మే నెలలో నిర్వహించిన TSWRJC & COE CET-2022 ప్రవేశపరీక్ష Phase-2 ఫలితాలు వెలువడ్డాయి. ‍మొదటి దశలో సీటు రాని వారు 2వ దశలో మీ ఫలితం చూసుకోవచ్చు. అలాగే ఈనెల 10న సాధారణ గురుకులాల కాలేజీలకు రాసిన ప్రవేశపరీక్షల ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు. https://tsswreisjc.cgg.gov.in

Read More
హర్షితకు డాక్టరేట్

హర్షితకు డాక్టరేట్

సామాజిక సారథి‌, వైరా: అమెరికా విద్యాసంస్థ నుంచి ఖమ్మంజిల్లా వైరాకు చెందిన మేడా హర్షిత డాక్టరేట్(పీహెచ్ డీ) పట్టా అందుకుంది. నార్త్ కరోలినా అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్సిటీ అనే అమెరికా విద్యా సంస్థ నుంచి పారిశ్రామిక అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పట్టభద్రురాలైంది. ఈనెల 10వ తేదీన యూనివర్సిటీ అధికారికంగా హర్షితను. పీహెచ్ డీ డిగ్రీతో సత్కరించింది. హర్షిత చేసిన పీహెచ్ డీలో కార్యకలాపాల పరిశోధన రంగంలో ఉంది. ప్రొఫెసర్ లారెన్ […]

Read More
గురుకుల విద్యార్థి ఫైన్ ఆర్ట్స్ లో సీటు

గురుకుల విద్యార్థి ఫైన్ ఆర్ట్స్ లో సీటు

సామాజిక సారధి తిమ్మాజిపేట: గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న గిద్ద రమ్య అగర్వాల్ విద్యార్థికి ఫైన్ ఆర్ట్స్లోసీటు దక్కించుకుంది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం మరికల్ గ్రామానికి చెందిన విద్యార్థి, రమ్య సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల గోపాల్పేట స్కూల్లో 5వ తరగతి పూర్తి చేసి ఆరో తరగతి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయగా సెలెక్ట్ అయింది.  ఫైన్ ఆర్ట్స్ స్కూల్ మేడ్చల్ మల్కాజ్గిరి లొ జాయిన్  చేసినట్లు గిద్ద విజయ్ […]

Read More
ఆగస్టు 11న నవోదయ 6వ తరగతి ప్రవేశపరీక్ష

ఆగస్టు 11న నవోదయ 6వ తరగతి ప్రవేశపరీక్ష

సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా వట్టెం జవహర్ ​నవోదయ విద్యాలయం 6వ తరగతిలో ప్రవేశానికి ఆగస్టు 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇన్​చార్జ్ ​ప్రిన్సిపల్ ​బి.కవిత, ఎగ్జామ్​ ఇన్​చార్జ్ ​వి.భాస్కరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు www.navodaya.gov.in అనే వెబ్​సైట్ నుంచి హాల్​టికెట్ ను డౌన్​లోడ్ ​చేసుకోవాలని కోరారు. ఉమ్మడి మహబూబ్ నగర్​ జిల్లాలోని 26 కేంద్రాల్లో ఎగ్జామ్​నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 6వ తరగతిలో ప్రవేశపరీక్ష రాసేందుకు 4,151 మంది విద్యార్థులు దరఖాస్తు […]

Read More
గురుకుల డిగ్రీ ఎంట్రెన్స్​ఫలితాలు విడుదల

గురుకుల డిగ్రీ ఎంట్రెన్స్ ​ఫలితాలు విడుదల

సారథి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీజీయూజీసెట్‌) ఫలితాలను గురుకులాల కార్యదర్శి డాక్టర్ ​ఆర్‌ఎస్ ​ప్రవీణ్​కుమార్​ శనివారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మొదటి సంవత్సరం కోర్సుల్లో ప్రవేశ పరీక్షను ఈనెల 11వ తేదీన నిర్వహించారు. ఎంపికైన విద్యార్థులకు ప్రాథమికంగా వారికి కేటాయించిన కాలేజీల్లో ఈనెల 19, 20, 21 తేదీల్లో మొదటి దశ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని వివరించారు. పూర్తి వివరాల కోసం www.tswreis.in అలాగే www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్లను సందర్శించాలని సూచించారు. సంబంధిత […]

Read More
18న గురుకుల 5వ తరగతి ఎంట్రెన్స్​టెస్ట్​

18న గురుకుల 5వ తరగతి ఎంట్రెన్స్ ​టెస్ట్​

సారథి, రామడుగు: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలోకి ప్రవేశానికి నిర్వహించే వీటీజీ సెట్ ను ఈనెల 18న ఆదివారం నిర్వహించనున్నట్లు గురుకులాల కార్యదర్శి డాక్టర్ ​ఆర్ఎస్​ ప్రవీణ్ కుమార్ వెల్లడించినట్లు స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి తిరుపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థులు హాల్ టిక్కెట్లు మీసేవ నుంచి గాని ఆన్‌లైన్‌ సర్వీస్ నుంచి గాని డౌన్​లోడ్​చేసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థుల […]

Read More
జులై 11న గురుకుల యూజీ ఎంట్రెన్స్​టెస్ట్‌

జులై 11న గురుకుల యూజీ ఎంట్రెన్స్​ టెస్ట్‌

సారథి, హైదరాబాద్: డిగ్రీలో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్‌ (టీజీయూజీసెట్‌-2021) జులై 11న జ‌ర‌గ‌నుంది. 2021-22 విద్యాసంవ‌త్సరానికి గాను తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ ​అండ్ ట్రైబ‌ల్ వెల్ఫేర్​ రెసిడెన్షియ‌ల్ డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ కోర్సుల్లో మొద‌టి ఏడాది ప్రవేశానికి జులై 11న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు టీజీయూజీసెట్ క‌న్వీన‌ర్ డాక్టర్​ఆర్‌ఎస్‌ ప్రవీణ్​కుమార్​రాష్ట్రంలోని ఆయా కేంద్రాల్లో ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష […]

Read More
మోడల్ స్కూలులో దరఖాస్తుల ఆహ్వానం

మోడల్ స్కూలులో దరఖాస్తుల ఆహ్వానం

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు తెలంగాణ మోడల్ స్కూలులో 2020-21 సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్ లైన్ అప్లికేషన్స్ స్వీకరిస్తున్నామని ప్రిన్సిపల్ వనజ తెలిపారు. ఈ నెల 8 వరకు చివరి తేదీ అయినందున అర్హులైన విద్యార్థులు అప్లికేషన్ చేసుకుని సర్టిఫికెట్స్ ను స్కూలులో సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు www.telangana ms.cgg.gov.in సంప్రదించాలని తెలిపారు.

Read More