Breaking News

జాతీయం

ట్రంప్​ పరిస్థితి విషమం..

ట్రంప్​ ఆరోగ్య పరిస్థితి ఎంతో విషమంగా ఉన్నట్టు సమాచారం. కరోనాతో ట్రంప్​ ఇటీవలే ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. మరో 48 గంటలు దాటితే గానీ ఏ విషయం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. అయితే ట్రంప్​ మాత్రం ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ‘ఇప్పటికైతే నేను ఆరోగ్యంగానే ఉన్నాను. కానీ రానున్న కొన్ని గంటలే కీలకం’ అంటూ ఆస్పత్రి నుంచే ఓ వీడియోను పోస్ట్​ చేశారు. వాషింగ్టన్ డీసీలోని వాల్టర్​ రీడ్​ నేషనల్​ మిలటరీ మెడికల్​ సెంటర్​లో ఆయన చికిత్స […]

Read More
సీబీఐకి చేతికి ‘హత్రాస్’ కేసు

సీబీఐ చేతికి ‘హత్రాస్’ కేసు

లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్​ప్రదేశ్ లోని హత్రాస్​లో దళిత యువతి హత్యపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ శనివారం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం సిట్​ను ఏర్పాటు చేసింది. సిట్ ​నివేదిక మేరకు సీఎం యోగి ఆదిత్యానాథ్​ సంబంధిత జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఎస్సై, హెడ్​కానిస్టేబుల్​పై సస్పెన్షన్​ వేటు వేశారు. వారికి నార్కో ఎనాలిసిస్​, పాలిగ్రాఫ్​ పరీక్షలు […]

Read More
చితికిన చిరు వ్యాపారులు

చితికిన చిరు వ్యాపారులు

ఆదుకోని ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీ దివాళా తీసిన వ్యాపారాలు సారథి న్యూస్​, హైదరాబాద్​: కోవిడ్‌ నేపథ్యంలో దేశంలో తోపుడు బండ్ల వారి నుంచి మధ్య తరగతి వ్యాపారుల వరకూ అందర్నీ ఆదుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన.. ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీ, వారిలో ఆత్మ నిబ్బరాన్ని పెంచలేకపోయింది. రూ.20లక్షల కోట్ల ప్యాకేజీలో ఆయా వ్యాపారులకు ఒక్క పైసా రాలేదు. దేశంలో మార్చి 25న లాక్‌డౌన్‌ విధించగా.. గత శుక్రవారం నాటికి సరిగ్గా ఆర్నెళ్లు పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా […]

Read More
రోజుకు 88 మంది.. అందులో ద‌ళితులు 11 మంది

రోజుకు 88 మంది.. ద‌ళితులు 11 మంది

కామాంధుల‌కు బ‌ల‌వుతున్న భార‌తీయ వ‌నితలు వీళ్లు దేశంలో మహిళలపై పెరుగుతున్న లైంగిక‌దాడులు గ‌తేడాది 32వేల మంది బాధితులు నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడి న్యూఢిల్లీ : స్త్రీని దేవ‌త‌గా పూజించే దేశంలో మ‌హిళ‌ల‌కు ర‌క్షణ కరువవుతోంది. దేశంలో ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా ఏ మూల‌కెళ్లినా మ‌న స్త్రీల‌కు భ‌ద్రత లేదన్నది స్పష్టమవుతోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ‌దేశంలో రోజుకు ఏకంగా 88 మంది మ‌న త‌ల్లులు, అక్కాచెళ్లెల్లు కామాంధుల కాటుకు బ‌ల‌వుతున్నారు. […]

Read More
10 లక్షల కన్నా ఎక్కువే ఉండొచ్చు

10లక్షల కన్నా ఎక్కువే ఉండొచ్చు

కరోనా మరణాలపై డబ్ల్యూహెచ్​ వో చీఫ్ సంచలన వ్యాఖ్యలు న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న విలయతాండవానికి లక్షలాది మంది ప్రజలు బలవుతున్నారు. అయితే వివిధ దేశాలు నివేదిస్తున్న మరణాల లెక్కలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా దేశాలు కరోనా మరణాలను చూపించడం లేదని, చాలా దేశాలు వాటిని దాచి పెడుతున్నాయని సర్వత్రా ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో అమెరికాలో ప్రెసిడెన్షియల్ డిబేట్ లో భాగంగా యూఎస్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారతదేశం […]

Read More
మాస్క్​లో గోల్డ్​ స్మగ్లింగ్​

మాస్కులో గోల్డ్ స్మగ్లింగ్

కేరళ లో అరెస్టు చేసిన పోలీసులు తిరువనంతపురం : సాంకేతికత పెరిగినకొద్దీ మోసాలు, అవి చేసే వాళ్ల ప్రవృత్తి కూడా పెరుగుతున్నది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి, ఆ వైరస్ నుంచి మనిషిని కాపాడడానికి తయారు చేసుకున్న మాస్కులో బంగారాన్ని స్మగ్లింగ్ చేశాడో వ్యక్తి. గురువారం కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేరళ నుంచి దుబాయ్ వెళ్లడానికి విమానం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో అందులో వెళ్లే ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా […]

Read More

హత్రాస్​ అట్టుడుకుతోంది.. రాహుల్​ అరెస్ట్​

లక్నో: దళిత యువతిపై లైంగికదాడి, హత్యతో యూపీలో హత్రాస్​ ప్రాంతం అట్టుడుకుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా పలు చోట్ల దళితసంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు హత్రాస్​ వెళ్లన కాంగ్రెస్​ యువనేత రాహుల్​, ప్రియాంకా గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్​ అరెస్ట్​తో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కార‍్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.శాంతియుతంగా హత్రాస్​ వెళ్తున్న తమపట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని […]

Read More
ఉన్నావో.. హ‌త్రాస్‌.. బ‌ల‌రాంపూర్‌

ఉన్నావో.. హ‌త్రాస్‌.. బ‌లరామ్ పూర్​

ఈ ఆగ‌డాల‌కు అంతే లేదా..? ఇంకెంత మంది బ‌ల‌వ్వాలి.. ప‌రిహారంతో పాల‌కుల బాధ్యత తీరినట్టేనా? నిందితుల‌కు స‌క‌ల స‌త్కారాలు బాధితుల‌కు తీర‌ని వేదనలు ల‌క్నో: మూడు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని హ‌త్రాస్‌కు చెందిన‌ ద‌ళిత యువ‌తిపై మ‌ద‌మెక్కిన న‌లుగురు అగ్రవర్ణ కామాంధులు అతికిరాత‌కంగా లైంగిక‌దాడి చేసి హ‌త్యాయ‌త్నానికి పాల్పడిన ఘ‌ట‌న మ‌రవ‌క‌ముందే.. ఆ చితి మంట‌లు ఇంకా చ‌ల్లార‌క‌ముందే మ‌రో యువ‌తి అత్యాచారానికి గురై ప్రాణాలు విడిచింది. ఘ‌ట‌న తీవ్రత, మీడియా క‌వ‌రేజీ, ఇత‌ర‌త్రా అంశాల‌ దృష్ట్యా.. […]

Read More