Breaking News

జాతీయం

ఎర్రటోపీలతో యూపీకి ప్రమాదం

ఎర్రటోపీలతో యూపీకి ప్రమాదం

వారు అధికారంలోకొస్తే ఉగ్రవాదులతో దోస్తీ ఎస్పీ నేతలపై ప్రధాని నరేంద్రమోడీ విమర్శలు గోరఖ్‌పూర్‌లో పలు కార్యక్రమాలకు శ్రీకారం లక్నో: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అన్ని ప్రధాన పార్టీలతో పాటు పలు చిన్నాచితకా పార్టీలు కూడా వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. యూపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.. గోరఖ్‌పూర్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేదికపై నుంచే ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీపై ప్రధాని […]

Read More
పార్లమెంట్ సమావేశాల బహిష్కరణ

పార్లమెంట్ సమావేశాల బహిష్కరణ

కేంద్రం తీరుకు నిరసనగానే బాయ్‌కాట్‌ చేస్తున్నాం పార్లమెంట్‌ ఆవరణలో టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన న్యూఢిల్లీ: ధాన్యం సేకరణ, విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్​ఎంపీలు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను బహిష్కరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం ఉభయసభల టీఆర్‌ఎస్‌ సభ్యులు నల్లటి దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు. అయితే విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ ఐదు నిమిషాలకే వాయిదా పడింది. లోక్‌సభ మాత్రం విపక్షాల నినాదాల మధ్యే కొనసాగుతుండగా టీఆర్‌ఎస్‌ సభ్యులు […]

Read More
డ్రోన్‌ విధ్వంసక టెక్నాలజీ

డ్రోన్‌ విధ్వంసక టెక్నాలజీ

  • December 6, 2021
  • Comments Off on డ్రోన్‌ విధ్వంసక టెక్నాలజీ

త్వరలోనే అందుబాటులోకి రానుంది బీఎస్‌ఎఫ్‌ 57వ రైజింగ్‌ డేలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా జైసల్మేర్‌: దేశభద్రతకు డ్రోన్ల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వాటి విధ్వంసక టెక్నాలజీని బీఎస్‌ఎఫ్‌, డీఆర్‌డీవో, ఎన్‌ఎస్‌జీ సంస్థలతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. త్వరలోనే ఇది భద్రతా బలగాలకు అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వానికి సరిహద్దు భద్రతే.. దేశ భద్రత అని చెప్పారు. సరిహద్దుల రక్షణకు కావాల్సిన అత్యాధునిక సాంకేతికతను […]

Read More
కోర్టుకు రావడం చివరి ప్రత్యామ్నాయమే కావాలి

కోర్టుకు రావడం చివరి ప్రత్యామ్నాయమే కావాలి

మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు కొలిక్కి తేవచ్చు ఆస్తుల పంపకాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడంతో కాలయాపన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: సమాజంలో విశ్వసనీయత కలిగిన వ్యక్తులు ముందుకు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారానికి తక్కువ సమయం పడుతుందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి చివరి ప్రత్యామ్నాయంగా కోర్టు తలుపులు తట్టాలని సూచించారు. శనివారం […]

Read More
ఉత్తరాఖండ్‌ ను విస్మరించారు

ఉత్తరాఖండ్‌ ను విస్మరించారు

ఏడేళ్లలో రూ.12వేల కోట్ల వ్యయంతో 2వేల కి.మీ.కు పైగా హైవేల నిర్మించాం కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఢిల్లీ, డెహ్రాడూన్‌ ఎకనామిక్‌ కారిడార్‌కు ప్రధాని మోడీ శ్రీకారం డెహ్రాడూన్‌: ఐదేళ్లలో ఉత్తరాఖండ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని ప్రధాని నరేంద్రమోడీ గుర్తుచేశారు. కేంద్రం కేటాయించిన అభివృద్ధి ప్రాజెక్టుల్లో రూ.18వేల కోట్లకు పైగా కార్యక్రమాలను ప్రారంభించినట్లు ప్రధాని వెల్లడించారు. దేశమంతటా.. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం వందలక్షల […]

Read More
9 నుంచి సమ్మె

9నుంచి సమ్మె

బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన సింగరేణి ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు సామాజిక సారథి, భద్రాద్రికొత్తగూడెం: బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 9,10,11 తేదీల్లో జరిగే సమ్మెలో పాల్గొనాలని సింగరేణి కార్మికులకు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. టీబీజీకేఎస్‌ నేత కోటా శ్రీనివాస్‌ అధ్యక్షతన ఓసీ2లో జరిగిన ఫిట్‌ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా టీబీజీకేఎస్‌ బ్రాంచి ఉపాధ్యక్షుడు వి.ప్రభాకర్‌రావు, ఏఐటీయూసీ నేత రామ్‌గోపాల్‌, ఐఎన్‌టీయూసీ నాయకుడు వెలగపల్లి జాన్‌, […]

Read More
బీసీలు ఢిల్లీకి రండి

బీసీలు ఢిల్లీకి రండి

సామాజిక సారథి, బిజినేపల్లి: బీసీలగణన సాధనకోసం డిసెంబర్ 13, 14, 15వ తేదీల్లో బీసీల చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్​జిల్లా బిజినేపల్లి మండలంలో బీసీ కుల సంఘాల నాయకుల మద్దతుతో పోస్టర్​ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు 13న బీసీల జంగ్​సైరన్, 14న […]

Read More
మమత బెనర్జీని కలిసిన ఆదాని

మమతను కలిసిన అదానీ

బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ పై చర్చ బీజేపీ, టీఎంసీ ఒక్కటేనని కాంగ్రెస్​విమర్శలు న్యూఢిల్లీ: తృణమూల్​కాంగ్రెస్​అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం, మమతాబెనర్జీని అపర కుబేరుడు గౌతమ్ అదానీ కలిశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బెంగాల్‌లో బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమం గురించి గురువారం కోల్‌కతాలో సీఎం మమతాబెనర్జీని కలిసి మాట్లాడినట్లు గౌతమ్ అదానీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన వెల్లడించారు. అంతే కాకుండా మమతా బెనర్జీని కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. […]

Read More