సామాజిక సారథి , నాగర్ కర్నూలు : మండల పరిధిలోని శ్రీపురం గ్రామంలో రంగ నాయక దేవాలయంలో శనివారం శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణోత్సవం వేద మంత్ర చరణల మధ్య శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు . ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజచార్యులు తెలిపారు. ధనుర్మాసంలో 30 రోజులపాటు గోదాదేవి అమ్మవారిని వివిధ పాఠశాలలతో తిరుప్పావై ఆరాధన సేవా కాలం నిర్వహించి చివరి 30వ రోజు అమ్మవారికి రంగనాథ స్వామి వార్లకు వేదమంత్రచరణల మధ్య కల్యాణోత్సవాన్ని […]
సామాజిక సారథి , నాగర్ కర్నూల్:. మార్కండేయ ప్రాజెక్టు పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు మీద దాడి చేసిన బీ అర్ ఎ స్ కి చెందిన కొంతమంది దుండగులు కాంగ్రెస్ నాయకులు మీద దాడి చేశారు . ఆ సంఘటన తెలుసుకుని శాయిన్ పల్లీ గ్రామంలో వాల్యనాయక్ , రాములు వారి కుటుంబం ను మాజీ ఎమ్మెల్సీ బలరాం నాయక్ , కేంద్ర మాజీ మంత్రి, రాముల నాయక్ , ఎ స్టే సెల్ రాష్ట్ర […]
…. ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగీ విజయ్సామాజిక సారధి , బిజినేపల్లి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కుల వృత్తులకు ప్రాధాన్యత కల్పించిన ఘనత కెసిఆర్ కే దక్కిందని ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగి విజయ్ అన్నారు . శుక్రవారం మండల కేంద్రంలోని బిజినాపల్లిలో యాదవుల సోదరులు తయారుచేసిన గొంగళ్లను వారు పరిశీలించారు . బీసీలలో అత్యధిక జనాభా గల కురువ యాదవుల సోదరులకు ఉచిత గొర్ల పంపిణీ తో పాటు వారు ఆర్థికంగా […]
సామాజిక సారధి , బిజినేపల్లి: దేశంలోనే పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు . బుధవారం మండల పరిధిలోని గుడ్ల నర్వ గ్రామంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొణిదల రాము ఇంటికి వారు వచ్చారు . సీతక్క రావడంతో గ్రామంలో ఉన్న పేదలంతా ఒక దగ్గరికి చేరుకొని ఆమెను చూసేందుకు ఆశతో చాలామంది తహతహ పడ్డారు . కార్యకర్త ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి […]
సామాజికసారథి, హైదరాబాద్ డెస్క్: కొత్త కౌన్సిల్లో కోశాధికారిగా పుణ్యవతి తిరువనంతపురం: కేరళలో నిర్వహించిన ఆలిండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్(ఐద్వా) 13వ జాతీయ మహాసభ కొత్త కేంద్ర కమిటీ, ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నది. అఖిల భారత అధ్యక్షురాలిగా పీకే శ్రీమతి, ప్రధాన కార్యదర్శిగా మరియం ధావలే ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఎస్.పుణ్యవతి ఎన్నికయ్యారు. 34 మంది సభ్యుల సెక్ర టేరియట్తో పాటు 103 మంది సభ్యులతో కూడిన సెంట్రల్ ఎగ్జిక్యూ టివ్ కమిటీని ఎన్నుకున్నారు. ఐద్వా వైస్ ప్రెసిడెంట్ గా […]
సామాజికసారథి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి వైజాగ్లో ఇంటిని కట్టుకుని ఉంటానన్న వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ ఎంపీ విజసాయిరెడ్డి సోమవారం స్వాగతించారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన విశాఖపట్నంలో మెగాస్టార్ చిరంజీవి స్థిరపడాలను కోవడాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటు న్నాను’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. కాగా విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని సీఎం జగన్ ఆ మధ్య టాలీవుడ్ హీరోలను కోరిన […]
• హాజరుకానున్న సీఎంలు కేజీవ్రాల్, పినరయి విజయన్, భగవంత్మాన్ • పార్టీ ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ సమాలోచనలు • పొంగులేటి, తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటనలతో మరింత అలర్ట్ సత్తాచాటాలని చూస్తున్న బీఆర్ఎస్ నేతలు సామాజికసారథి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఖమ్మం జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తెలుగు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న జిల్లాపై సీఎం కేసీఆర్ మళ్లీ గురిపెట్టారు. అందుకే వ్యూహాత్మకంగా ఈనెల 18న ఇక్కడ బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరపాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం […]
– కలకలం రేపుతున్న ఫోర్జరీ సంతకాలు– లింగసానిపల్లి నల్లవాగు భూమిల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు– ఒకే వ్యక్తి 34 ప్లాట్లు అసైన్ మెంట్ చేసినట్లు వెలుగులోకి– గ్రామపంచాయతీ స్టాంపులు, సంతకాల నకిలీ– పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసిన పంచాయతీ కార్యదర్శి సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: జిల్లా కేంద్రంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతో సమీప గ్రామాల్లో రియల్ భూమ్ కు రెక్కలొచ్చాయి. అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతూ ప్రభుత్వ భూములను కబ్జాచేయడమే కాదు.. అప్పనంగా అమ్మేస్తున్నారు. చట్టంలోని […]