Breaking News

Month: January 2023

రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

సామాజిక సారథి మిర్యాలగూడ:బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించినటువంటి తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను మంగళవారం నాడు కలెక్టర్ గారి ఛాంబర్ లో నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న బీసీ విద్యార్థి సంఘం నాయకులను అభినందించారు. బీసీ విద్యార్థి సంఘం […]

Read More

కోలీవుడ్ కాంబో రిపీట్

‘దళపతి 67’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన ఈ ప్రాజెక్ట్ ను లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాత. జనవరి 2, 2023న ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘మాస్టర్’ తో మాసీవ్ సక్సెస్ అందుకున్న దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. కత్తి, మాస్టర్, బీస్ట్‌ చిత్రాలతో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌.. ‘దలపతి 67’ […]

Read More

పవన్ కళ్యాణ్ సుజీతో కాంబోలో కొత్త సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ తో ఒక భారీ యాక్షన్ డ్రామా ఫిల్మ్ కోసం చేతులు కలిపారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. డి వి వి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ లో ఈ ప్రతిష్టాత్మక చిత్ర పూజా కార్యక్రమం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సోమవారం జరిగింది. నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, ఏఎం రత్నం, దిల్ రాజు, డా. కె యల్. నారాయణ, కెఎల్ దామోదర ప్రసాద్, […]

Read More

జోగులాంబ ఆలయ అభివృద్ధికి కేంద్ర సహకారం అందించండి

– బండి సంజయ్ ను కలిసిన దేవస్థానం చైర్మన్ ఈవో.. సామాజిక సారథి, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతన్న అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర మరియు నవబ్రహ్మ ఆలయాల అభివృద్ధికి కేంద్ర పురాతత్వ శాఖ వారి నుండి సహకారం అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలని కోరుతూ దేవస్థానం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆలయ ఈవో పురంధర్ కుమార్ మంగళవారం హైదరాబాదులో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు […]

Read More

ట్రైలర్ అదిరింది..

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘దసరా’ టీజర్ ను దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి లాంచ్ చేశారు. టీజర్‌ను బట్టి చూస్తే కంటెంట్ ఒరిజినల్, దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నటీనటుల మేకోవర్‌లు, బొగ్గు గనుల్లో పనిచేసే వ్యక్తుల ప్రపంచాన్ని చూపించడం, వారు అనుసరించే ఆచారాల వరకు.. దసరా టీజర్ సరికొత్త అనుభూతిని అందిస్తుంది. మొదటి ఫ్రేమ్‌లో ధరణి (నాని) భారీ రావణుడి దిష్టిబొమ్మ ముందు నిలబడి ఉన్నట్లు ప్రజంట్ చేశారు. ‘వీర్లపల్లి.. సుట్టూర బొగ్గు కుప్పలు. తొంగి […]

Read More

ఏసీబీకి పట్టుబడ్డ డిప్యూటీ తాసిల్దార్

సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో : కొల్లాపూర్ నియోజక వర్గం లోని కోడేరు మండల తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ పురుషోత్తం పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ లకు పట్టు పడ్డాడు . ఏసీబీ అధికారి శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం రాజాపూర్ గ్రామానికి చెందిన నాగేందర్ అనే రైతుకు సంబంధించిన ఒక ఎకరా 20 గుంటల భూమి విరాసతకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా గత ఆరు నెలల నుండి దరఖాస్తును […]

Read More
మాదిగల ఐక్యవేదిక గ్రామ కమిటీ ఎన్నిక

మాదిగల ఐక్యవేదిక గ్రామ కమిటీ ఎన్నిక

సామాజికసారథి, వెల్దండ: నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లిలో మాదిగల ఐక్యవేదిక గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొమ్ము రమేష్, గౌరవ అధ్యక్షుడిగా ఈదులపల్లి జంగయ్య, ఉపాధ్యక్షుడి ఈదులపల్లి శ్రీనివాస్, దూళ్ల రామస్వామి, ప్రధాన కార్యదర్శి ఈదులపల్లి వెంకటయ్య, కార్యదర్శులుగా ఈదులపల్లి జంగయ్య, తాండ్ర లక్ష్మయ్య ఎన్నికయ్యారు. అలాగే సంయుక్త కార్యదర్శులు కొమ్ము జంగయ్య, ఈదులపల్లి శ్రీకాంత్ సలహాదారులుగా తాండ్ర జంగయ్య, దూళ్ల జంగయ్యతో పాటు 40 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల […]

Read More

జర్నలిస్టులకు అండగా ఉంటాం …

సామాజిక సారథి , నాగర్ కర్నూల్: ప్రతి జర్నలిస్టులకు అండగా ఉంటామని, ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను వారికి దక్కే విధంగా కృషి చేస్తానని నాగర్ కర్నూల్ కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని ఆయన చాంబర్లో టియుడబ్ల్యూజే-హెచ్ 143 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించి కలెక్టర్ ఉదయ్ కుమార్ జర్నలిస్టులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే హెచ్ 143 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహాసభలు ఫిబ్రవరి […]

Read More