దేశంలో విస్తరిస్తున్న కరోనా ఒమిక్రాన్ కేసులు 3,071 న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. వరుసగా శనివారం రెండవరోజు కొత్తగా కేసులు లక్ష దాటాయి. ముందురోజు కంటే 21శాతం ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మూడువేలకు పైగానే నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. శుక్రవారం 15 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, 1,41,986 మందికి వైరస్ పాజిటివ్‌గా […]
వందశాతం ఆధార్‌తో అనుసంధానం సామాజిక సారథి, హైదరాబాద్: రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లను రూపొందించింది. ఆధార్ అనుసంధానంతో పాటు సీసీ కెమెరాలను, బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. అయితే కొందరు అధికారులు, రేషన్ డీలర్లు పేదల బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రభుత్వ సర్వేల్లో తేలింది. వాస్తవానికి ప్రతి రెవెన్యూ అధికారులు రేషన్ షాపులను తనిఖీ చేసి సరుకులను వచ్చే నెలకు కేటాయింపు చేయాల్సి ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ […]
నాకు ఆస్తి రాకుండా అడ్డుపడుతున్నాడు వీళ్లను ఏం చేస్తారో సమాజానికే వదిలేస్తున్నా నాగ రామకృష్ణ మరో వీడియో వైరల్ సామాజికసారథి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలోకుటుబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన నాగ రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో కూడా ప్రస్తుతం వైరల్‌గా మారింది. తన ఆత్మహత్యకు మొదటి సూత్రధారి వనమా రాఘవనే అని వీడియోలో రామకృష్ణ పేర్కొన్నారు. తన […]
ఐదురాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు 7 దశల్లో పోలింగ్.. జనవరి 14న నోటిఫికేషన్ ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం వర్చువల్ ప్రచారానికి ప్రాధాన్యం కొవిడ్ ఎఫెక్ట్.. ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు ఎన్నికల సిబ్బందికి బూస్టర్డోస్వ్యాక్సిన్ – అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్: జనవరి 14 పోలింగ్: ఫిబ్రవరి 10 – మార్చి 7 ఫలితాలు: మార్చి 10రాష్ట్రం : స్థానాలు ఉత్తరప్రదేశ్ : 403 పంజాబ్ : 117 ఉత్తరాఖండ్ : 70 […]