టాటా ఏరోస్టక్చ్రర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ సామాజిక సారథి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రగతిశీల విధానాలు, మౌలిక సదుపాయాలతో ఏరోస్సేస్ రంగం ఐదేళ్లలో అపూర్వమైన వృద్ధిని సాధించిందని మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. ఐదేళ్లుగా తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. టీఎస్ ఐపాస్‌తో వేగంగా, పారదర్శకంగా అభివృద్ధి కొనసాగుతుందన్నారు. ఏరోస్పేస్ సెక్టార్‌లో 2020లో తెలంగాణకు అవార్డు వచ్చిందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. మంగళవారం ఆదిభట్లలో టాటా ఏరోస్టక్చ్రర్లిమిటెడ్ ఫైటర్ వింగ్స్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ […]
ఆధునిక వైద్యపరికరాల ఏర్పాటు ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సామాజిక సారథి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నిమ్స్‌లో కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఎండోస్కోపిక్ పరికరం, ఎంఆర్‌యూ ల్యాబ్, స్టెమ్ సెల్ రీసెర్చ్ ఫెసిలిటీ, ఫిజియోథెరపీ విభాగం, బోన్ డెన్సిటోవిూటర్, శాంపిల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం, వాటర్ ఏటీఎంలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల హెచ్‌వోడీలతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష […]
సామాజిక సారథి, మెదక్ ప్రతినిధి: జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడే కేసులలో రాజీపడేటట్లు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఐపీఎస్ చందన దీప్తి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఈనెల 11న జాతీయ లోక్ అదాలత్ ఉన్నందున రాజీపడే అవకాశం ఉన్న కేసులను లిస్ట్ అవుట్ చేసుకోవాలన్నారు. లిస్ట్ అవుట్ చేసిన కేసులలో అన్ని కేసులు రాజీ పడేటట్లు ప్రతి కోర్టు లైజనింగ్ ఆఫీసర్స్, కోర్ట్ కానిస్టేబుళ్లు, సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. కోర్టు విధులు నిర్వహించే […]
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: సాయుధ దళాల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా కోరారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఆయన తన వంతు విరాళం అందజేసి సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు […]
కేంద్రం తీరుకు నిరసనగానే బాయ్‌కాట్ చేస్తున్నాం పార్లమెంట్ ఆవరణలో టీఆర్‌ఎస్ ఎంపీల నిరసన న్యూఢిల్లీ: ధాన్యం సేకరణ, విపక్ష ఎంపీల సస్పెన్షన్ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్‌ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం ఉభయసభల టీఆర్‌ఎస్ సభ్యులు నల్లటి దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు. అయితే విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ ఐదు నిమిషాలకే వాయిదా పడింది. లోక్‌సభ మాత్రం విపక్షాల నినాదాల మధ్యే కొనసాగుతుండగా టీఆర్‌ఎస్ సభ్యులు […]
నల్లగొండ టూ టౌన్ ఎస్సై, కానిస్టేబుల్ పై వేటు ఉత్తర్వులు జారీచేసిన డీఐజీ కమలాసన్ రెడ్డి దళిత యువకుడిని కొట్టిన కేసులో సమగ్ర విచారణ ఉన్నతాధికారులకు విచారణ అధికారి చోడగిరి నివేదిక సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: దళిత యువకుడిని కొట్టిన కేసులో నల్లగొండ టూ టౌన్ ఎస్సై డి.నర్సింహులు, కానిస్టేబుల్ ఎస్ కే నాగుల్ మీరాపై సస్పెన్షన్వేటు వేసినట్లు జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో దళిత […]