ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయభాస్కర్ సామాజిక సారథి,హన్మకొండ: దళితుల జీవితాల్లో ఆత్మగౌరవం పెంపోందించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమల్లోకి తెచ్చాడని ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. డీబీఎఫ్ వరంగల్ జిల్లా 10వ మహాసభలు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుంచు రాజేందర్ అద్యక్షతన గురువారం హన్మకొండలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో జరిగాయి. ఈ మహాసభలో ఎమ్మెల్యే వినయభాస్కర్ మాట్లాడుతూ డీబీఎఫ్ ప్రభుత్వం, ప్రజలకు […]
ఫలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లకు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ సంధర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని మంత్రి దయాకర్‌రావు పుష్పగుచ్ఛం […]
సామాజిక సారథి, హన్వాడ: ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మాలలకు ఇవ్వాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహ్మయ్య డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో మండల కార్యాలయంలో మండల అధ్యక్షుడు గుంత లక్ష్మయ్య తో కలిసి మాట్లాడారు. గతంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ రెండు పదవులను మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి […]
సామాజిక సారథి, తిమ్మాజిపేట: మండలంలోని నీలగిరిలో ముదిరాజ్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు కావలి లక్ష్మయ్య తెలిపారు. కమిటీ అధ్యక్షుడిగా రమేష్, ఉపాధ్యక్షుడిగా అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా సుంకరి రాజు, గౌరవ అధ్యక్షుడిగా చెన్నకేశవులు, కోశాధికారిగా అంజయ్య, ప్రచార కార్యదర్శిగా బాలస్వామితో పాటు మరో 8 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
‘మద్దతు’ దక్కేదాకా పోరాటం బీజేపీకి ఓటు వేయొద్దు టీఆర్ఎస్వైఖరి సరిగ్గా లేదు తెలంగాణ రైతులను ఆదుకోవాలి ఇందిరాపార్కు వద్ద రైతు సంఘాల ధర్నా కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్ సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: ప్రతి పంటకు కనీస మద్దతుధర కల్పించేలా చట్టం తేవాలని కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్ డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం కమిటీ వేయాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఓటు వేయొద్దని, […]
సామాజిక సారథి, కౌడిపల్లి: రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో అధికంగా తూకం వేసి నిలువునా మోసం చేస్తుందని బీజేపీ మండల అధ్యక్షుడు రాకేష్ ఆరోపించారు. గురువారం జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు పిలుపుమేరకు దేవులపల్లిలో ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు కేంద్రం వద్ద శంకరయ్య, సంగయ్య, శ్రీధర్ రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తా 40కిలోలు కాంట చేయడానికి బదులు 42కిలోలు తూకం వేసినప్పటికీ సకాలంలో లారీలు రావడంలేదని రైతులు […]
సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి నుంచి శబరిమలకు కొక్కొండ శ్రీశైలం, సాహితీ రాము గురుస్వాముల ఆధ్వర్యంలో 22 మంది స్వాములు ప్రారంభించిన మహా పాదయాత్ర గురువారం 500 కిలోమీటర్లు చేరుకుంది. సంగారెడ్డి పట్టణంలోని నవరత్నాలయం నుంచి ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఈ పాదయాత్ర తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్టాల మీదుగా 20 రోజుల తర్వాత కర్ణాటకకు చేరింది. డిసెంబర్ 15వ తేదీన శబరిమల చేరుకుంటామని గురుస్వాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.సత్యనారాయణ, విశ్వనాథ్ రావు, […]
సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి గురువారం సాయంత్రం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావును హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో మంత్రులు వారికి బొకే అందజేసి, శాలువా కప్పి సన్మానించారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, జెడ్పీచైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీలు, […]