Breaking News

SC

ఎస్సీ వర్గీకరణపై నేను కొట్లాడతా..

ఎస్సీ వర్గీకరణపై నేను కొట్లాడతా..

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​ బ్యూరో: ఎస్సీ వర్గీకరణపై నాగర్​ కర్నూల్​ బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ స్పందించారు. ఎస్సీలను కాంగ్రెస్​, బీజేపీలు మోసం చేశాయని విమర్శించారు. శనివారం ఆయన నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లిలో మీడియాతో మాట్లాడారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కనీసం ఒక ఆర్డినెన్స్​ ను కూడా తీసుకురాలేకపోయారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేశారా? ప్రజలకు చెప్పాలని […]

Read More
‘ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాలలకి ఇవ్వాలి’

‘ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాలలకి ఇవ్వాలి’

 సామాజిక సారథి, హన్వాడ: ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మాలలకు ఇవ్వాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహ్మయ్య డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో మండల కార్యాలయంలో మండల అధ్యక్షుడు గుంత లక్ష్మయ్య తో కలిసి మాట్లాడారు. గతంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ రెండు పదవులను మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి […]

Read More

ఎస్సీ, ఎస్టీలకు భరోసా

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆయా వర్గాల్లో భరోసా నింపిందని చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. సోమవారం మహబూబ్​ నగర్​ జిల్లా విజిలెన్స్​, మానిటరింగ్​ కమిటీ మీటింగ్​లో మాట్లాడారు. రాష్ట్రంలో ఏడువేల గ్రామాల్లో పర్యటించిందన్నారు. సమావేశంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్​ ఎస్​.వెంకట్రావు, జిల్లా ఎస్పీ రెమో రాజేశ్వరి, రాంబాబు నాయక్ పాల్గొన్నారు.

Read More

ఎస్సీలపై కామెంట్స్‌.. డీఎంకే లీడర్‌‌ అరెస్ట్‌

చెన్నై: షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ కమ్యూనిటీపై కామెంట్స్‌ చేసిన కేసులో డీఎంకే రాజ్యసభ మెంబర్‌‌ ఆర్‌‌ఎస్‌ భారతిని పోలీసులు శనివారం అరెస్ట్​ చేశారు. చెన్నైలోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. సిటీ కోర్టులో హాజరుపరచగా జులై 1 వరకు కోర్టు ఇంటరిమ్‌ బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయనను రిలీజ్‌ చేసినట్లు చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వం చేసిన అవినీతిని బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నందునే అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారని భారతీ ఆరోపించారు. ఫిబ్రవరిలో డీఎంకే పార్టీ మీటింగ్‌లో […]

Read More