Breaking News

Day: April 26, 2021

కష్టకాలంలో పేదలకు అండగా ఉంటాం..

కష్టకాలంలో పేదలకు అండగా ఉంటాం..

సారథి, రామాయంపేట: ఇంత కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి ఆర్థికాదాయం తగ్గి సర్కార్ పై ఆర్థికభారం పడినప్పటికీ కూడా పేదలు, రైతులకు అందించే వివిధ రకాల పథకాలను కొనసాగిస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. అందుకు సీఎం కేసీఆర్​ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె సోమవారం నిజాంపేట మండలంలోని రాంపూర్, నస్కల్, నగరం, చల్మేడ గ్రామాల్లో రామాయంపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో రామయంపేట సహకార సంఘం చైర్మన్ బాదే […]

Read More
మీ అంతరంగిక వ్యవహారాలు గోప్యంగా ఉంచండి..

మీ అంతరంగిక వ్యవహారాలు గోప్యంగా ఉంచండి..

నేటి రాశిఫలాలు 26 ఏప్రిల్ 2021సోమవారం చైత్ర మాసం, ప్లవనామ సంవత్సరంఉత్తరాయణం, వసంతఋతువు ,శుక్లపక్షంసూర్యోదయం : 5:45, సూర్యాస్తమయం : 6:12తిథి: చతుర్దశి ప. 12.07రాహుకాలం: ఉదయం:7.30 నుంచి 9.00 గంటలుయమగండము: ఉదయం 10.30 – మధ్యాహ్నం 12.00వర్జ్యం: తెల్లవారుజామున: 4.44 లగాయితుదుర్ముహుర్తం: పగలు.12.24 గంటలు, మధ్యాహ్నం 1.12, 2.46, 3.34 గంటలు మేషం: ఉద్యోగస్తులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. కళ, క్రీడారంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. మీ అంతరంగిక వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. నిరుద్యోగ ప్రయత్నాలు […]

Read More
మహాజాతరకు తేదీలు ఖరారు

మహాజాతరకు తేదీలు ఖరారు

సారథి, ములుగు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన వేడుకగా పేరొందిన మేడారం మ‌హా జాత‌ర తేదీలు ఖ‌రారు అయ్యాయి. 2022 ఫిబ్రవ‌రి 16 నుంచి 19వ తేదీ వ‌ర‌కు మేడారం స‌మ్మక్క, సార‌ల‌మ్మ జాత‌ర‌ను నిర్వహించనున్నారు. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో వెలిసిన ఆదివాసీ గిరిజన దైవం మేడారం సమ్మక్క, సారలమ్మల మహా జాతరను ఆదివాసీ గిరిజన సంప్రదాయ ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి రోజున అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వచ్చే సంవత్సరం నిర్వహించే జాతర తేదీలను పూజారులు […]

Read More
కరోనాతో కానిస్టేబుల్​ మృతి

కరోనాతో కానిస్టేబుల్ మృతి

కొవిడ్​ కాటుకు కానిస్టేబుల్ భీమయ్య మృతి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పోలీస్ కమిషనర్, అడిషినల్ ఎస్సీ సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: కరోనాతో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేట గ్రామానికి చెందిన బైరినేని భీమయ్య(47) సిద్దిపేట జిల్లా కొహెడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. భీమయ్యకు నాలుగు రోజుల క్రితం […]

Read More
స్టార్ యూత్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

స్టార్ యూత్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో స్టార్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడి గైని తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా అహ్మద్, ఉపాధ్యక్షుడిగా మాడిశెట్టి సంతోష్, బాసవేని సాగర్, కోశాధికారిగా షాదుల్లా, కార్యదర్శలుగా శ్రీను, శ్రీధర్, శంకర్, శ్రీనివాస్, లక్ష్మీపతి, కార్యవర్గ సభ్యులుగా శ్రీను, అస్రత్, జబిఉల్లాఖాన్, బి.శ్రీను, ఓదేలు, తిరుపతి, ప్రదీప్, రమేష్, సింహచారి, అబ్దుల్లా, పోచమల్లు, లక్ష్మణాచారి, వేణు, రాజు, డి.వేణు, ప్రధాన సలహాదారుగా రాగం […]

Read More
ప్రైవేట్​టీచర్లకు బియ్యం పంపిణీ

ప్రైవేట్​ టీచర్లకు బియ్యం పంపిణీ

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ప్రైవేట్​ టీచర్లుగా పనిచేస్తున్న 8 మందికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 25 కిలోల బియ్యాన్ని గ్రామ సర్పంచ్ పంజాల ప్రమీల, కోఆప్షన్ సభ్యుడు మాదం ఎల్లయ్యతో కలిసి ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్​ ఉపాధ్యాయులు సీఎం కేసీఆర్​కు కృతజ్క్షతలు తెలిపారు.

Read More
పెద్దగొల్లగూడెంలో కరోనా వ్యాక్సినేషన్​

పెద్దగొల్లగూడెంలో కరోనా వ్యాక్సినేషన్​

సారథి, వాజేడు: ఆదివారం ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం పంచాయితీలో కరోనా కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. మొదటిగా గ్రామ సర్పంచ్​ జజ్జరి మేనక, ఉపసర్పంచ్ దేవమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు బీరబోయిన పార్వతి వ్యాక్సిన్​ తీసుకున్నారు. ప్రజలెవరూ టీకాపై అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని సర్పంచ్​ మేనక సూచించారు.

Read More
‘పేట’ను వణికిస్తున్న కరోనా

‘పేట’ను వణికిస్తున్న కరోనా

నిన్న ఒకరు.. తాజాగా ఇద్దరు మృతి మరికొంత మందికి పాజిటివ్ గా నిర్ధారణ సారథి, పెద్దశంకరంపేట: కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. కేసులు పెరుగుతుండడంతో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మెదక్​ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన ఓ వ్యక్తి(48) హైదరాబాద్​ లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయాడు. ఈనెల21న పెద్దశంకరంపేట లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేసుకోగా, అతనికి కరుణ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ […]

Read More