సారథి న్యూస్, హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని మలక్ పేట ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్బలాల ఆకాంక్షించారు. ఆదివారం సైదాబాద్ టీఆర్ఎస్ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతరెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని బేతెలు చర్చీలో క్రైస్తవులకు క్రిస్మస్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాస్టర్ పద్మారావు, లక్ష్మణ్ ఠాగూర్. పోగుల శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, పరమేష్, విజయ్, రమేష్, కృష్ణ పాల్గొన్నారు.
సారథి న్యూస్, బిజినేపల్లి: గురుకుల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల పాఠశాలలో ‘మన ఊరికే.. మన గురుకులం’ కార్యక్రమంలో భాగంగా ‘యురేకా..2020’ పేరుతో ‘ఇగ్నైట్’ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అసిస్టెంట్ ఆర్సీవో వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ప్రిన్సిపల్ పానుగంటి రాములు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో విద్యార్థులు చదువులకు దూరం కాకూడదనే సంకల్పంతో గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ […]
సారథి న్యూస్, రామాయంపేట: రామాయంపేట మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడ బిడ్డల వివాహానికి మెదక్‌జిల్లా నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ పుస్తెమట్టెలను ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యుడు గౌస్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ గౌడ్, నాగరాజు, అబ్దుల్, ఆముద రాజు తదితరులు పాల్గొన్నారు.
2020.. చిత్రసీమలో కనీవినీ ఎరుగుని బ్యాడ్ ఇయర్‌గా చెప్పుకోవచ్చు. కరోనా టాలీవుడ్‌ను గట్టి దెబ్బ కొట్టి కుదిపివేసింది. ఇండస్ట్రీ మొత్తం బొక్క బోర్లాపడింది. సాధారణంగా ఏడాదిలో 150 సినిమాలకు తక్కువ కాకుండా విడుదలయ్యేవి. కరోనా(కోవిడ్19)ప్రభావంతో ఆ లిస్ట్ 50కి పడిపోయింది. అయితే మధ్యలో ఓటీటీ వచ్చి కొంత సేదదీర్చింది అనుకోండి. సంక్రాంతి టాలీవుడ్‌కు అతిముఖ్యమైన సీజన్. వీలైనన్ని పెద్దచిత్రాల రిలీజ్కు స్కోప్ఉంటుంది. ఈ సీజన్లో స్టార్ హీరోల మధ్య గట్టి పోటీయే ఉంటుంది. అలా ఈ ఏడాది […]
రైతుల కోసం ప్రత్యేకంగా ‘ మేఘదూత్’ యాప్ వాతావరణం, సాగు పద్ధతులపై పూర్తి సమాచారం అన్నదాతలకు అందుబాటులో మరిన్ని యాప్ లు సారథి న్యూస్, రామాయంపేట: వ్యవసాయానికి టెక్నాలజీని జోడిస్తే మరింత అభివృద్ధిని సాధించవచ్చు. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం రైతులకు పంటల సాగుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించేందుకు ‘మేఘ్ధూత్’ పేరుతో సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్ సాయంతో వ్యవసాయంలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు, ఎరువుల వాడకం.. తదితర అంశాలపై కూడా సూచనలు, సలహాలు […]
‘అరణ్య’ చిత్ర రిలీజ్కోసం ఈగర్ గా వెయిట్‌చేస్తున్న రానా రీసెంట్గా ఓ తమిళ మూవీలో నటించనున్నాడన్న టాక్వినిపిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజస్‌లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘అరణ్య’ రిలీజ్లాక్డౌన్కారణంగా నిలిచిపోయింది. రానా ప్రస్తుతం ‘విరాటపర్వం’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో నక్సలైట్బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ చిత్రంలో రానా నక్సలైట్‌గా కనిపించనున్నాడు. డాక్టర్రవిశంకర్కామ్రేడ్రవన్నగా ఎలా మారాడు అన్నది స్టోరీ. డిసెంబర్ 14న రానా బర్త్ డే సందర్భంగా టీమ్ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ […]
క్రిస్మస్ కానుకగా ఈనెల 25న థియేటర్లలో సందడి చేయడానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’అంటూ సిద్ధమయ్యాడు సాయితేజ్. సుబ్బు డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్న ఈ చిత్రంలో నభానటేష్ హీరోయిన్. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, సత్య, వెన్నెల కిశోర్, అజయ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. నిన్న మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. ‘మన రాజ్యాంగం మనల్ని […]
హీరోగా, ప్రొడ్యూసర్ గా సినీ జర్నీ చేస్తున్న సందీప్ కిషన్ వెంకటాద్రి టాకీస్ బ్యానర్ పై ‘నిను వీడని నీడను నేను’, ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాల తర్వాత ఓ కామెడీ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తున్నాడు. కమెడియన్ సత్య హీరోగా ‘వివాహ భోజనంబు’మూవీని కేఎస్. శినీష్ తో కలిసి తెరకెక్కిస్తున్నాడు. ఆర్జీవీ రాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ను శుక్రవారం రిలీజ్ చేశారు. వైవాహర్ష, సుదర్శన్, […]