Breaking News

Day: October 7, 2020

ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్​ కిడ్నాప్​..టీడీపీ నేత హ్యాండ్​​!

బంజారాహిల్స్​ కు చెందిన సినిమా డిస్ట్రిబ్యూటర్​ బుధవారం కిడ్నాప్​కు గురయ్యాడు. కిడ్నాప్​ చేయించింది టీడీపీ నేతేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుడి నుంచి కోట్ల రూపాయల నగదు, భూమి పత్రాలు తీసుకొని వదిలేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కుమారుడు కొండారెడ్డికి.. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ శివగణేశ్‌కుకు కడప జిల్లాకు చెందిన ఓ భూమి విషయంలో కొంతకాలంగా వివాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో శివగణేశ్​ను కొండారెడ్డి మనుషులు కిడ్నాప్​ చేసి ఆ భూమిని దక్కించుకొనేందుకు స్కెచ్​ […]

Read More

ఉత్కంఠకు తెర.. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి

తమిళనాడు రాజకీయాల్లో కొంతకాలంగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది. అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థిగా ఎడప్పాడి పళనిస్వామి పేరును ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పళనిస్వామి యే సీఎం అభ్యర్థి అని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం ప్రకటించడం గమనార్హం. సీఎం అభ్యర్థిత్వంపై కొంత కాలంగా పార్టీలో ప్రతిష్ఠంభన నెలకొన్నది. ఇందుకోసం 11 మందితో అన్నాడీఎంకే పార్టీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం అభ్యర్థిత్వంపై కొంతకాలంగా ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు […]

Read More