సారథి న్యూస్, కర్నూలు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీ పూర్తిస్థాయిలో నష్టపోయిందని, అలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని వైఎస్సార్సీపీ కర్నూలు నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సీఆర్‌డీఏ బిల్లు రద్దు.. మూడు రాజధానులకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసినందుకు.. శనివారం స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద సంబరాలు జరుపుకున్నారు. భావితరాల కోసం […]
సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఎందరో చిరుద్యోగులు ఉపాధి కోల్పోయి వీధినపడ్డారని, వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారధి డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదులక్షల మందికి పైగా ప్రైవేట్ స్కూలు, కాలేజీ టీచర్లు, సిబ్బంది ఉన్నారని, వారంతా ఐదునెలలుగా ఉపాధి లేక వీధుల్లో కూరగాయలు అమ్ముకోవడం, వ్యవసాయ కూలీగా మారుతున్నారని, అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను […]
కరోనా మృతుడికి అంత్యక్రియలు పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ బాధిత కుటుంబంలో ధైర్యం నింపేందుకే.. సారథి న్యూస్, కర్నూలు: కరోనా వైరస్‌తో ప్రపంచమే యుద్ధం చేస్తోంది. వ్యాధి వచ్చిందంటే చాలు ఇరుగు పొరుగు వారే కాదు.. కుటుంబసభ్యులే దగ్గరకు పరిస్థితి వచ్చింది. కానీ బాధిత కుటుంబంలో ధైర్యం నింపేందుకు ఓ ఎమ్మెల్యే గొప్ప సాహసమే చేశారు. పీపీఈ కిట్లు కట్టుకుని మృతుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన ఎవరో కాదు.. కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్. నగరంలో […]
సారథి న్యూస్, కర్నూలు: పోరాటం.. ఆందోళన.. ఉద్యమానికి తోడు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉక్కు సంకల్పంతో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మూడు రాజధానుల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారని ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ పునరుద్ఘాటించారు. న్యాయరాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి, పరిపాన కేంద్రంగా విశాఖపట్నంను ప్రకటించినందుకు శనివారం స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పెద్దసంఖ్యలో పటాకులు కాల్చారు. కళాకారులు డప్పు దరువులు, కోలాటం […]
సారథిన్యూస్, పెద్దపల్లి: ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా రాఖీ కడుదామనుకున్న ఓ సోదరి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు ఆ మహిళను బలితీసుకున్నది. సోదరుడి చేతుల్లోనే ఆ యువతి ప్రాణాలు విడిచింది. ఈ విషాధ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని రాజీవ్ రహదారిపై శనివారం చోటుచేసుకున్నది. పెద్దపల్లి జిల్లాకు చెందని ఓ మహిళ రాఖీ పౌర్ణమి పండుగకోసం తన సోదరుడితో కలిసి గోదావరిఖనికి బైక్‌పై వస్తుండగా.. రాజీవ్ […]
సారథిన్యూస్, సనత్‌నగర్: కరోనా వచ్చినవారి పేర్లను సోషల్‌మీడియాలో షేర్ చేసినా.. వారిపై దుష్ప్రచారం చేసినా చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని సనత్‌నగర్ సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో కరోనా రోగులు పేర్లు షేర్ చేస్తున్నారని ఇది చట్టవిరుద్ధమని చెప్పారు. కరోనా రోగులను కించపరిచే పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కరోనా రోగులను దయతో చూడాలని.. వారికి దూరంగా ఉంటూ మాస్కులు, గ్లౌజులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అవకాశం ఉంటే ఏదైనా సాయం […]
సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పల్లె పకృతి వనం’ కార్యక్రమంలో గ్రామాలన్నీ ఆహ్లాదభరితంగా మారనున్నాయని పీడీ వెంకటేశ్వరరావు, ఏపీడీ మంజుల, ఏపీవో చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో ప్రకృతివనాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పల్లెలను ఆహ్లాదభరితంగా ఉంచాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. కార్యక్రమంలో పీడీ వెంకటేశ్వర్లు, ఏపీడీ మంజుల, ఏపీవో చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి అనిల్ తదితరులు […]
సారథి న్యూస్, మానవపాడు: జనాభాలో 60 శాతం ఉన్న రైతులు, రైతు అనుబంధ రంగాలను ఒక్క తాటిపైకి తీసుకురావడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదని చెప్పారు. శనివారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆయా సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే వ్యవసాయ ఆధారిత దేశాలని.. అందులో మనదేశం ఒకటని […]