Breaking News

Month: July 2020

పాల్వంచలో కరోనా విజృంభణ

సారథి న్యూస్​, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కరోనా విజృంభిస్తున్నది, గత మూడురోజుల్లో 36 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా 25 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాగా బుధవారం ఒక్కరోజు 12 మందికి కరోనా పరీక్షలు చేస్తే 12 మందికి పాజిటివ్​ వచ్చింది. దీంతో టెస్టులను మరింత పెంచితే కేసులు పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వచ్చిన రోగులను కాంటాక్ట్​లను గుర్తించే పనిలో […]

Read More

ముంపు బాధితులను ఆదుకుంటాం

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన ముంపు బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని నాగర్​కర్నూల్​ కలెక్టర్​ శర్మణ్​ పేర్కొన్నారు. మంగళవారం ఆయన బిజినేపల్లి మండలం వట్టెంలో పర్యటించారు. అక్కడ ఆర్​ అండ్​ ఆర్​ కింద నిర్మిస్తున్న ఇండ్లను పరిశీలించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న రెండు తండాల ప్రజల కోసం వట్టెంలో 466 ఇండ్లను నిర్మిస్తున్నారు. ఈ ఇండ్లను ఆయన పరిశీలించారు. లేఅవుట్ ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు […]

Read More

సేద్యంలో భారీ మార్పులు

సారథిన్యూస్, రామడుగు: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని అలాగైతేనే అధికదిగుబడి సాధ్యమవుతుందని ఆత్మ పీడీ ప్రియదర్శిని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్​ జిల్లా కొరటిపల్లిలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన లో భాగంగా సాగునీటి విధానం, నీటి పొదుపు తదితర అంశాలపై రైతులకు శిక్షణాకార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ మన్నే దర్శన్ రావు, శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ పీడీ […]

Read More

ప్రియాంక ప్లేస్​లో కాజల్​

ఇండస్ట్రీకి వచ్చి పన్నెండేండ్లయినా కాజల్ అగర్వాల్​ స్పీడ్​ ఏమాత్రం తగ్గలేదు. మూడు పదుల వయసులో కుర్ర హీరోయిన్స్​కు గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ భామ ఓ భారీ చాన్స్​ కొట్టేసిందని ఇండస్ట్రీ వర్గాల టాక్​. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘క్వాంటికో’ వెబ్ సిరీస్ ఇండియన్ రీమేక్ లో కాజల్ అగర్వాల్ నటించబోతోందట. ఈ వెబ్ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ వారు తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. పాన్​ఇండియాలో ఫేమస్​ అవ్వొచ్చనే ఆలోచనతో కాజల్​ ఈ […]

Read More

తెలుగు ‘క్వీన్​’ వచ్చేస్తోంది

బాలీవుడ్​లో భారీ విజయాన్ని అందుకున్న ‘క్వీన్​’ చిత్రాన్ని దక్షిణాదిన నాలుగు భాషల్లో రీమేక్​ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కంగనాకు ఎంతో పేరుతెచ్చి పెట్టింది. ఆమె జాతీయ అవార్డును అందుకున్నది. కాగా తెలుగు రీమేక్​లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా.. తమిళంలో కాజల్​ నటించింది. కాగా ఆర్థికసమస్యతో ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో చిత్రీకరణ పూర్తిచేసుకున్నప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు […]

Read More

వర్మకు కౌంటర్​

సంచలన దర్శకుడు ఆర్జీవీ పవన్​కల్యాణ్​పై ‘పవర్​స్టార్’​ పేరుతో ఓ వ్యంగ్య చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బుధవారం ఓ ట్రైలర్​ను విడుదల చేశాడు. ఈ ట్రైలర్​ ఓ రేంజ్​లో వైరల్ అవుతుంది. దీంతో పవన్​ఫ్యాన్స్​ రాంగోపాల్​వర్మపై పిచ్చికోపంతో ఉన్నారు. కానీ తమ కోపాన్ని ఎలా ప్రకటించాలో తెలియడం లేదు. వారు ఎంత రెచ్చిపోతే ఆర్జీవీకి అంత లాభం. అతడికి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన వారవుతారు. దీంతో కొంతకాలంగా వారు మింగలేక కక్కలేక తెగ ఆయాస […]

Read More

దాశరథి.. గొప్ప యోధుడు

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రముఖ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య సేవలు మరువలేనివని రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ కొనియాడారు. బుధవారం హైదరాబాద్​లోని రవీంద్రభారతిలో కృష్ణమాచార్య జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్​గౌడ్​ మాట్లాడుతూ.. నిజాం నవాబుకు వ్యతిరేకంగా గళమెత్తిన గొప్ప యోధుడు దాశరథి అని కొనియాడారు.

Read More
దాశరథికి ఘన నివాళి

దాశరథికి ఘన నివాళి

సారథి న్యూస్​, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం తెలంగాణ సాహితీ సౌరభం దాశరథి కృష్ణమాచార్యులు జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనస్తామన్నారు.

Read More