Breaking News

Month: June 2020

మంత్రి కొత్త గెటప్​

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు, ఆ వృత్తిదారులను ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎక్సైజ్​శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ సోమవారం చేనేత వస్త్రాలు ధరించారు. సాధారణంగా తెల్లటి వస్త్రధారణలో కనిపించే మంత్రి ఇలా కొత్త గెటప్​లో కనిపించారు. తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు.

Read More
ఇంకాస్త కొత్తగా..

ఇంకాస్త కొత్తగా..

‘హ్యాపీ డేస్’తో మూవీ జర్నీ స్టార్ట్ చేసిన నిఖిల్ ట్రెండ్​కు తగినట్టుగా తన కథలను ఎంచుకుంటూ కెరీర్​లో ముందుకు దూసుకెళ్తున్నాడు. గతేడాది ‘అర్జున్ సురవరం’లో జర్నలిస్టుగా అలరించాడు. ఈ ఏడు నిఖిల్ ‘కార్తికేయ 2, 18 పేజెస్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 18 పేజెస్ మూవీలో నిఖిల్ డిఫరెంట్ క్యారెక్టర్ తో అలరించనున్నాడట. గతంలో ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాలో సూర్యుడంటే భయపడే పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో మెమరీ […]

Read More
వెంకటేష్​, శేఖర్​ కమ్ముల కాంబినేషన్​

వెంకటేష్​, శేఖర్ కమ్ముల కాంబినేషన్​

టాలీవుడ్​లో ఫీల్ గుడ్ ఫిల్మ్ మేకర్స్​లో ఒకరైన శేఖర్ కమ్ముల ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటుతోంది. తీసిన సినిమాలు పది. అన్నీ గుర్తింపు పొందిన సినిమాలే. గ్యాప్​లు ఎక్కువ తీసుకున్నా కంటెంట్ ప్రాధాన్యం ఉన్న సినిమాలే తీయడం శేఖర్ కమ్ముల స్టైల్. ప్రేక్షకుల ఎదురు చూపులు, అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా కథల ఎంచుకునే డైరెక్టర్ శేఖర్ ‘ఫిదా’ చిత్రం తర్వాత శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్​పై నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా ‘లవ్ స్టోరీ’ […]

Read More
ఇది నిజమేనా..?

ఇది నిజమేనా..?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్యాన్ ఇండియా మూవీ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ‘భారతీయుడు 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక బ్రేక్ వస్తూనే ఉంది. ఆ మధ్య సెట్​లో ఓ పెద్దక్రేన్ షూటింగ్ సెట్ పై పడి ఘోర ప్రమాదమే జరిగింది. తర్వాత లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిపివేయక తప్పలేదు. షూటింగ్ లేట్ అవ్వడంతో ఈ సినిమాలో కీలకపాత్ర చేయనున్న ఓ యువనటి […]

Read More

సచివాలయం కూల్చివేతకు లైన్​క్లియర్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో కొత్త సచివాలయ నిర్మాణానికి అడ్డంకి తొలగింది. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేయొచ్చని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. క్యాబినెట్​ తీసుకొనే విధానపరమైన నిర్ణయాలను తప్పు పట్టలేమని తేల్చిచెప్పింది. సచివాలయం కూల్చివేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లితుందని కాంగ్రెస్​ కోర్టుకు వెళ్లారు. విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను అడ్డకోకుడదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది.

Read More
లండన్ లో కూడా..

లండన్ లో కూడా..

తెలుగు.. తమిళం.. హిందీ.. బెంగాలీ.. మరాఠీ.. ఇంగ్లిష్ భాషల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది మరాఠీ ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మొదటి ఎంట్రీ ఇచ్చింది. బోల్డ్ మాటలు.. ముక్కుసూటిగా మాట్లాడే తత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ బ్యూటీ తెలుగు లెజెండ్, లయన్ చిత్రాల్లో బాలయ్య బాబుతో, ‘కబాలి’లో సూపర్ స్టార్ రజినీకి జోడీగా నటించిన రాధిక కొన్ని వెబ్ సిరీస్ ల్లో కూడా నటించింది. తర్వాత లండన్ వ్యక్తిని […]

Read More
నాగర్ కర్నూల్ కలెక్టర్ గా యాస్మిన్ బాషా

నాగర్ కర్నూల్ కలెక్టర్ గా యాస్మిన్ బాషా

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్‌ను బదిలీచేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని సూచించారు. ఆయన స్థానంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఎస్ కే యాస్మిన్​బాషాకు నాగర్ కర్నూల్ అదనపు బాధ్యతలు అప్పగించారు. సోమవారం ఉదయం చార్జ్ ను అప్పగించి కలెక్టర్ బాధ్యతల నుంచి ఈ.శ్రీధర్ రిలీవ్ అయ్యారు. నాగర్ […]

Read More

హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్: భాగ్యనగరంలో కరోనా విలయతాండవం చేస్తున్నది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పూర్తి లాక్‌డౌన్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నది. కాగా తాజాగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో హోంమంత్రికి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు పోలీసులు అప్రమత్తం అయ్యారు. హోంమంత్రితో తిరిగిన వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అలాగే హోంమంత్రి నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజర్ చేస్తున్నారు. […]

Read More