వాషింగ్టన్: ఇండియా – చైనా బోర్డర్‌లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా మరోసారి స్పందించింది. చైనా నుంచి వస్తున్న ముప్పును ఎదుర్కొనేందుకు తమ సైన్యాన్ని మనకు మద్దతుగా పంపిస్తానని విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. జర్మనీలో ఉన్న అమెరికా బలగాలను ఇక్కడకు పంపుతున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు. జర్మనీలో బలగాలను ఎందుకు తగ్గిస్తున్నారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. భారత్, దక్షిణాసియాకు చైనా ముప్పుడా మారిందన్నారు. గురువారం బ్రసెల్స్ ఫోరం వర్చువల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పాంపియో ఈ […]
సారథిన్యూస్, కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురుపాడు మండలం పాపకొల్లులో శుక్రవారం ఆయన విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దుమ్ముగూడెం మండలం మహాదేవపురం గ్రామంలో రూ. 2.83 కోట్లతో నూతనంగా నిర్మించిన 45 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించడంతోపాటు.. రూ. 22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం […]
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అద్భుతమైన చర్యలు తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యూపీ పెద్ద రాష్ట్రం, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రమైనా యూరప్ దేశాలతో పోలిస్తే మరణాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలో1,30,000 కరోనా మరణాలు సంభవించాయని, యూపీలో ఆరొందల మరణాలు నమోదయ్యాయని చెప్పారు. ‘యూరప్ దేశాలు ఒకప్పుడు ప్రపంచాన్ని జయించాయి. అత్యంత శక్తిమంతమైనవి. ఈ నాలుగు దేశాల జనాభా మొత్తం 24 కోట్లు. కానీ మన […]
సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వివిధ గ్రామాల్లో పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజులుగా వివిధ గ్రామాల్లో సోదాలు చేపట్టారు. అక్రమంగా విక్రయిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 22, 600 విలువ గల గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మోతే గ్రామానికి చెందిన తిరుపతి, పుదారి శ్రీనివాస్, లక్ష్మీపూర్‌కు చెందిన సురేశ్, గుండికి చెందిన చిట్ల మునీందర్లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అనూష వెల్లడించారు.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య.. బాలీవుడ్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నది. సుశాంత్ ఆత్మహత్యతో అతడి అభిమానులు, సాధారణ సినీ ప్రేక్షకులు సైతం బాలీవుడ్లో ఉన్న బంధుప్రీతిపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. బాలీవుడ్లో తీవ్రమైన బంధుప్రీతి ఉందంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. కొందరు సినీ ప్రముఖులను సోషల్‌మీడియాలో అన్‌ఫాలో చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు కరణ్‌జోహార్ తీవ్ర మనస్థాపంతో ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ పదవి నుంచి తప్పుకొన్నారు. సుశాంత్ మరణం తర్వాత […]
మంగళూరు: 20 మంది మహిళలపై అత్యాచారం చేసి వారిపై సైనేడ్ ప్రయోగించి చంపేసిన సీరియల్ కిల్లర్ మోహన్‌కు కేరళ సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2009లో కేరళకు చెందిన57 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి చంపేసిన కేసులో కోర్టు మోహన్‌ను దోషిగా తేల్చింది. ఇతను గతంలో మరో 19 మంది మహిళలపై కూడా అత్యాచారం చేసి హత్య చేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, ఇప్పుడు కాసర్‌గోడ్‌కు చెందిన 25 ఏళ్ల మహిళను వివాహం చేసుకుంటానని […]
గ్లామర్‌తోనే కాకుండా యాక్టింగ్‌తో మెప్పించే నటి నివేదా థామస్. ‘జెంటిల్ మన్’లో నాని సరసన చేసి టాలెంట్ ఉన్న హీరోయిన్గా మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత ‘నిన్నుకోరి’, ‘బ్రోచేవారెవరురా’.. తమిళంలో దర్బార్చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన నాని, సుధీర్‌బాబు సినిమా‘వి’లో కీలకపాత్ర పోషించింది. ఆ సినిమా రిలీస్కు సిద్ధంగా ఉంది కూడా. తర్వాత దిల్‌రాజు, బోనీకపూర్ తెలుగులో నిర్మిస్తున్న ‘వకీల్ సాబ్’లో ఓ ముఖ్యపాత్ర చేస్తోంది. ఈ మూవీ ‘పింక్’ […]
నీళ్లు లేక, పంటలు పండక బీడుగా మారిన భూమల్లో వ్యవసాయం చెయ్యలేక రైతులు మేస్త్రీలుగా, వలస కూలీలుగా మారి కుటుంబాలను వెళ్లదీస్తూ ఉంటారు. ఇంతలో నీళ్ల కోసం వేసిన బోరులో ఓ చిన్నారి పడిపోతుంది. పాపను రక్షించేందుకు ఆ జిల్లా కలెక్టర్ను సంప్రదిస్తారు అక్కడి ప్రజలు. పొలిటికల్ ఒడిదుడికుడులను తట్టుకొని ఆ కలెక్టర్ ఆ చిన్నారిని ఎలా రక్షించడమే కాదు ఊరిని కూడా బాగు చేసేందుకు సిద్ధపడుతుంది ఆ లేడీ కలెక్టర్. కలెక్టర్ గా నయనతార నటించగా […]