Breaking News

Month: May 2020

పాలమూరుపై కరోనా పంజా

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్​ కేసులు వనపర్తి జిల్లాలో మొదటి కరోనా కేసు అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించిన అధికారులు సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది.. చాప కింద నీరులా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది.. తాజాగా శనివారం పాలమూరు జిల్లాలో రెండు పాజిటివ్​ కేసులు నమోదుకావడం వ్యాధి తీవ్రత, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.. హన్వాడ మండలం వేపూర్ గ్రామానికి […]

Read More

టీడీపీ ఇక అధికారంలోకి రాదు

సినీనటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు సారథి న్యూస్​, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇక అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని జనసేన నాయకుడు, ప్రముఖ సినీనటుడు నాగబాబు అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ట్వీట్ చేశారు. టీడీపీ అభివృద్ధి అంతా టీవీలు, పేపర్లలోనే కనిపించిందని, వాస్తవానికి ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి చాలా తక్కువని పేర్కొన్నారు. వైఎస్సార్​సీపీ, జనసేన, బీజేపీ ఏపీలో అధికారంలోకి వస్తాయో? రావో? నేను చెప్పలేను కానీ టీడీపీ […]

Read More

శ్రామిక్‌ రైళ్లు ‘డెత్‌ పార్లర్లు’

కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేత అధిర్​ రంజన్‌ చౌధరి న్యూఢిల్లీ: వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని, శ్రామిక్‌ రైళ్లు ‘డెత్‌ పార్లర్లు’గా మారాయని కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేత అధిర్​​‌ రంజన్‌ చౌధరి విమర్శించారు. లాక్‌డౌన్‌ చాలా రోజుల ముందే పెట్టాల్సిందని, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే వరకు ఆగి అప్పుడు పెట్టారని బీజేపీపై విమర్శలు చేశారు. మన దేశంలో జనవరిలోనే కరోనా కేసు నమోదైందని, అప్పుడే ఇంటర్​నేషనల్​‌ ఫ్లైట్లు బంద్‌ పెట్టి ఉంటే ఇప్పుడు ఇంత […]

Read More

పైలెట్‌కు కరోనా.. ఫ్లైట్‌ వెనక్కి

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి రష్యాలోని మాస్కోకు వెళ్లిన ఎయిరిండియా వందేభారత్‌ ఫ్లైట్‌ను అధికారులు వెనక్కి పిలిపించారు. ప్యాసింజర్లు లేకుండానే ఖాళీ ఫ్లైట్‌ శనివారం ఢిల్లీకి చేరింది. పైలెట్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో అప్రమత్తమైన అధికారులు ఉజ్బకిస్తాన్‌ నుంచి ఫ్లైట్‌ను వెనక్కి పిలిపించారు. ఎయిర్‌‌ ఇండియాకు చెందిన ఏ-320 నియో(వీటీ–ఈఎక్స్‌ఆర్‌‌) మాస్కోలోని మన వాళ్లను తీసుకొచ్చేందుకు ఏర్పాటుచేశారు. ఫ్లైట్‌ స్టార్ట్‌ అయ్యేముందు సిబ్బందికి కరోనా టెస్టులు చేయగా.. పైలెట్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే పొరపాటున పాజిటివ్‌ బదులు […]

Read More

ప్రపంచమే మనవైపు చూస్తోంది

ప్రజలకు ప్రధాని మోడీ ఓపెన్‌ లెటర్‌‌ వలస దుస్థితి, నిరుద్యోగంపై ఆవేదన మోడీ 2.0 పాలనకు ఏడాది న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి శనివారం నాటికి ఏడాది పూర్తయింది. ప్రధానిగా మోడీ 2.0 ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జాతి ప్రజలను ఉద్దేశించి ఓపెన్‌ లెటర్‌‌ రాశారు. ఇండియాను ‘గ్లోబల్‌ లీడర్‌‌’గా మార్చాలన్న కలను సాకారం చేసే దిశగా ఈ ఏడాది పాలన సాగిందని ఆయన అన్నారు. […]

Read More

బిగ్‌ బీ పెద్ద మనసు

యూపీ వెళ్లేందుకు 10 బస్సుల ఏర్పాటు ముంబై: బాలీవుడ్‌ స్టార్‌‌ బిగ్‌ బీ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. యూపీకి చెందిన వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు 10 బస్సులను ఏర్పాటుచేశారు. ముంబైలోని హజీ అలీ దర్గా నుంచి శుక్రవారం ఉదయం 10 బస్సులు బయలుదేరి వెళ్లాయి. ఏబీసీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌ రాజేశ్‌ యాదవ్‌, మాహిం దర్గా ట్రస్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌ సుహేల్‌ ఖండ్వానీ పచ్చజెండా ఊపి బస్సులు ప్రారంభించారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌, గోరఖ్‌పూర్‌‌, […]

Read More

కొత్త పంథా.. సరికొత్త ఒరవడి

వైఎస్​ జగన్‌ పాలనకు నేటితో ఏడాది పూర్తి అన్ని సామాజికవర్గాలకు బాసటగా సర్కారు విద్య, వ్యవసాయం, వైద్య, ఆరోగ్యరంగాలకు పెద్దపీట దేశానికే ఆదర్శంగా ‘దిశ’ చట్టం రూపకల్పన టెండర్ల వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం సారథి న్యూస్, అనంతపురం: ‘జగన్‌ అనే నేను..’ అభిమాన జనం.. జయజయధ్వానాల మధ్య ఆ మాట వినిపించి మే 30 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఎన్నో సంక్షేమ పథకాలు.. మరెన్నో సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్​ ప్రగతిని పట్టాలెక్కించారు. వినూత్న పథకాలతో కొత్త ఒరవడితో […]

Read More

విరాట్ @ రూ.196 కోట్లు

లండన్: ప్రపంచంలో అత్యధికంగా ఆదాయం ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రూ.196 కోట్ల ఆదాయంతో 66వ స్థానంలో నిలిచాడు. గతేడాదితో పోలిస్తే 34 స్థానాలు పైకి ఎగబాకాడు. ఈసారి కూడా భారత్ నుంచి విరాట్ మినహా మరెవరికీ చోటు దక్కలేదు. ఇక స్విట్జర్లాండ్ టెన్నిస్‌ స్టార్ రోజర్ ఫెదరర్.. రూ.801 కోట్లతో తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో టెన్నిస్ ప్లేయర్​కు టాప్ ప్లేస్ దక్కడం ఇదే తొలిసారి. సాకర్ […]

Read More