Breaking News

వరి

తరుగు పేరుతో దోపిడీ

తరుగు పేరుతో దోపిడీ

రైతుల కష్టాన్ని దోచుకుంటున్న మిల్లర్లు మధ్య దళారులుగా అధికారులు, సింగిల్​విండో చైర్మన్లు ప్రజాప్రతినిధుల మాటలను వినిపించుకోని వైనం క్వింటాలుపై 10కిలోల మేర భోజ్యం ఓ రైతుకు 18 క్వింటాళ్ల తరుగు.. రూ.36వేల నష్టం సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ఆరుగాలం శ్రమించి పండించిన రైతన్నల పంట చివరకు మిల్లర్లు, అధికారులకు కాసులవర్షం కురుస్తోంది. అన్నదాతలకు మాత్రం కష్టమే మిగులుతోంది.పేరుకు మాత్రం పైకి రైతుల పక్షపాతి అని చెప్పుకునే ప్రతిఒక్కరూ వారికి అండగా నిలవాల్సిన సమయంలో నిలువునా ముంచుతున్నారు. […]

Read More
యాసంగిలో వరి వేయొద్దు

యాసంగిలో వరి వేయొద్దు

విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు ఉంటే ఓకే పొరుగు రాష్ట్రాల ధాన్యం రాకుండా చూడండి కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శించండి అధికారులతో సీఎస్​సోమేశ్​కుమార్​ సామాజిక సారథి, హైదరాబాద్‌: పారాబాయిల్డ్‌ బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్​సీఐ నిర్ణయించిన నేపథ్యంలో యాసంగిలో రైతులు వరిసాగు చేయొద్దని సీఎస్​ సోమేశ్​కుమార్ ​సూచించారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకునేవారు సొంత రిస్క్‌తో వరిసాగు చేసుకోవచ్చని చెప్పారు. కలెక్టర్లు, అడిషనల్ ​కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా అగ్రికల్చర్, సివిల్​సప్లయీస్​ […]

Read More
వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సారథి, రామాయంపేట: ఈ వర్షాకాలంలో వరిపంటనే కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలు పత్తి, పప్పు దినుసులు, నూనెగింజలను సాగు చేయాలని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సూచించారు. గురువారం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో వానాకాలం పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ నీటితో అధిక దిగుబడిని ఇచ్చే ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు […]

Read More

మొగిపురుగును నివారించండిలా..

సారథిన్యూస్, రామాయంపేట: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటను మొగిపురుగు ఆశిస్తున్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు నరేశ్​, రవి పేర్కొన్నారు. బుధవారం వ్యవసాయశాస్త్రవేత్తలు మెదక్​ జిల్లా రామాయంపేట మండలంలోని జెడ్​ చెర్వు, బచ్చురాజ్ పల్లి, నందిగామ గ్రామాల్లో వరిపంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరి పంట లో మొగిపురుగు నివారణకు నత్రజని ఎరువులను మోతాదుకు మించి వాడొద్దని సూచించారు. అగ్రిమైసిన్ 0.4 గ్రామ్ లేదా క్లోరిఫైరిఫాస్ 2 ఎం ఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని […]

Read More
జోరుగా పంటల సాగు పనులు

జోరుగా పంటల సాగు

సారథి న్యూస్, నర్సాపూర్: అడపాదడపా చినుకులు, అప్పుడప్పుడు భారీవర్షాలు కురవడంతో ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు చేలల్లో కలుపుతీత పనులతో పాటు వరి నాట్లలో నిమగ్నమయ్యారు. నర్సాపూర్​మండలంలో భౌగోళిక విస్తీర్ణం 22,496 ఎకరాలు ఉండగా, ఇందులో వ్యవసాయ భూమి 11,576 ఎకరాలు, సాగుకు వీలులేని భూమి 10,920 ఎకరాలు ఉంది. అందులో భాగంగానే సన్న చిన్న కారు రైతులు కౌడిపల్లి లో1700 , కొల్చారంలో 11057మంది ఉన్నారు. గతేడాది వరి 7,426 ఎకరాలు సాగు […]

Read More
అన్ని పంటలకూ గిట్టుబాటు

అన్ని పంటలకూ గిట్టుబాటు

సారథి న్యూస్, మెదక్: రాష్ట ప్రభుత్వం అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. బుధవారం మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో సింగూర్, నిజాంసాగర్ బ్యాక్ వాటర్ రైతులకు జొన్నలు, శనగల కొనుగోలు విషయంలో పట్టా పాస్ బుక్ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ […]

Read More