Breaking News

WEBSERIES

సానియా ఎంట్రీ ఇస్తోంది..

సానియా ఎంట్రీ ఇస్తోంది..

టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన అద్భుతమైన ఆట తీరుతోనే కాదు అందంతో కూడా సినిమా స్టార్స్​కు కూడా ఏ మాత్రం తగ్గని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇన్నాళ్లూ ఆటతో ఆకట్టుకున్న సానియా ఇప్పుడు హీరోయిన్ అవుతోంది. ఇప్పటికే కొందరు స్పోర్ట్స్ స్టార్స్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అది సినిమాలో కాదు వెబ్ సిరీస్తో. ‘నిషేధ్​ ఎలోన్ టుగెదర్’ అనే వెబ్ సిరీస్ లో సానియా నటిస్తోంది. ఎంటీవీ సమర్పణలో రూపొందుతున్న ఈ సిరీస్ మొత్తం […]

Read More

ఆదా జోరు..

సోషల్ మీడియాలో చిలిపిగా పోస్టులు పెట్టే అదా శర్మ కెమెరా ముందుకి వచ్చేసరికి పెర్ఫామెన్స్ అదరగొడుతుంది. రీసెంట్ గా బాలీవుడ్ చిత్రం ‘కమాండో 3’లో ఇన్​స్పెక్టర్​ భావనారెడ్డిగా ఆకట్టుకుంది. రీసెంట్ గా ఆదా తెలుగులో రెండు సినిమాలకు కమిట్ అయింది. అందులో ఓ థ్రిల్లర్ మూవీలో నటించడానికి రెడీఅయింది. కొత్త డైరెక్టర్స్ విప్రా దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీకి ‘క్వశ్చన్ మార్క్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరీకృష్ణ ఈ సినిమా […]

Read More

వెబ్​సీరీస్ ప్లానింగ్​లో అర్జున్​రెడ్డి డైరెక్టర్​

అర్జున్​రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్​ వంగ ఓ వెబ్​సీరీస్​ తీసేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ వెబ్​సీరీస్​ను యంగ్​ హీరో విజయ్​ దేవరకొండ నిర్మించనున్నట్టు టాక్​. అర్జున్​రెడ్డి చిత్రాన్ని సందీప్​వంగా హిందీలో కబీర్​సింగ్​గా తెరకెక్కించి సూపర్​ హిట్​ అందుకున్నాడు. అప్పటి నుంచి కొత్త ప్రాజెక్టులు ఏవీ ప్రకటించలేదు. ఈ క్రమంలో ఓ విభిన్న కథతో వెబ్​సీరీస్​ను తెరకెక్కెంచనున్నట్టు టాక్​. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ లీడ్​ పాత్రలో నటిస్తారట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. […]

Read More
అమలాపాల్​ న్యూ వెబ్​సీరీస్​

వివాదాస్పద పాత్రలో అమలాపాల్​

వైవిధ్యమైన పాత్రలు ఎంపికచేసుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో అమలాపాల్​ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా అమల ఓ ఢిపరెంట్ వెబ్​సీరీస్​లో నటించనున్నదని టాక్​. ఆమలా పాల్ గతచిత్రం ‘ఆమె’ కూడా వివాదాస్పదమైంది. మహేశ్​భట్​, జియో స్టూడియోస్​ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఓ వెబ్​సీరీస్​లో నటించనున్నారట అమల. తమిళంలో అత్యంత వివాదాస్పదమైన ఓ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. 1970 బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్ సిరీస్ కొనసాగుతుందట.

Read More
వెబ్​సీరిస్​కు నో చెప్పిన స్వీటీ

వెబ్​సీరిస్​కు నో చెప్పిన స్వీటీ

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్​ హీరోయిన్​గా గుర్తింపు పొందిన అనుష్క, సైజ్​ జీరోలో చేసిన ప్రయోగంతో డీలా పడిపోయింది. ఆ సినిమా తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయితే ఇటీవల ఆమె కొన్ని లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో బాగానే గుర్తింపు పొందింది. తాజాగా నెట్​ ఫ్లిక్స్​ వారు అనుష్కను ప్రధానపాత్రలో పెట్టి ఓ భారీ వెబ్​సీరిస్​ను ప్లాన్​ చేశారట. దీనికి ఈ ముద్దుగుమ్మ మాత్రం నో చెప్పినట్టు టాక్​. ఇంత భారీ ప్రాజెక్ట్​కు స్వీటీ ఎందుకు […]

Read More
అఖిల్​కి టైం బ్యాడ్​

అఖిల్​కు టైం కలిసిరావడం లేదట

అక్కినేని అఖిల్​కు టైం కలిసిరావడం లేదు. ఈ యువ హీరో నటించిన తొలి మూడు చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో వెబ్​సీరీస్​లో నటించేందుకు అఖిల్​ సిద్ధమవతున్నట్టు టాక్​. ‘అఖిల్’ ‘హలో’ ‘మిస్టర్​ మజ్ను’ ఈ మూడు చిత్రాలు అఖిల్​ ను నిరాశపరిచాయి. అయినప్పటికీ నటుడిగా కొంతమేర గుర్తింపు పొందాడు. డాన్సులు, ఫైట్​ సీన్లలో ఎంతో బాగా చేస్తున్నాడని అక్కినేని అభిమానులు ప్రశంసలు గుప్పించారు. కానీ నటనలో కొంత పరిణతి సాధించాలని సినీ విమర్శకుల సూచన. ఈ […]

Read More

మెగాడాటర్​ ప్రాజెక్ట్​కు బ్రేక్​

మెగాస్టార్​ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ‘గోల్డ్​ బాక్స్​ ఎంటర్​టైన్​మెంట్స్​’ అనే ఓ బ్యానర్​ను స్థాపించి వెబ్​సీరిస్​ను నిర్మిస్తున్న విషయం తెలిసందే. ఆమె తన తల్లి సురేఖ చేతుల మీదగా ఈ ఓ వెబ్​సిరీస్​ను ప్రారంభించారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్​రాజ్​ కీలకపాత్ర పోషిస్తుండగా.. ‘ఓయ్​’ ఫేమ్​ ఆనంద్​ రంగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. కొన్నిరోజుల పాటు షూటింగ్​ కూడా చేశారు. కానీ కరోనాతో ప్రస్తుతం షూటింగ్​ నిలిచిపోయింది. దీంతో సుష్మితా చాలా నిరుత్సాహానికి గురయ్యారట. […]

Read More
టాలెంట్​ప్రూవ్​చేసుకోవాలంటే..

టాలెంట్ ​ప్రూవ్​ చేసుకోవాలంటే..

ఇండస్ట్రీలో అందరూ ఒక్కసారిగా వెబ్ సిరీస్ లపై పడుతున్నారు. టాప్ హీరోయిన్లు కూడా ఆ దారే అంటున్నారు. కొందరు హీరోయిన్లు అయితే తాము వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు రెడీగా ఉన్నామంటూ ప్రకటిస్తూ ఆఫర్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు కూడా. వెబ్ సిరీస్ లకు ఓకే చెప్పిన హీరోయిన్లలో నితిన్ సినిమా ‘లై’లో నటించిన హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా లిస్టులో జాయినైంది. అవడానికి తమిళ అమ్మాయే అయినా తెలుగు సినిమాతోనే పరిచయమైంది. పేట, తూటా, బూమరాంగ్, శాటిలైట్ […]

Read More