సారథి న్యూస్, రామాయంపేట: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు స్మార్ట్ ఫోన్లలో రైతుల కోసం పలు రకాల యాప్ లను రూపొందించారు. గ్రామాల్లోని రైతులు వ్యవసాయాధికారుల వద్దకు వెళ్లకుండా ఉన్న చోటునుంచే అరచేతిలో సాగు మెళకువలను తెలుసుకోవడానికి ఈ యాప్లు ఉపయోగపడుతున్నాయి. సులభంగా సేవలు ఈ సాగులో పాటించాల్సిన మెళకువలు, ఎరువులు, విత్తనాలు, చీడపీడల నివారణ వంటి అనేక విషయాలు ఉన్నాయి. రైతులకు అర్థమయ్యే రీతిలో తెలుగులో నే ఈ యాప్లను […]
తిరిగొచ్చిన వలస జీవులు గ్రామాల్లో జనకళ సారథి న్యూస్, విజయనగరం: ఉద్యోగం, ఉపాధి కోసం వలస పోయిన జనం.. తాళాలతో దర్శనమిచ్చే ఇళ్లు.. పడిపోయిన పూరిగుడిసెలు.. కన్న బిడ్డల కోసం ఎదురుచూసూ వృద్ధులు… ఇదీ నిన్నటిదాకా పల్లెల ముఖచిత్రం. కరోనా కల్లోలం ఇప్పుడు పల్లెల ముఖచిత్రాన్ని మార్చేసింది. ఉపాధి కోసం ఊళ్లు వదిలి వెళ్లిపోయినోళ్లు సొంతూరు బాటపట్టారు. బతికి ఉంటే బలుసాకైనా తిని ఉండొచ్చనే ఉద్దేశంతో వలసజీవులు అష్టకష్టాలు పడి సొంతూళ్లకు వచ్చేవారు. ఉన్న ఉపాధి కోల్పోయి […]