Breaking News

UTTARAKHAND

మోగిన నగారా

మోగిన నగారా

ఐదురాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు 7 దశల్లో పోలింగ్‌.. జనవరి 14న నోటిఫికేషన్‌ ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం వర్చువల్‌ ప్రచారానికి ప్రాధాన్యం కొవిడ్ ఎఫెక్ట్.. ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు ఎన్నికల సిబ్బందికి బూస్టర్​డోస్​వ్యాక్సిన్​ – అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్​: జనవరి 14 పోలింగ్: ఫిబ్రవరి 10 – మార్చి 7  ఫలితాలు: మార్చి 10రాష్ట్రం       : స్థానాలు ఉత్తరప్రదేశ్ : 403 పంజాబ్‌    : 117 ఉత్తరాఖండ్‌ : 70 […]

Read More
ఉత్తరాఖండ్‌ ను విస్మరించారు

ఉత్తరాఖండ్‌ ను విస్మరించారు

ఏడేళ్లలో రూ.12వేల కోట్ల వ్యయంతో 2వేల కి.మీ.కు పైగా హైవేల నిర్మించాం కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఢిల్లీ, డెహ్రాడూన్‌ ఎకనామిక్‌ కారిడార్‌కు ప్రధాని మోడీ శ్రీకారం డెహ్రాడూన్‌: ఐదేళ్లలో ఉత్తరాఖండ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని ప్రధాని నరేంద్రమోడీ గుర్తుచేశారు. కేంద్రం కేటాయించిన అభివృద్ధి ప్రాజెక్టుల్లో రూ.18వేల కోట్లకు పైగా కార్యక్రమాలను ప్రారంభించినట్లు ప్రధాని వెల్లడించారు. దేశమంతటా.. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం వందలక్షల […]

Read More
సారు మీకిది న్యాయమా..?

సారు మీకిది న్యాయమా..?

సారథి న్యూస్​ : కొందరు పోలీసులు ప్రజలపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న తప్పులకే వారిపై దాడులకు దిగుతున్నారు. తాజాగా హెల్మెట్ ధరించలేదని ఓ యువకుడిపై తాళం చెవితో దాడి చేశారు పెట్రోలింగ్ పోలీసులు. యువకుడి నుదుటిపై తాళం చెవితో పోడిచారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపుర్‌ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ చార్జీ చేశారు. ఈ ఘటనపై మండిపడ్డ జిల్లా పోలీసు […]

Read More

ఉత్తరాఖండ్​లోనూ వీకెండ్​ లాక్​డౌన్​

డెహ్రాడూన్​: కరోనాను కట్టడి చేసేందుకు ఉత్తరాఖండ్​ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. నాలుగు జిల్లాల్లో శని, ఆదివారాల్లో లాక్​డౌన్​ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న డెహ్రాడూన్, హరిద్వార్​, ఉధమ్​సింగ్​ నగర్​, నైనిటాల్​లో లాక్​డౌన్​ కొనసాగనున్నది. పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి, వ్యవసాయపనులకు, నిర్మాణరంగ పనులకు మినహాయింపు ఇచ్చారు. మద్యం దుకాణాలు, హోటల్లు తెరుచుకోవచ్చు. అయితే మిగతా ప్రైవేట్​ కార్యాలయాలు, మార్కెట్లు, షాపింగ్​ మాల్స్​ మూసేయాల్సిందే. కరోనాను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు […]

Read More