Breaking News

UPA

మునుగోడులో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం

మునుగోడులో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం

ములుగు ఎమ్మెల్యే సితక్క సామాజిక సారథి, నకిరేకల్: మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బుధవారం నకిరేకల్ లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నాంపల్లి మండలం దామెర గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ […]

Read More

పాశ్వాన్ ఇకలేరు

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, లోక్‌జన శక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ గురువారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన తండ్రి చనిపోయినట్టు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ‘మిస్ యూ పాప్పా’ అంటూ చిరాగ్​ ట్వీట్ చేశారు.ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఆయన […]

Read More

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​గా హరివంశ్​సింగ్​

ఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​గా హరివంశ్​ నారాయణ సింగ్​ ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసిన ఆర్జేడీ నేత మనోజ్​ ఝూ పై హరివంశ్​ గెలుపొందారు. రాజ్యసభ చైర్మన్​ వెంకయ్యనాయుడు ముజువాణి పద్ధతిలో ఓటింగ్​ నిర్వహించి.. హరిశంశ్​ సింగ్ గెలుపొందినట్టు ప్రకటించారు. 2018లో హరివంశ్​ సింగ్​ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​గా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్​లో పదవికాలం ముగియడంతో ఆయన మరోసారి పోటీలో నిలిచారు. మొత్తం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీఏకు 113 మంది సభ్యుల […]

Read More