Breaking News

Two

ఇద్దరు వ్యక్తుల అరెస్టు

ఇద్దరు వ్యక్తుల అరెస్టు

వీరిపై పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు జైలుకెళ్లి బెయిల్ పై బయటికి వచ్చిన నిందితులు జల్సాలకు అలవాటుపడి నేరాలకు పాల్పడుతున్నారు వివరాలు వెల్లడించిన బీడీఎల్ సీఐ వినాయక్ రెడ్డి సామాజిక సారథి, పటాన్‌చెరు: డ్యూటీకి కాలినడకన వెళ్తున్న ఇద్దరు కార్మికులను అడ్డగించి బెదిరింపులకు పాల్పడ్డడమే కాక ఒకరిని చెట్లు పొదల్లోకి తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తూ, లైంగిక దాడికి పాల్పడ్డా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బానూర్ బీడీఎల్ సీఐ వినాయక్ రెడ్డి […]

Read More
ఢిల్లీకి వెళ్లిన టీఆర్ఎస్ నేతలకు కరోనా

ఢిల్లీకి వెళ్లిన టీఆర్ఎస్ నేతలకు కరోనా

ఓ మంత్రి, ఇద్దరు ఎంపీలకు పాజిటివ్‌ సామాజిక సారథి, హైదరాబాద్‌: ఇటీవల ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు, ఎంపీల్లో ఒకరికి కరోనా సోకింది. ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అయితే దాదాపు నాలుగురోజుల పాటు అక్కడే ఉన్నారు. తరువాత తెలంగాణకు తిరిగివచ్చిన మంత్రులు, ఎంపీల బృందంలో కరోనా కలకలం రేపింది. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణవడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అలాగే ఎంపీ […]

Read More
సమాజిక సారథి, మెదక్ ప్రతినిధి:

ఇద్దరు విద్యార్థులకు కరోనా

సమాజిక సారథి, మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లా హావేలి ఘనపూర్  లోని జ్యోతిబాపులే బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో బాలికలకు వైద్యాధికారులు  పరీక్షలు చేయగా ఇద్దరు  విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్దారణ వైద్యాధికారులు తెలిపారు. అదే విధంగా బాలుర పాఠశాలలో విద్యార్థులకు కరోనా పరీక్షలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలన్నారు. స్కూల్ లో విద్యార్థుల అందరికీ   టెస్ట్  చేస్తామని సర్ధన పీ హెచ్ సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్ర శేఖర్ తెలిపారు.

Read More
సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీల మృతి

సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీల మృతి

సామాజిక సారథి, హైదరాబాద్‌: గచ్చిబౌలి ఫరిదిలోని కొండాపూర్‌ గౌతమి ఎన్‌క్లేవ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. గౌతమి ఎన్‌క్లేవ్‌లోని శివదుర్గ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు మొత్తం నలుగురు కూలీలు వచ్చారు. మొదటగా ఇద్దరు కూలీలు లోపలికి దిగి ఊపిరాడటం లేదని వెంటనే బయటకు వచ్చారు. అనంతరం మరో ఇద్దరు కూలీలు లోపలికి దిగారు. అయితే వారు ఎంత సేపటికీ బయటకి రాలేదు. దీంతో మిగతా […]

Read More