Breaking News

TIKTOK

టిక్​టాక్​ప్రియులకు గుడ్​న్యూస్​

టిక్​టాక్​ ప్రియులకు గుడ్​న్యూస్​

టిక్​టాక్​ యాప్​పై నిషేధం విధించడంతో టిక్​టాక్​ యూజర్లు.. సెలబ్రిటీలు తెగ బాధపడిపోతున్నారు. టిక్​టాక్​ యాప్​ చైనా కంపెనీ నుంచి చేతులు మారితే.. మళ్లీ మనదేశంలోకి వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టిక్​టాక్​ ప్రియులకు ​యూట్యూబ్​ ఓ గుడ్​న్యూస్​ చెప్పింది. అచ్చం టిక్​టాక్​ లాంటి ఓ యాప్​ను యూట్యూబ్​ రూపొందించింది. ఆ యాప్​ త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. యూట్యూబ్​ షార్ట్​ పేరుతో ఆ యాప్​ ఇప్పటికే గూగుల్​ ప్లే స్టోర్​లో అందుబాటులో ఉన్నది. త్వరలోనే మరిన్ని […]

Read More
టిక్​టాక్​ రీ ఎంట్రీ

టిక్​టాక్​ మళ్లీ వచ్చేస్తోంది

వాషింగ్టన్​: టిక్​టాక్​ సహా అనేక చైనా యాప్​లపై ఇండియా నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్​టాక్​ తన యాజమాన్యాన్ని మార్చుకొని మళ్లీ ఇండియాకు వచ్చేస్తోంది. అది ఎలాగంటే.. టిక్​టాక్​ చైనా కంపెనీ కాబట్టి భారత్​ నిషేధించింది. కానీ అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్​.. టిక్​టాక్​ను కొనుగోలు చేస్తోంది. అమెరికాకు చెందిన కంపెనీ అయితే మన ప్రభుత్వానికి అభ్యంతరం ఉండదు. కాబట్టి టిక్​టాక్​ త్వరలోనే ఇండియాకు వచ్చేస్తుందని సమాచారం. అమెరికా ప్రభుత్వం కూడా టిక్​టాక్​ను నిషేధిస్తుందని కొంతకాలంగా వార్తలు […]

Read More
టిక్​టాక్​పై నిషేధం

అమెరికాలోనూ టిక్​టాక్​పై నిషేధం

వాషింగ్టన్​: అమెరికాలోనూ త్వరలో టిక్​టాక్​పై నిషేధం విధించనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు వైట్​హౌస్​ ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. కాగా తాజాగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తమ దేశంలో టిక్​టాక్​పై నిషేధం విధించాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే తాను ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్​పై సంతకం చేయబోతున్నట్టు ప్రకటించారు. టిక్​టాక్​, మైక్రోసాఫ్ట్​ ఒప్పందానికి తాను వ్యతిరేకమని ఆయన ప్రకటించారు.

Read More

అమెరికాలోనూ చైనా యాప్స్​ బ్యాన్​

వాషింగ్టన్‌: వివిధ దేశాల్లో చైనాపై రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతోంది. చైనాకు చెందిన యాప్స్‌ను మన దేశం ఇప్పటికే బ్యాన్‌ చేయగా.. అమెరికా కూడా ఆ దిశగా ఆలోచిస్తోందని ఆ దేశ విదేశాంగశాఖ సెక్రటరీ స్టేట్‌ మైక్‌పాంపియో అన్నారు. ‘అధ్యక్షుడి కంటే ముందే నేను ఈ విషయాన్ని చెప్పాలను కోవడం లేదు. కానీ ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాం’ అని మైక్‌పాంపియో అన్నారు. ముఖ్యంగా టిక్‌టాక్‌ వంటి యాప్‌లు సేకరించే సమాచారంపై పలువురు అనుమానాలు వ్యక్తం […]

Read More

హాంకాంగ్‌ నుంచి టిక్‌టాక్‌ నిష్క్రమణ

హాంకాంగ్‌: ఇండియాలో ఇప్పటికే నిషేధానికి గురైన టిక్‌టాక్‌ దాదాపు 6బిలియన్‌ డాలర్ల నష్టాన్ని మూతగట్టుకుంది. అమెరికా కూడా దాన్ని నిషేధించాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్‌ నుంచి కూడా టిక్‌టాక్‌ నిష్క్రమించింది. మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో దాదాపు 1.50లక్షల మంది యూజర్లను టిక్‌టాక్‌ కోల్పోనుంది. హాంకాంగ్‌ స్వయం ప్రతిపత్తిని కాలరాస్తూ చైనా పార్లమెంట్‌ ఈ మధ్య కాలంలో జాతీయ భద్రతా చట్టానికి ఆమోదం తెలిపింది. అక్కడ నిరసనలు మొదలయ్యాయి. సోషల్‌ మీడియా […]

Read More
టిక్​టాక్​.. భారీనష్టం

టిక్‌టాక్‌.. భారీనష్టం

బీజింగ్‌: మన దేశంలో అత్యంత ఆదరణ పొందిన చైనా యాప్‌ టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయడంతో సదరు కంపెనీకి దాదాపు 6 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. బైట్‌డ్యాన్స్‌ లిమిటెడ్‌కి చెందిన టిక్‌టాక్‌ బ్యాన్‌తో పాటు మరో రెండు యాప్‌లను కూడా మన ప్రభుత్వం బ్యాన్‌ చేసింది. ఈ యాప్స్‌ బ్యాన్‌ వల్ల దాదాపు ఆరు బిలియన్‌ డాలర్లు చైనాకు నష్టం వాటిల్లుతుందని కంపెనీకి చెందిన ఒక వ్యక్తి కూడా చెప్పారు. చైనా ప్రభుత్వంతో […]

Read More
చైనా నుంచి దిగుమతులు బంద్​

చైనా నుంచి దిగుమతులు బంద్​

న్యూఢిల్లీ: ఇండియా ఇప్పటి నుంచి చైనా పవర్‌‌ ఎక్విప్‌మెంట్‌ను ఇంపోర్ట్‌ చేసుకోదని కేంద్రమంత్రి ఆర్‌‌కే. సింగ్‌ అన్నారు. బోర్డర్‌‌లో చైనాతో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆ ఎక్విప్‌మెంట్‌ను చైనా ‘టార్జన్‌ హార్స్‌’గా ఉపయోగించి పవర్‌‌గ్రిడ్‌ షట్‌డౌన్‌ చేసే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇండిన్‌ కంపెనీలు ఇక నుంచి కచ్చితంగా ప్రభుత్వం పర్మిషన్‌ తీసుకోవాలని కేంద్రపవర్‌‌ మినిస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. సైబర్‌‌ ఎటాక్స్‌ చేసే అవకాశం లేకుండా గవర్నమెంట్‌ చర్యలు […]

Read More
‘రొపోసో’, ‘చింగారి’ భలే భలే,

‘రొపోసో’, ‘చింగారి’ భలే భలే,

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్‌ను బ్యాన్‌ చేయడంతో లోకల్‌ యాప్స్‌కు విపరీతమైన ఆదరణ పెరిగింది. యాప్స్‌ బ్యాన్‌ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు లక్షల్లో స్వదేశీ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 15 లోకల్‌ భాషల్లో ఉన్న షేర్‌‌చాట్‌ను 48 గంటల్లో దాదాపు 1.5కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ మేరకు ఆ సంస్థ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయడంతో రొపోసో యాప్‌కు మంచి ఆదరణ కలిగిందని కంపెనీ వర్గాలు […]

Read More