Breaking News

TAMIL

ప్రభాస్​ న్యూ ప్రాజెక్ట్​ ‘ఆదిపురుష్​’

యంగ్​రెబల్​ స్టార్​ ప్రభాస్​ తన 22వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేశాడు. ‘ఆదిపురుష్​’ అనే పాన్​ఇండియా మూవీలో తాను నటించబోతున్నట్టు అభిమానులకు సర్​ప్రైజ్​ ఇచ్చాడు. ఈ కొత్తచిత్రానికి ‘తనాజీ’ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్హన్​కుమార్​ , టీసీరిస్​వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 5 భాషల్లో ఈ చిత్రం తెరకెక్కునున్నట్టు సమాచారం. హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్​ కానున్నది. ‘ఆదిపురుష్​’ అనే ఈ చిత్రం ఇతిహాస కథ […]

Read More
మరో హీరోయిన్​కు కరోనా

తమిళ హీరోయిన్​కు కరోనా

తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ప్రముఖ సినీ హీరోయిన్​ నిక్కీ గార్లాని కరోనా బారిన పడ్డారు. స్వయంగా ఆమె ట్విట్టర్​లో ఈ విషయాన్ని వెల్లడించింది. తనకు కరోనా సోకిందని.. హోమ్​ ఐసోలేషన్​లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పింది. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించింది. నిక్కి తెలుగులో సునీల్​ హీరోగా నటించిన కృష్ణాష్టమి చిత్రంలో నటించింది. పలు తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించింది. ప్ర‌స్తుతం లారెన్స్ న‌టిస్తున్న రంగ‌స్థ‌లం త‌మిళ్ రీమేక్‌లో […]

Read More
కాజల్​ అగర్వాల్​

ఇలయదళపతికి జోడీగా కాజల్​

ప్రస్తుతం కాజల్​ ఆగర్వాల్​ జోరు తగ్గింది. ఒకప్పుడు స్టార్​ హీరోయిన్​గా వెలుగొందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం డీలా పడిపోయింది. కాజల్​ ప్రస్తుతం ముంబై సాగా, ఇండియన్​ 2, మెగాస్టార్​ ‘ఆచార్య’ లో నటిస్తోంది. ఇలా మొత్తం మూడు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్న ఆమె చేతికి మరో భారీ చిత్రం కూడా వెళ్లింది. ఇలయదళపతి విజయ్, మురుగదాస్ దర్శకత్వంలో రానున్న సినిమాలో కథానాయికగా కాజల్ ను తీసుకునట్లు తమిళనాట గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో కాజల్​ సెకండ్​ హీరోయిన్​గా […]

Read More
అమలాపాల్​ న్యూ వెబ్​సీరీస్​

వివాదాస్పద పాత్రలో అమలాపాల్​

వైవిధ్యమైన పాత్రలు ఎంపికచేసుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో అమలాపాల్​ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా అమల ఓ ఢిపరెంట్ వెబ్​సీరీస్​లో నటించనున్నదని టాక్​. ఆమలా పాల్ గతచిత్రం ‘ఆమె’ కూడా వివాదాస్పదమైంది. మహేశ్​భట్​, జియో స్టూడియోస్​ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఓ వెబ్​సీరీస్​లో నటించనున్నారట అమల. తమిళంలో అత్యంత వివాదాస్పదమైన ఓ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. 1970 బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్ సిరీస్ కొనసాగుతుందట.

Read More
రంగస్థలం తమిళంలో రీమేక్​

‘రంగస్థలం’ తమిళంలో రీమేక్​

తెలుగులో ఘనవిజయం సాధించడంతో పాటు యువహీరో రాంచరణ్​కు ఎంతో పేరు తెచ్చిపెట్టిన రంగస్థలం చిత్రాన్ని తమిళంలో రీమేక్​ చేయబోతున్నారట. ఈ తమిళంలో లారెన్స్​ హీరోగా నటించనున్నట్టు సమాచారం. రామ్ చరణ్, సుకుమార్ కలయికలో 2018లో వచ్చిన చిత్రం రంగస్థలం భారీ విజయాన్ని నమోదు చేసింది. పీరియాడిక్ రివేంజ్ డ్రామాగా సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిట్టిబాబు పాత్రలో రామ్​చరణ్​ నటన విశేషంగా ఆకట్టుకున్నది. చిట్టిబాబు పాత్రను తమిళంలో లారెన్స్​ చేయబోతున్నారని టాక్​. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన […]

Read More
KAIDI DIRECTOR

‘ఖైదీ’ డైరెక్టర్​తో మహేశ్​ మూవీ

తమిళ డైరెక్టర్​ లోకేశ్​ కనగరాజ్​ దర్శకత్వంలో సూపర్​స్టార్​ మహేశ్​బాబు ఓ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. కనగరాజ్​ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా తెలుగు, తమిళనాట సూపర్​హిట్​ అందుకున్నది. దీంతో ఖైదీ సినిమా చూసిన మహేశ్ బాబు​.. కనగరాజ్​ డైరెక్షన్​కు ఫిదా అయ్యారట. అయితే వీరు తీయబోయే చిత్రానికి ఓ తెలుగు రచయిత పవర్​ఫుల్​ కథను కూడా సిద్ధం చేసినట్టు టాక్​. ‘భరత్​ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలతో హ్యాట్రిక్​ అందుకున్న మహేశ్.. కథల విషయంలో […]

Read More
ఖైదీకి అరుదైన గౌరవం

‘ఖైదీ’కి అంతర్జాతీయ గౌరవం

తమిళం, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిన ఖైదీ చిత్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఆగస్టు 9 నుంచి 15 వరకు కెనడాలోని టోరంటోలో జరిగే ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివల్ లో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. ఇప్పటికే తెలుగు సినిమా జెర్సీ కూడా టోరంటో ఫిల్మ్​ ఫెస్టివల్​ ప్రదర్శనకు ఎంపికైన విషయం తెల్సిందే . ఖైదీ చిత్రానికి ఇంత గొప్ప గౌరవం దక్కడం తమకెంతో గర్వకారణమని ఆ చిత్ర నిర్మాతలు కేకే రాధామోహన్, ఎన్​ఆర్​ ప్రభు, […]

Read More
కుష్డూపై సొంతపార్టీ నేతలు ఫైర్​

ఖుష్భూపై సొంతపార్టీ నేతలు ఫైర్​

చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం బాగున్నదని సినీ నటి, కాంగ్రెస్​ నాయకురాలు ఖుష్భూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఓ ట్వీట్​ చేశారు. అయితే కుష్బూపై సొంతపార్టీ నేతలే ఫైర్​ అవుతున్నారు. కేంద్ర నూతన విద్యావిధానంపై కాంగ్రెస్​ యువ నేత రాహుల్​ సహా ఆ పార్టీ నేతలంతా విమర్శించారు. ఈ నేపథ్యంలో కుష్బూ చేసిన ట్వీట్​ సంచలనంగా మారింది. కుష్బూ పార్టీ లైన్​ను దాటి మాట్లాడిందని నేతలు ఆరోపించారు. అది కేవలం […]

Read More