Breaking News

services

ఇందిరమ్మ సేవలు... మరపురాని జ్ఞాపకాలు

ఇందిరమ్మ సేవలు… మరపురాని జ్ఞాపకాలు

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: ఇందిరమ్మ సేవలు… భారతదేశ ప్రజలకు మరపురాని జ్ఞాపకాలు అని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు పల్లె రాజు అన్నారు. 38వ వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గరీబి హఠావో నినాదంతో దళిత, గిరిజన, బహుజన వర్గాలకు లబ్ది చేకూర్చేలా ముందుకెళ్లిన ఘనత ఇందిరమ్మకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శ్యామ్ గౌడ్, సీనియర్ నాయకులు సుధాకర్, యూత్ కాంగ్రెస్ […]

Read More
104 సేవలకు రాంరాం?

104 సేవలకు రాంరాం?

కొరవడిన మొయింటనెన్స్‌ డీజిల్‌ పోయించుకోలేని పరిస్థితి కొన్ని జిల్లాల్లో నిలిచిపోయిన సేవలు మొదట 45 రకాల మందులు.. ప్రస్తుతం నాలుగైదు గోలీలతోనే సరి సకాలంలో అందని వేతనాలు ఉద్యోగుల సర్దుబాటుకు చర్యలు రాష్ట్రవ్యాప్తంగా 1,250 మంది సిబ్బంది సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాల్లో పేదల గుడిసెల వద్దకు వెళ్లి వైద్య సేవలందిస్తున్న 104 అంబులెన్స్‌లు త్వరలోనే నిలిచిపోనున్నాయని తెలుస్తోంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడ ఉద్యోగులను ఇతర […]

Read More
15నుంచి విదేశాలకు విమానసర్వీసులు

15నుంచి విదేశాలకు విమానసర్వీసులు

ఇంటర్​ నేషనల్​ విమాన సేవల పునరుద్ధరణ కొత్త వేరియంట్‌ కారణంగా 14 దేశాలకు రద్దు న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కారణంగా దాదాపు ఏడాదిన్నర క్రితం నిలిచిపోయిన ఇంటర్​నేషనల్‌  విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 15 నుంచి విదేశాలకు రెగ్యులర్‌ సర్వీసులను ప్రారంభించబోతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే 14 దేశాలకు మాత్రం విమానాలను ఇప్పుడే నడపబోవడం లేదని ఏవియేషన్‌ మంత్రిత్వశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. కరోనా వైరస్‌ తీవ్ర ఎక్కువగా ఉన్న, కొత్త […]

Read More