Breaking News

SECURITY

ఊరెళ్తున్నారా.. జరభద్రం!

ఊరెళ్తున్నారా.. జరభద్రం!

కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర సామాజికసారథి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులు ఉండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇదే అనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు  జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని రకాల […]

Read More
భద్రతా ఉపసలహాదారుగా విక్రమ్‌

భద్రతా ఉపసలహాదారుగా విక్రమ్‌

చైనా వ్యవహారాల్లో ఆరితేరిన మిస్రీ న్యూఢిల్లీ: చైనా వ్యవహారాల నిపుణుడైన విక్రమ్‌ మిస్రీ జాతీయ భద్రతా ఉపసలహాదారుగా నియమితులయ్యారు. చైనా వ్యవహారాల్లో ఆరితేరిన విక్రమ్‌.. బీజింగ్‌ లో భారత రాయబారిగా పనిచేశారు. 1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆయన.. డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏగా ఉన్న పంకజ్‌ సరణ్‌ నుంచి ఈనెల 31న బాధ్యతలను స్వీకరించనున్నారు. చైనాతో పాటు రష్యాలో కూడా భారత రాయబారిగా పనిచేసిన అనుభవం విక్రమ్‌కు ఉంది. అయితే ఎన్‌ఎస్సీఎస్‌ లో ఆయన చేరడంతో చైనా […]

Read More
కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత

సామాజిక సారథి, హైదరాబాద్‌: కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై పోలీసులు దృష్టి సారించారు. ఈ మేరకు వెస్ట్‌ జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పార్కు ప్రధాన గేటు వద్ద జీహెచ్‌ఎంసీ, ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌, పోలీస్‌ శాఖల సంయుక్త సమావేశాన్ని  నిర్వహించారు. కేబీఆర్‌ పార్క్‌ విస్తీర్ణం, పార్కుకు వచ్చే సందర్శకుల భద్రత, ఇతర చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వెస్ట్‌ జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కొంతకాలంగా పార్క్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను […]

Read More

డేరింగ్​ బ్యూటీకి ఫుల్​ సెక్యూరిటీ

ముంబై: వివాదాస్పద బాలీవుడ్​ బ్యూటీ కంగనా రనౌత్​కు కేంద్రప్రభుత్వం ‘వై ప్లస్​’ సెక్యూరిటీ కల్పించింది. బాలీవుడ్​ నటుడు సుశాంత్​ మృతిచెందిన అనంతరం కంగనా రనౌత్​ వరసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ముంబై చిత్రపరిశ్రమలోని డ్రగ్స్​ వాడకంపై కూడా కంగనా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీంతో కేంద్రం ఆమెకు భద్రత కల్పించింది. వై ప్లస్​ భద్రతతో ఆమెకు 11 మంది సీఆర్పీఎఫ్​ కమెండోలు ఆమెకు రక్షణగా నిలువనున్నారు. ఇటీవల కంగనా మహారాష్ట్ర […]

Read More