Breaking News

SCHOOLS

కేంద్రీయ విద్యాలయం పిలుస్తోంది

ఉన్నత విద్యావంతులు, ఉత్తమ బోధన, పరిపూర్ణ సౌకర్యాలు, పారదర్శక ఎంపిక, నాణ్యమైన విద్య కేంద్రీయ విద్యాలయాల ప్రత్యేకతలు. ఒకటో తరగతిలో ప్రవేశం పొందితే ప్లస్‌టూ వరకు ప్రశాంతంగా చదివే అవకాశం. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఏటా డిమాండ్‌ పెరుగుతోంది. అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ఈ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. క్రమశిక్షణతో విద్యార్థులను […]

Read More

ఆన్​లైన్​ క్లాసుల పేరిట దోపిడీ

సారథి న్యూస్, చొప్పదండి: ప్రైవేట్​ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ పట్టణ ఉపాధ్యక్షుడు అనుమల్ల కోటేశ్ డిమాండ్​ చేశారు. ప్రైవేట్​, కార్పొరేట్​ విద్యాసంస్థలు కరోనా సాకుతో ఆన్​లైన్​ క్లాసులంటూ లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. బుధవారం కరీంనగర్​ జిల్లా చొప్పదండిలోని శక్తిభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనా సమయంలో అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలన్నారు. చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సంతోష్, సాయి గణేష్, లక్ష్మీపతి, అఖిల్, […]

Read More
తినకున్నా బిల్లు కట్టాల్సిందేనట

తినకున్నా బిల్లు కట్టాల్సిందేనట..!

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఎక్కడైనా తింటే బిల్లు కడతాం. కానీ, కొన్ని ప్రైవేట్​ స్కూళ్లు, కాలేజీలు మాత్రం మీరు తినకున్నా సరే.. బిల్లు మాత్రం కట్టాల్సిందేనని చెబుతున్నాయి. ఇది విన్న విద్యార్థుల పేరెంట్స్​ నోరెళ్ల బెడుతున్నారు. అనేక ప్రైవేట్​ స్కూళ్లు, కాలేజీలు, సెమీ రెసిడెన్షియల్‌గా నడుస్తున్నాయి. సెమీ రెసిడెన్షియల్‌ అంటే విద్యార్థి ఉదయం వెళ్లేటప్పుడు ఇంట్లో టిఫిన్‌ తిని స్కూలుకో, కాలేజీలో వెళ్తాడు. మధ్యాహ్నం భోజనం పెడతారు. సాయంత్రం క్లాసులు పూర్తయిన తర్వాత కూడా వారికి స్టడీ […]

Read More

అనుమతులు లేని స్కూళ్లపై కేసులు

సారథిన్యూస్​, సిరిసిల్ల: అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్​ చేసింది. బుధవారం ఏబీవీపీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా డీఈవోను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిరిసిల్లోని విద్యానగర్ లో అనుమతి లేకుండా శ్రీచైతన్య పాఠశాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్​ మారవేని రంజిత్​కుమార్​, నాయకులు ప్రశాంత్​, వినయ్​, ప్రణయ్​ తదితరులు ఉన్నారు.

Read More

ఆగస్టు 15 తర్వాతే స్కూల్స్​

న్యూఢిల్లీ: ఆగస్టు 15వ తేదీ తర్వాతే స్కూళ్లు తెరుచుకునే అవకాశం ఉందని కేంద్రమానవ వనరుల అభివృద్ధి(హెచ్ఆర్డీ)శాఖ వర్గాలు సూచన ప్రాయంగా తెలిపాయి. దేశవ్యాప్తంగా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాయి. కేంద్రహోం, ఆరోగ్యశాఖలు జారీచేసిన మార్గదర్శకాల మేరకు స్కూళ్ల ఓపెనింగ్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించాయి. విద్యార్థుల రక్షణను దృష్టిలో ఉంచుకుని స్కూళ్ల ఓపెనింగ్​ విషయాన్ని ఖరారు చేయొచ్చని పేర్కొన్నాయి. కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి రమేశ్​ […]

Read More