దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో టైటిల్ వేటలో ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. కీలకమైన క్వాలిఫయర్-1లో మ్యాచ్‌లో ఢిల్లీపై 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా(0), అజింక్యా రహానే(0) వెంటవెంటనే ఔటయ్యారు. సున్నా పరుగులకే మూడు వికెట్లు కోల్పోయారు. స్టోయినిస్(65; 46 బంతుల్లో 4×6, […]
అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్‌ను ముంబై ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. రోహిత్ శర్మ(5) విఫలమైనా క్వింటాన్ డీకాక్ 53(36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూర్యకుమార్ యాదవ్ 53(32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఇషాన్ కిషన్(24), పొలార్డ్(15), కృనాల్(12) ఆకట్టుకున్నారు.ముంబై ఇండియన్స్ బౌలర్లు బౌల్ట్ ఒక […]
అబుదాబి: ఐపీఎల్ 13 సీజన్‌లో అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మరోసారి చేయి సాధించింది. రాజస్థాన్ రాయల్స్ లక్ష్యసాధనలో చేతులెత్తేసింది. ముంబై రాజస్థాన్‌పై 57 పరుగుల తేడా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఓపెనర్లు డికాక్ 23 (15 బంతుల్లో, 3 ఫోర్లు, ఒక సిక్స్), రోహిత్‌శర్మ 35 (23 బంతులు, 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యాకుమార్ యాదవ్ 79 (47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులతో ఆకట్టుకున్నాడు. […]
అబుదాబి: ఐపీఎల్-13 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భలే బోణీ కొట్టింది. షెడ్యూల్ లో భాగంగా శనివారం అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. తొలుత టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 163 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. జట్టులో బ్యాట్స్‌మెన్ సౌరభ్ తివారీ 42(31), డికాక్ 33(20), పొలార్డ్18(14) […]
ఇంటర్‌నెట్ డెస్క్: టీమ్‌ఇండియా పరుగులు వీరుడు రోహిత్‌శర్మ మరో ఘనత సాధించాడు. ప్రతిష్ఠాత్మక రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికైన నాలుగో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, హాకీ దిగ్గజం సర్ధార్ సింగ్‌తో కూడిన 12 మంది సభ్యుల బృందం హిట్‌మ్యాన్ సహా మరో ముగ్గురి పేర్లను ఖేల్‌రత్నకు ప్రతిపాదించింది. రెజ్లర్ వినీశ్ ఫొగాట్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా, దివ్యాంగ హైజంపర్ మరియప్పన్ తంగవేలు పేర్లను కమిటీ ప్రభుత్వానికి సిఫార్సుచేసింది. కమిటీ […]
న్యూఢిల్లీ: టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌పై కులం పేరుతో కామెంట్లు చేసిన మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ శుక్రవారం క్షమాపణ కోరాడు. ప్రజల మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టంచేశాడు. ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న యువీ.. చహల్ గురించి మాట్లాడుతూ అతని కులప్రస్తావన తెచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. హర్యానాకు చెందిన ఓ అడ్వకేట్ యువీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, యువీ ట్విట్టర్ […]